సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..

చిత్రసీమలో మరొక సినీ విషాదం. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపం శ్యామ్ అనారోగ్య సమస్య కారణంగా మృతి చెందారు. అయితే ఈయన ముఖ్యంగా హిందీ లో ప్రసారమయ్యే “మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ” లో ఈయన చేసిన నటన మర్చిపోలేము. ఈయన వయసు 63 సంవత్సరాలు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈయన కొద్దిరోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా, ఇదే క్రమంలో శనివారం అవయవాలు వైఫల్యం చెందడం తో మరణించాడు. ఆయన మరణించినట్లు ఆయన స్నేహితుడు యశ్పాల్ […]

మహేష్ బాబు నటించిన టాప్ టెన్ మూవీస్…

మహేష్ బాబు అతిథిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. నటుడిగా తాను ఎన్నో సంవత్సరాల నుంచి రాణిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా ఇంత వయసు వచ్చినా కూడా తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు మహేష్ బాబు. అయితే ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆయన నటించిన టాప్ టెన్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. 1). పోరాటం: మహేష్ బాబు ఈ సినిమాలో తన తండ్రి తో మొదటి సారిగా కలిసి నటించాడు . […]

వైరల్ వీడియో : ఆర్ఆర్ఆర్ సెట్స్ లో ఎన్టీఆర్..!

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో అందరూ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి ఏ సినిమా చేసినా అది బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం ఖాయం. ఇప్పటి వరకూ ఆయన చేసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా భారీ అంచనాల మధ్యే షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. దీనిని ఎలాగైనా దసరాకి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కష్టపడుతోంది. ప్రస్తుతం […]

నటి హేమకు నరేష్ వార్నింగ్..?

టాలీవుడ్ లో గత కొంత కాలంగా రచ్చ రచ్చ జరుగుతోంది. మా అసోసియేషన్ లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పరంగా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ముందుగా లీడర్లు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణులు మాటల యుద్దం చేసుకున్నారు. ఆ తర్వాత పాత కమిటీలపై నిందారోపణలు వేడెక్కాయి. మా అసోసియేషన్ లోని డబ్బును నరేష్ విపరీతంగా ఖర్చు పెట్టేశాడని నటి హేమ ఆరోపించింది. నటి హేమకు సంబంధించిన ఓ […]

మహిళలకు మోడి సర్కార్ గుడ్ న్యూస్..?

గ్యాస్ సిలిండర్ పొందాలనుకునేవారికి గుడ్ న్యూస్. మహిళలకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పారు. ఆగస్టు10వ తేదిన ఉజ్జ్వల యోజన రెండో దశను మోడీ ప్రారంభించనున్నారు. పేదరికానికి దిగువన ఉండే స్త్రీలకు ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ పథకం 2016వ సంవత్సరంలో మొదలైంది. ఆ టైంలో 5 కోట్ల బీపీఎల్ ఫ్యామిలీస్ కు ఈ గ్యాస్ కనెక్షన్లు అందాయి. 2018వ సంవత్సరంలో ఈ స్కీమ్ ఇతర ప్రాంతాలకు చేరువయ్యింది. 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్‌లను అందించాలనేది […]

నటుడు అనుపమ్‌ శ్యామ్‌ మృతి…!

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ నటులు ప్రాణాలను విడుస్తున్నారు. అనారోగ్య సమస్యలతో కొందరు, కరోనా సోకి ఇంకొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు కన్నుమూశారు. తాజాగా ఓ సీనియర్ నటుడు కాలం చేశారు. హిందీలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న అనుపమ్‌ శ్యామ్‌ తుది శ్వాస విడిచారు. 63 ఏళ్ల అనుపమ్‌ శ్యామ్‌ కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో చికిత్స తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల నుంచి ఆయన ఇంట్లోనే డయాలసిస్ చేసుకుంటూ ఉంటున్నారు. ఈ […]

బుల్లి స్క‌ట్‌లో క‌త్తి లాంటి చూపుల‌తో క‌వ్విస్తున్న ఈషా రెబ్బా..పిక్స్ వైర‌ల్‌!

ఈషా రెబ్బ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అంతకు ముందు… ఆ తరువాత…` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. త‌క్కువ స‌మ‌యంలో టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే తెలుగు అమ్మాయి కావ‌డం వ‌ల్ల‌.. స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ద‌క్కించుకోలేక‌పోయింది. ఇక ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా తమిలం, మలయాళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. అందాల ఆర‌బోత‌లో అస్స‌లు వెన‌క‌డుగు వేయ‌దు. […]

గుర్రపు స్వారీతో సందడి చేస్తున్న అఖిల్ ..?

అక్కినేని కుటుంబం నుంచి ఏ సినిమా వచ్చినా కూడా దానికొక క్రేజ్ క్రియేట్ అవుతుంది. అయితే అక్కినేని కుటుంబంలో అఖిల్ కు మాత్రం ఇప్పటి వరకూ ఏ సక్సెస్ రాలేదు. ఈసారి చేసే సినిమా కచ్చితంగా ఓ సూపర్ డూపర్ హిట్ ఇవ్వనుంది. తాజాగా అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ తన బాడీ రూపు రేఖల్ని మార్చుకున్నారు. మొత్తం డిఫరెంట్ లుక్ తో […]

ఓటిటి బాట పట్టిన గోపిచంద్ సినిమా..?

గోపిచంద్ ఏ సినిమా చేసినా కూడా అది ప్రజాధరణను కచ్చితంగా పొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేయడంలో గోపిచంద్ కు ప్రత్యేక స్థానమే ఉంది. తాజాగా గోపిచంద్ సిటీమార్ సినిమాను చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ సిటీ మార్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా గుసగుసలు […]