ప్ర‌భాస్ కోసం బ‌రిలోకి దిగిన‌ జ‌గ్గూభాయ్..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సిపిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంతకీ విష‌యం ఏంటంటే.. ఈ […]

ఇలాంటి రోజు ఇంత త్వ‌ర‌గా వ‌స్తుంద‌నుకోలేదు..బ‌న్నీ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంతకీ బ‌న్నీ పోస్ట్ ఏంటీ..? అస‌లు ఆయ‌న ఎందుకు ఎమోష‌న‌ల్ అయ్యారు..? అన్న విష‌యాలు తెలుసుకోవాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బ‌న్నీ గారాల ప‌ట్టి అర్హ‌.. బాల‌న‌టిగా `శాకుంత‌లం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ […]

రాష్ట్రపతిగా ఆ వ్యక్తి ఎన్నుకోవడం మేలంటున్న నాగబాబు..?

కొన్ని నెలల క్రితం వరకు బుల్లితెరపై ఎంతో హంగామా సృష్టించాడు నాగబాబు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నాడు. అలా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు నాగబాబు. అయితే తాజాగా రాష్ట్రపతి అంశంపై గురించి నాక్ అవుట్ చేయడం వల్ల ఆ విషయం కాస్త వైరల్ గా మారింది. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇక ఇలాంటి సమయంలో దేశాన్ని బాగా ఇష్టపడే వ్యక్తి రాష్ట్రపతి అయితే బాగుంటుందని నాగబాబు […]

టాలీవుడ్ లో టెన్షన్.. టెన్షన్..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా మా ఎలక్షన్ల గొడవ నే వినిపిస్తున్నది. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు ఎవరికి తోచిన విధంగా వారు అనుకుంటూ ఉన్నారు. అయితే ఇదే విషయంలో నటి హేమ సీనియర్ హీరో నరేష్ పై.. ఈ మధ్యనే విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇది నిజానికి హేమ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు”అసోసియేషన్ లో ఉన్న నిధులన్నీ ఎవరైనా ఖర్చు చేయగలరు.. అదనంగా నిధులు తెచ్చి ఖర్చు చేయాలి ? “అని […]

`మా` వార్‌..సీన్‌లోకి చిరు..వారిని వ‌దిలేది లేదంటూ సీరియ‌స్‌!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఈ సారి ఏకంగా ఐదుగురు అభ్య‌ర్థులు పోటీ ప‌డ‌ట‌మే కాకుండా.. ఒక‌రిపై ఒక‌రు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవ‌ల ‘మా’ అసోసియేషన్‌ నిధులను అధ్యక్షుడు నరేష్‌ ఇష్టానుసారం ఖర్చు చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ హేమ ఆరోపించారు. ఆమె ఆరోపణలను ఖండించిన నరేష్ రివ‌ర్స్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి ఎన్నిక‌ల హీట్‌ను […]

సినీ ప్రపంచంలో విషాదం..?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎంతోమంది మరణాలను చూశాం. అయితే ప్రస్తుతం కూడా ఒక మలయాళ నటి శరణ్య అనారోగ్య కారణంగా మరణించింది. ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఈ మలయాళం కుట్టి కి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తెలిసినప్పటి నుంచి శరణ్య కు 11 పెద్ద శస్త్రచికిత్సలు చేశారట. కానీ ఆ సమయంలోనే తీవ్ర ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడంతో, ఆమెకు ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు సహాయం […]

భార్యకు ఇచ్చిన మాట కోసం కట్టుబడిన చలపతిరావు..

వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన చలపతిరావు..వయసు పెరిగే కొద్దీ అడపదడప పాత్రలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు.. ఇక ఒకానొక ఇంటర్వ్యూలో తనది అరేంజ్డ్ మ్యారేజ్ కాదని తెలియజేశాడు. ఇక అంతే కాకుండా నందమూరి తారకరామారావు దగ్గరికి వెళ్లి మా ఆయనకు ఎందుకు మంచి వేషాలు ఇవ్వడం లేదంటూ చలపతిరావు భార్య నిలదీసిందంట. ఒక నాటకంలో హీరోయిన్ దొరకకపోతే తన భార్య వేసిందని చెప్పుకొచ్చాడు చలపతిరావు. ఇక అంతే కాకుండా సినిమాలలోకి వచ్చేందుకు ఎంతగానో ప్రోత్సహించారని […]

`దశరథ్`గా మారిన జ‌గ‌ప‌తిబాబు..అదిరిన న్యూ లుక్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్, ద‌ర్శ‌కుడు దేవా కట్టా కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అలాగే జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తిగా ప్ర‌జాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, పోస్ట‌ర్ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేయ‌గా.. రిప‌బ్లిక్ నుంచి […]

క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తున్న పూజా హెగ్డే..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద‌ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమా త‌ర్వాత పూజా హెగ్డే వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవ‌కాశాలే కాదు.. వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్ల లిస్ట్ చేరిపోయింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు రాధేశ్యామ్‌, ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల‌తో […]