ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభానికి ముందే టోర్నమెంట్ పై కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కొంత మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇప్పుడు తాజాగా మరో ప్లేయర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు డేనియల్ సామ్స్కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ సంగతిని ఆర్సీబీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం సామ్స్ ఐసోలేషన్లో ఉన్నాడని తెలిపారు. ఆస్ట్రేలియా ఆటగాడు డానియల్ సామ్స్ కి తాజాగా […]
Category: Latest News
గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ నిర్మాత మేనల్లుడు ..!
టాలీవుడ్ లో ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ గ్రాండ్ ఎంట్రీకి అంతా రెడీ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఆశిష్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి రౌడీ బాయ్స్ అనే పేరును ఖరారు చేసినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. హుషారు ఫేం హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. యూత్ఫుల్ ఎంటర్ టైనర్ గా కాలేజ్ గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్లో రానున్న ఈ […]
ప్రముఖ హీరోయిన్లతో రైటర్ గారి వ్యవహారాలు !
ప్రముఖ రచయిత అయిన కోన వెంకట్ అడగకపోయినా హీరోయిన్లకు తన సపోర్ట్ అందిస్తుంటారు. గతంలో హీరోయిన్ అంజలి విషయంలోను అదే చేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మరో హీరోయిన్ విషయంలో కూడా కోనగారు చూపిస్తన్న ఇంట్రస్ట్ పై ఇప్పుడు సినీ వర్గాల్లో బాగా వినిపిస్తున్న వార్త. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే, నివేదా థామస్. ఈ బ్యూటీ కి మంచి ప్రతిభ ఉంది. పైగా తాను ఎక్స్ ప్రెషన్స్ తోనే అందరిని కట్టి పడేస్తోంది. నివేదాకు […]
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పవర్ ప్లే..!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ పవర్ ప్లే. దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించి అలరించింది. ఇప్పుడు తాజాగా పవర్ ప్లే సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి థ్రిల్ పొందుచు. ఇప్పటి […]
రాధిక, శరత్ కుమార్ లకు జైలు శిక్ష …. ఎందుకంటే…?
చెక్ బౌన్స్ కేసులో సినీ ప్రముఖులు అయిన రాధిక, శరత్ కుమార్ దంపతులకు చెన్నై స్పెషల్ కోర్టు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ కేసులో వారి పై నేరం నిరూపణ అయిన కారణంగా కోర్టు వారికీ ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ బుధవారం నాడు తీర్పు ఇచ్చింది. శరత్ కుమార్, రాధిక గతంలో పలు చిత్రాలు నిర్మించారు. ఆ సినిమాల నిర్మాణ టైములో ఓ ప్రముఖ సంస్థ నుండి పెద్ద ఎత్తున రుణం పొందారు. వారు […]
వైరల్ అవుతున్న డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న పూజాహెగ్డే వీడియో ..!
తెలుగు, హిందీ భాషలోనటిస్తూ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా మారిపోయింది నటి పూజాహెగ్డే. ఈ బ్యూటీ తాజాగా మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ఇ చేస్తున్నాయి. ఇన్స్స్టాగ్రామ్ రీల్స్ లో 3 లుక్స్ తో ఉన్న వీడియోను పూజ పోస్ట్ చేసింది. ఈ వీడియో చేయడం చాలా ఫన్నీ గా ఉంది. ఈ స్టిల్స్ ను మీతో పంచుకోవడం చాలా ఎక్జయిటింగ్ గా అనిపిస్తుంది .ఈ స్టిల్స్ […]
వైరల్ అవుతున్న స్మృతి ఇరానీ పోస్ట్ చేసిన వీడియో..!!
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఇండియన్ యూట్యూబర్ అయిన ఆశిష్ స్కూటర్ ను నడుపుతుంటాడు. రోడ్డు పై అతనికి ట్రాఫిక్ పోలీస్ కన్పించగానే అతను స్కూటర్ ను తిప్పేస్తాడు. కానీ ట్రాఫిక్ పోలీస్ చివరికి ఆశిష్ స్కూటర్ ను ఆపి అతన్ని లైసెన్స్ , ఆర్సి, పిఒసి, ఇన్సూరెన్స్ అడుగుతాడు ట్రాఫిక్ పోలీస్. అతను అడిగిన అన్నీ చూపిస్తాడు ఆశిష్. ఆ […]
రెడ్ డ్రస్లో నిహారిక వయ్యారాలు..భర్త షాకింగ్ కామెంట్స్!
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. మరికొన్ని చిత్రాల్లోనూ నటించింది. కానీ, హిట్ మాత్రం పడలేదు. అయితే నటన పరంగా మంచి మార్కులే నిహారిక.. గత ఏడాది డిసెంబర్9న మిసెస్ నిహారికగా మారిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వివాహం తర్వాత కూడా కెరీర్ను కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ […]
బ్యాక్ డోర్ సాంగ్ ని ఆవిష్కరించిన వై. ఎస్. షర్మిల..!
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా కర్రి బాలాజీ దర్శకత్వం బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం బ్యాక్ డోర్. అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలోనే రిలీజ్కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి రవిశంకర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలోని యుగాల భారత స్త్రీని అనే పల్లవితో సాగే సాంగ్ ని లోటస్ పాండ్ లో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై. ఎస్. షర్మిల ఆవిష్కరించారు. ఈ చిత్రం […]









