సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె, హీరోయిన్ శివాత్మిక రాజశేకర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆనంద్ దేవరకొండ హీరోగా కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన `దొరసాని` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా..నటన పరంగా శివాత్మిక మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ఈ భామ పంచతంత్రం, రంగమార్తాండ చిత్రాలతో పాటు తమిళంలోనూ రెండు చిత్రాలు చేస్తోంది. సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటున్న […]
Category: Latest News
బన్నీ ,కాజల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హన్సిక ..?
తను మొదటి సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది హీరోయిన్ హన్సిక. మొదటి సినిమా అల్లుఅర్జున్ సరసన దేశముదురు మాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా తెలుగు తమిళ చిత్రాలలో నటించి గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియా కు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది హన్సిక. టాలీవుడ్ లో హన్సిక కి పెద్ద ఆఫర్ లేవి లేకపోయినా తమిళంలో మాత్రం టాప్ హీరోయిన్లలో ఒకరు అని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాలో నటిస్తోంది […]
మళ్లీ వాయిదా పడ్డ `లవ్ స్టోరీ`.. కొత్త డేట్ అదేనట..?
అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, ఫిదా భామ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ […]
సూపర్ ఉమెన్ కు మరొక అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్..?
వకీల్ సాబ్ సినిమా దార మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది లిరిషా. ఇక ఈమె ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. చేసింది కొన్ని నిమిషాలైనా తన పాత్రకి తగ్గట్టుగా నటించిన అని చెప్పవచ్చు.సూపర్ ఉమెన్ అంటూ లిరిషాగురించి పవన్ చేసిన కామెంట్స్ హైలెట్ గా మారాయి.పవన్ సినిమా నుంచే ఆమెకు పాపులారిటీ పెరిగిందని చెప్పవచ్చు. తాజాగా లిరిషా పవన్ కళ్యాణ్ తో భీమ్లానాయక్ సెట్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి తీయించుకున్న ఒక […]
ఫాహద్ ఫాజిల్ పోస్టర్ పై.. విమర్శకుల పాలవుతున్న సుకుమార్ ..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్.ఇక ఈ సినిమాలో వివిధ క్యారెక్టర్ లో నటిస్తున్నారు యాంకర్ అనసూయ, విలన్ గా ఫహాద్ ఫాజిల్,కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా పార్ట్-1 విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు చూస్తున్నరు.అందుకు తగ్గట్టుగా బిజినెస్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇక అంతే కాకుండా […]
నయా రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్..ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బడా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ సొంత టాలెంట్తో స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు బన్నీ. అంతేకాదు.. తనదైన అందం, నటన, డ్యాన్స్, స్టైల్ ఇలా అన్నిటితోనూ ఎందరో ప్రేక్షకులను తన అభిమానులగా మార్చుకున్నారు. ఇక బన్నీకి సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ క్రమంలోనే బన్నీ ఖాతాలో ఓ నయా రికార్డ్ వచ్చి పడింది. తాజాగా బన్నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలోవర్స్ సంఖ్య […]
బాయ్ ఫ్రెండ్ పేరును అక్కడ టాటూ గా వేయించుకున్న నటి.. ఫోటో వైరల్..!
టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు తమ పేరు,తన బాయ్ ఫ్రెండ్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఇలా ఒక టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కపుల్స్ చాలా మందే ఉంటారు. అలాంటి వారిలో నటి గాయని,శిబాని దండేకర్,ఫర్హా నాన్ అక్తర్..కూడా ఒకరు.ఈమె తన బాయ్ ఫ్రెండ్ పేరును తన మెడ మీద పచ్చబొట్టు వేసుకున్నది. ఈ విషయాన్ని శిబానినే స్వయంగా తెలియజేసింది.ఈ మేరకు ఆ ఫోటో ని సోషల్ మీడియా ద్వారా షేర్ […]
చిరంజీవి రామ్ చరణ్, ఎన్టీఆర్ బాటలో నడవనున్న మహేష్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.ఇక అతడు ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ మహేష్ వర్సెస్ లతో ఉండడంచేత వీరిద్దరూ కలిసి ఒక సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుండగా, ఇది ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా థమన్ ని తీసుకోబోతున్నట్లు […]
శిల్పా శెట్టి తన భర్తతో విడాకులు తీసుకోవడానికి రెడీ అయిందా..?
బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా పేరు బాగా మార్మోగిపోతోంది.ఇక తన భర్త అశ్లీల చిత్రాలను నిర్మిస్తూ యాప్ ను విడుదల చేస్తున్నారని అభియోగంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గతం నెల 19వ తేదీన రాజ్ కుంద్రాను అరెస్టు చేయడం జరిగింది.ప్రస్తుతం ఈయన కస్టడీలో ఉండడంచేత బెయిల్ కు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన పై కేసు మోగడంతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం […]









