`ఏవండోయ్ ఓనర్ గారు` అంటున్న దేత్త‌డి హారిక‌..అదిరిన పోస్ట‌ర్‌!

దేత్త‌డి హారిక‌.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలోనే యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హారిక‌.. బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ షోలో ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరుకున్న హారిక టైటిల్ గెలుచుకోలేక‌పోయినా.. సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది. ఇక ఈ షో త‌ర్వాత ప‌లు వెబ్ సిరీస్ చేస్తున్న‌ట్టు హారిక తెలిపింది. అయితే తాజాగా ఆమె న‌టిస్తున్న వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను […]

సంపూ పుడింగి నెంబర్‌ వన్‌ షురూ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి హృదయ కాలేయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తేవహుకున్నాడు సంపూ. ఇప్పుడు తాజాగా సంపూర్ణేష్‌బాబు, విద్యుల్లేఖరామన్‌, సాఫీకౌర్‌ నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా పుడింగి నెంబర్‌ వన్. ఈ చిత్రానికి మీరావలి దర్శకుడు. కె. శ్రీనివాసరావు, కె. సుధీర్‌కుమార్‌ నిర్మాతలు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఈ సినిమా మొదలయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎస్‌.రామారావు క్లాప్‌నివ్వగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ నా మార్కు కామెడీతో […]

ట్విట్టర్ ద్వారా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన సోనూసూద్.!

తన పేరును వాడుతూ అనేక మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులకు బాలీవుడ్ నటుడు సోనుసూద్‌ ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్‌ చేస్తూ తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు సోను. హైదరాబాద్‌కు చెందిన ఆశిష్‌ కుమార్‌ అనే వ్యక్తి సోనూసూద్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో ఒక ఫేక్ అకౌంట్ సృష్టించి, సాయం కోసం ఎదురు చూసే వారిని టార్గెట్ చేస్తూ అనేక మోసాలకు పాల్పడ్డాడు. ఆ బాధితుల […]

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరంజీవి సర్జా కొడుకు ఫోటోలు..!

అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా 2009లో ఇండస్ట్రీకి ప్రవేశించి 22 కన్నడ చిత్రాల్లో నటించాడు. సినీ నటి మేఘనరాజ్ తో చిరంజీవి సర్జా పెళ్లి జరిగింది. 2020, జూన్ 7న గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతిచెందారు. దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా కొడుకు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జూనియర్ చిరుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అయితే […]

శ్రుతి హాసన్‌పై బీజేపీ ఫిర్యాదు..ఏం జ‌రిగిందంటే?

క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌పై బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శ్రుతిపై బీజేపీ ఫిర్యాదు చేయ‌డం ఏంటీ అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. నిన్న త‌మ‌ళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హసన్ నిన్న తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి మైలాపురంలో ఓటు […]

బ‌ర్త్‌డే నాడు వ‌ర్మ షాకింగ్ పోస్ట్‌..విస్తుపోతున్న నెటిజ‌న్లు!

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శివ‌` సినిమాతో డైరెక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన వ‌ర్మ.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయ‌న ఎప్పుడూ ముక్కుసూటి త‌నంతో ఉన్న‌ది ఉన్న‌ట్టు చెబుతూ ఏదో వివాదంలో చిక్కుకుంటుంటారు. ఇక ఎవ‌రు ఏమ‌నుకున్నా.. ఏమ‌న్నా భయం, బెరుకు ఏమాత్రం లేకుండా తనకు తోచిన […]

`ఫిదా`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు..చివ‌ర‌కు వ‌రుణ్‌కు ద‌క్కింద‌ట‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన చిత్రం `ఫిదా`. ఈ చిత్రం ద్వారానే సాయి ప‌ల్ల‌వి తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఓ దృశ్యకావ్యంగా, ఫీల్‌గుడ్ మూవీగా మలిచి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. అయితే ఈ చిత్రం క‌థ‌ మొద‌ట వ‌రుణ్ వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని శేఖ‌ర్ క‌మ్ముల‌నే స్వ‌యంగా […]

గుంటూరులో మూడు కాళ్లతో వింత శిశువు.. అరుదైన సర్జరీ..!

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మూడు కాళ్లతో జన్మించిన వింత శిశువుకు గురటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి విజయవంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడి మండలం శెట్టివారిపాలెంకు చెందిన వెంకటేశ్వరమ్మ కాన్పు కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరింది. కడుపులోని బిడ్డ అడ్డం తిరగడంతో డాక్టర్లు సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే శిశువును చూసిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. శిశువుకు మూడు కాళ్లు ఉన్నట్లు గుర్తించారు. […]

మ‌ళ్లీ అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన సీనియ‌ర్ న‌టుడు!

కోలీవుడ్‌ సీనియ‌ర్ న‌టుడు కార్తీక్ మ‌ళ్లీ ఆస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రి పాల‌య్యారు. త‌మిళంలో ఎన్నో చిత్రాలు చేసిన కార్తీక్.. సీతాకోకచిలుక, అన్వేషణ, అభినందన వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ‌ తెలుగు, త‌మిళ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈయ‌న‌.. అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) అనే సొంత పార్టీని కూడా స్థాపించారు. అయితే కొంత కాలాన్ని పార్టీని ర‌ద్దు చేసి.. తన మద్దతును […]