టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆర్య మూవీ 2004, మే 7న రిలీజ్ అయ్యి నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేసాడు. ఆర్య చిత్రం రిలీజ్ అయ్యి నేటికి 17 ఏళ్లు అవుతుంది. ఇది నా లైఫ్ చేంజింగ్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. ఈ మూవీ నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. ఫీల్ […]
Category: Latest News
డ్యూయల్ రోల్ ప్రభాస్..?
రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకదీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ మొత్తంగా పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇక రెబల్ స్టార్తో సినిమా తీసెందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా […]
బాలయ్య సరసన సీనియర్ నటి..?
ఒకప్పుడు హీరోయిన్స్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి మీనా. అందం, అభినయం కలిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మీనా దాదాపుగా అందరు సీనియర్ హీరోలతో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో మూవీస్ చేసి ప్రేక్షకుల్ని అలరించింది. మల్లి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నత్తే సినిమాలో నటిస్తుంది. అలాగే దృశ్యం 2 మూవీలో వెంకటేష్ సరసన నటిస్తుంది. […]
బాలయ్య `అఖండ` వచ్చేది అప్పుడేనట?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా ఉదృతి పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ […]
ఓటీటీ లో నయన్ ‘నిజల్’..?
సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటి నయనతార. తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా మూవీస్ చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.ఇప్పుడు ఈ భామ మలయాళంలో కూడా రాణిస్తుంది. నయనతార నిజల్ అనే మలయాళ చిత్రం చేసింది. ఈ మూవీలో చాకో బోబన్న, నయనతార హీరో హీరోయిన్లుగా నటించగా సైజు కురుప్, దివ్య ప్రభా, రోనీ డేవిడ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదికగా […]
హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్తో సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!
టాలీవుడ్ యంగ్ సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సందీప్ బర్త్డే నేడు. ఈ సందర్భంగా మరో కొత్త సినిమాను ప్రకటించాడీయన. తెలుగులో తనదైన ఆసక్తికర కాన్సెప్ట్ సినిమాలతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు వి ఐ ఆనంద్తో సందీప్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నాడు. సూపర్ నేచురల్ ఫాంటసీ కలయికగా ఈ సినిమా రూపొందనుంది. సందీప్ బర్త్డే సందర్భంగా.. ఈ సినిమా […]
`బంగార్రాజు` కోసం రంగంలోకి దిగుతున్న బాలీవుడ్ భామ?!
ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ పాత్ర ఆధారంగానే ప్రస్తుత సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల నాగార్జున చెప్పారు. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. […]
ఆ హీరోయిన్కు అల్లు శిరీష్ స్పెషల్ గిఫ్ట్..నెట్టింట్లో మళ్లీ రచ్చ!
అల్లు శిరీష్..2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. ఎందుకంటే.. ఈయన ఎప్పుడూ తన సినిమాలు, పర్సనల్ పనులు అవీ కాదంటే ఫిట్నెస్ ఫోకస్తో బిజీగా ఉంటాడు. కానీ, గత కొద్దిగా రోజులుగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్తో శిరీష్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఎవరికైనా వీరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ నడుస్తుందన్న అనుమానం రాకమానదు. షూటింగ్ లొకేషన్స్, పార్టీలు, వ్యానిటీ రూం, కాఫీ షాప్ ఇలా ఎక్కడపడితే అక్కడే ఈ ఇద్దరూ హల్చల్ […]
బాలయ్యకు జోడీగా ప్రభాస్ హీరోయిన్..సెట్ చేసిన గోపీచంద్?
క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మాలినేని.. త్వరలోనే నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చేస్తున్న బాలయ్య.. ఆ వెంటనే గోపీచంద్తో సినిమా స్టార్ చేయనున్నారు. వీరి కాంబో చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. ఇక బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యాధార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని.. అందులో బాలయ్య […]








