యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రంలో పర్టిక్యులర్ గా ఓ […]
Category: Latest News
టాలీవుడ్లో మరో విషాదం..కరోనాతో ప్రముఖ గాయకుడు మృతి!
తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా వైరస్ వరుస విషాదాలను సృష్టిస్తోంది. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులను పొట్టన పెట్టుకున్న కరోనా.. తాజాగా ప్రముఖ గాయకుడిని బలితీసుకుంది.సీనియర్ గాయకుడు జి.ఆనంద్ గత రాత్రి హైదరాబాదులో కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఇటీవల ఆనంద్కు కరోనా సోకగా.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. తాజాగా తుదిశ్వాస విడిచారు. సకాలంలో ఆక్సిజన్ అందక ఆయన మృత్యువాత చెందినట్టు సమాచారం అందుతోంది. ఇక […]
బన్నీ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న సుక్కు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. బన్నీ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. ఇంతకీ విషయం […]
గర్భవతి అని తెలియదు..కానీ, బిడ్డ పుట్టేసింది!
మాతృత్వం ఎంత గొప్పదో మాటల్లో వర్ణించలేనిది. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ గర్భం దాల్చాలని.. పండంటి బిడ్డకు జన్మ నివ్వాలని తహతహలాడుతుంది. అయితే తాజాగా అమెరికాలో ఓ విచిత్ర, వింతైన సంఘటన చోటు చేసుకుంది. గర్భవతి అన్న విషయం తెలియకుండానే ఓ మహిళకు బిడ్డ పుట్టేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..అమెరికాలోని యూటా రాష్ట్రానికి చెందిన లావినియా మౌంగ తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకని హవాయిలోని హనలూలూకి ఫైట్లో బయల్దేరింది. ప్రయాణంలో ఆమెకు ఒక్కసారిగా కడుపులో నొప్పులు […]
వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ..త్వరపడండి!
ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వాలు జోరుగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ కొనసాగిస్తోంది. అయితే పలు అపోహలు కారణంగా యువత వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాకపోవడంతో..ప్రభుత్వాలు వినూత్న ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ వేసుకున్న యువతకు బీరు బాటిల్ను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తాజాగా అగ్రరాజ్య అధినేత జో బైడెన్ జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. […]
సూపర్ థ్రిల్లింగ్గా తమన్నా `నవంబర్ స్టోరీ` ట్రైలర్!
కరోనా కారణంగా ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. ఇక ఇటీవలె లెవెంత్ అవర్ వెబ్ సిరీస్తో పలకరించిన తమన్నా.. తాజాగా మరో వెబ్ సిరీస్తో ప్రేక్షకులను పలకరించబోతోంది. తమిళంలో తమన్నా నటించిన తాజా వెబ్ సిరీస్ నవంబర్ స్టోరీ. ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమమైన ఈ సినిమాకి ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ప్రముఖ […]
రాష్ట్ర ప్రభుత్వాలకు నమ్రత విజ్ఞప్తి..?
దేశంలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ని కూడా ప్రకటించాయి. ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ముందుగా 45 ఏళ్ల పై వయసున్న వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం, మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సీన్ని అందిస్తుంది. కానీ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వృద్ధులకు, దివ్యాంగులకు చాలా కష్టంగా ఉంది. గంటల తరబడి క్యూ […]
ఎఫ్ 3 రిలీజ్పై క్లారిటీ ఇచ్చిన అనీల్ రావిపూడి..!
దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్గా ఎఫ్ 3 అనే మూవీ తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ తోనే ఎఫ్ 3 కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఐదు మూవీ హిట్లతో ఫుల్ జోష్ మీదున్న అనీల్ ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం కోసం దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెట్టాడు నిర్మాత దిల్ రాజు. ఆగస్ట్ 27న ఈ మూవీని […]
ఆ సినిమా చేయకపోవడనికి కారణం తెలిపిన విశ్వక్సేన్..!?
హీరో నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న హిట్ 2 చిత్రాన్ని వదులు కోవడానికి ముఖ్య కారణం పాగల్ మూవీ అని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్సేన్. పాగల్ షూటింగ్ టైములో హిట్ 2 కు డేట్లు కేటాయించ లేకపోవటం వల్లే ఆ మూవీ నుంచి తప్పుకున్నట్లు ఆలీ షోలో చెప్పాడు విశ్వక్. వెళ్లిపోమాకే మూవీతో హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అలరించాడు యువ హీరో […]








