తెలుగు సినీ ఇండస్ట్రీలో బన్నీకున్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరెక్షన్ లో పుష్ఫ సినిమాను చేస్తున్నారు. తన కుటుంబం నుంచి అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచే మరొకరు సినిమా అరంగేట్రం చేయనున్నారు. అది మరెవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా ద్వారా అర్హ పరిచయం కానుంది. […]
Category: Latest News
ఆర్జీవీపై విజయేంద్రప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్…!
తెలుగు సినీ చరిత్రలో కాసులు కొళ్లగొట్టే డైరెక్టర్ ఎవన్నా ఉన్నారంటే వెంటనే టక్కున అది రాజమౌళియే అని చెబుతారు. ఆయన ఏ సినిమా చేసిన అది ఓ అద్బుతంగా ఉంటుంది. మరి అలాంటి సినిమాలకు కథను అందించేది స్వయానా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. తన కథలతో ఎంతో మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సునీల్ సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. హీరో సునీల్ కనబడుటలేదు అనే సినిమాను తీస్తున్నాను. ఈ సినిమా ప్రీ […]
SSMB 28 మూవీ క్యాస్టింగ్ అనౌన్స్మెంట్..మరోసారి మహేష్తో బుట్టబొమ్మ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో మహేష్ తన 28 చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ప్రకటించాడు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు మహేష్ బర్త్డే సందర్భంగా.. ఈ సినిమా […]
దళితులను ఆ మాట అన్న నటి..
ప్రస్తుతం ఎప్పుడూ తన పేరునే ప్రేక్షకులు అనుకోవాలని ఉద్దేశంతోనే ఒక హీరోయిన్ సాధారణంగా ఇతర స్టార్స్ ను కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఆమె పరిధులు దాటి టాలెంట్ కు పెద్ద పీట వేసే ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నది. ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా..?ఆమె ఎవరో కాదు కోలీవుడ్ కు చెందిన మీరా మిధున్. వెనుకబడిన కులాలకు చెందిన దర్శకులు, నటుల వల్లనే సినీ ఇండస్ట్రీకి ఇంతటి మంచి […]
వద్దనలేక.. కాదనలేక.. టీటీడీ బోర్డు చైర్మెన్ పదవి తీసుకున్న వైవీ
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ సీటులో మరోసారి ఏపీ సీఎం బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కూర్చున్నారు. కాదు.. కాదు.. కూర్చోబెట్టారు. గతంలో ఎంపీగా ఉన్న ఆయనను కాదని గత ఎన్నికల్లో మాగుంటకు అవకాశమిచ్చి టీటీడీ ఈయనకు కేటాయించారు జగన్. అయితే బోర్డు పదవీ కాలం ముగియడంతో.. ఏం చేయాలో అర్థం కాక వైవీని బుజ్జగించడానికి మరోసారి చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే.. టీటీడీ బాధ్యతలు తీసుకోవడం వైవీకి అస్సలు ఇష్టం లేదని తెలిసింది. తాను ఎంపీగా పార్టీ […]
ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు? అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఐపీఎస్ అధికారిగా, తెలంగాణలో గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అట్టహాసంగా బీఎస్పీ పార్టలో చేరారు. ఆయన పార్టీ కండువా ఇలా కప్పుకున్నారో లేదో.. రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో ఆర్ఎస్పీ (ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్) పొలిటికల్ కెరీర్ మొదలైనట్లే. పార్టీలో చేరిన సందర్భంగా ఆర్ఎస్పీ చేసిన ప్రసంగం ఆలోచించేలా ఉంది. దళితులకు కావాల్సింది దళిత బంధు కాదు.. అధికారం అన్నట్లు ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని అన్ని పార్టీల నాయకులు […]
మంత్రులపై జగన్ అసహనం?
పులిచింతల ప్రాజెక్టులో 16వ నెంబరు గేటు నీటి ఉధ్రుతికి కొట్టుకుపోవడం.. దాని స్థానంలో స్టాప్ లాక్ అమర్చడం లాంటివి జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం కేబినెట్ మంత్రులకు తలనొప్పి అయి కూర్చుంది. సీఎం జగన్ మంత్రుల వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలో ఈ వ్యవహారంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తుంటే.. మంత్రలు మాత్రం చూస్తూ ఉండిపోయారని, తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆయన కోపానికి అసలు కారణం. కనీసం టీడీపీ, బీజేపీలు చేస్తున్న […]
ఎస్.. నేనంటే నేనే అంటున్న కేసీఆర్, ఈటల
పేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల నగదు.. ఈ మొత్తంతో దళితులు అభివద్ది చెందుతారు.. అనేక రోజులుగా ఇది నా కల.. ఇప్పటికి ప్రారంభమైంది అని సీఎం కేసీఆర్ చెబుతుండగా.. నేను రాజీనామా చేయడం వల్లే దళిత బంధు వచ్చింది.. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేస్తారా? రాష్ట్రం మొత్తం ఇవ్వాలి.. ఇది నా క్రెడిట్ అని స్పీచ్ లిస్తున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఎవ్వరి వల్ల పథకం వచ్చిందనే విషయం పక్కన […]
చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ కి మొదట ఎవరిని అనుకున్నారో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఈ సినిమా అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించడం తోపాటు, సమాజంలో ఎలా ఉండాలి ఆడపిల్లలు ..అనే దానిని బాగా వివరించారు. హిట్లర్ సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్. ఈ సినిమా రిలీజ్ అయ్యి, తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడమే కాకుండా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా వెనుక చాలా పెద్ద కథ […]









