వామ్మో: చై – సామ్ ల ఆస్తుల విలువ అంతనా..?!

టాలీవుడ్ బెస్ట్ జంటల్లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. వీరు ప్రేమించి వివాహం ఆడి ఇప్పుడు అటు వృత్తిపరంగా, ఇంకా తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ రాణిస్తున్నారు. వివాహం అనంతరం ఇద్దరూ వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం చై-సామ్‌ల జంట సంపాదన సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సమంత ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. గత పదేళ్లగా సినిమాలు చేస్తున్న సమంత బాగానే ఆస్తులను కూడబెట్టిందట. ప్రస్తుతం సామ్ ఆస్తుల […]

రౌడీ హీరో బర్త్ డే స్పెషల్ అదేనాట ..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ అభిమానులకు ఈ నెల 9 వ తేదీ చాలా ప్రత్యేకం ఎందుకంటే ఆ రోజు విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు కాబ్బటి. అయన బర్త్ డే సందర్బంగా ఆయన అభిమానులకు ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ సిద్ధం చేయిస్తున్నారట దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ రోజున విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం లైగర్‌కి చెందిన ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్ కానుందని భావిస్తున్నారు విజయ్ అభిమానులంతా. ఒకవేళ వీడియో రెడీ అవ్వకపోతే […]

అమెజాన్ కోసం ఇలియానా..?

ఈ మధ్య కాలంలో టాక్ షోల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. అందులోనా నటి నటులతో షోస్ చేయ‌డానికి ఛాన‌ళ్లు, ఓటీటీ సంస్థ‌లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. ఆహా కోసం అక్కినేని స‌మంత ఓ షో చేసింది. త‌మ‌న్నాతో కూడా ఆహా ఓ షో ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు బ్యూటీ భామ ఇలియానా కూడా ఇదే తోవలో నడుస్తుంది. అమెజాన్ కోసం ఇలియానా ఓ టాక్ షో చేయ‌బోతోంద‌ని వార్త ఎప్పటినుండో చక్కర్లు కొడ్తుంది. ఇందుకు సంబంధించిన మాటలు […]

ఓటీటీపై దృష్టి పెట్టిన బాలయ్య భామ..?

ప్రస్తుతం ఉన్న క‌రోనా శంక్షోభం వల్ల డిజిట‌ల్ ప్లాట్ఫారం కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రేక్షకులు టైం పాస్ కోసం ఎక్కువగా ఓటీటీనే ఆశ్ర‌యిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్ర‌ముఖులు కొత్త ఓటీటీ సంస్థ‌లు ప్రారంభించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ఇప్ప‌టికే ఆహా అనే సరికొత్త ఓటీటీ ప్లాట్ ఫాంన్‌ను అల్లు అర‌వింద్ మొదలు పెట్టగ, త్వ‌ర‌లో నాగార్జున కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టనున్నారు అని వార్తాలు వస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు అందాల బొద్దు […]

ఫ్యాన్ మెడెడ్ పోస్టర్ కు బన్నీ ఫిదా..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా గతంలో ఎన్నడూ చూడని సరి కొత్త మాస్ లుక్ లో కనిపించనున్నాడు . ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. కరోనా తీవ్రత కారన్నగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యం […]

మహేష్ సరసన బాలీవుడ్ భామ…?

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల గ్యాప్ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం రాబోతుంది. గతంలో వీళ్లిద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేసిన విషయం అందారికి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరు చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ […]

వైరల్ అవుతున్న సునీత నగ్న ఫోటోలు…?

టీవీల్లో కనిపించే యాంకర్స్ ఈమధ్య కాలంలో తమ అందాల ఆరబోస్తూ హీరోయిన్స్‌ కు మేము ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. అలాగే తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ సునీత గరాబాడు తన అందాలను ఆరబోస్తూ అందరికి షాక్ ఇచ్చింది. సునీత 2016 లో టి20 వరల్డ్ కప్ కు యాంకర్ గా వ్యవహరించింది. ఒడిశాకు చెందిన సునీత యాంకరింగ్‌తో పాటు మోడలింగ్ కూడా చేసేది. అలానే సునీత కొన్ని ఒడియా చిత్రాలు ఇంకా ఒడియా సీరియల్స్ […]

ప్రేమలో పడ్డ షకీలా..?

తెలుగు సినీ నటి శృంగార తార షకీలా పేరు తెలినోలే లేరు.ఎన్నో సినిమాల్లో నటించి శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది.18 ఏళ్ళ వయసులోనే సినిమాలలో అడుగు పెట్టింది. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200 కు పైగా సినిమాల్లో నటించింది. పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న షకీలా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తెలిపింది. అంతే కాకుండా ఆమె జీవిత కథ ఆధారంగా తన బయోపిక్ కూడా విడుదలైంది. ఇక సినీ పరిశ్రమకు దూరంగా […]

ప్రముఖ కమెడియన్‌ కన్నుమూత..!

కరోనాతో చాలా మంది సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. వరుసగా సినీ పరిశ్రమలో విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా కోలీవుడ్ ప్రముఖ కమెడియన్‌ పాండు(74) కరోనా కారణంగా గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో నటుడిగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి సినిమాలు చేస్తూ వస్తున్నారు. కమెడియన్‌గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న పాండుకి డిజైనర్‌గా మంచి […]