అవి చూపిస్తూ హీట్ పుట్టిస్తున్న రాజశేఖర్‌ కూతురు..పిక్స్ వైర‌ల్‌!

August 31, 2021 at 10:46 am

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ కుమార్తె, హీరోయిన్‌ శివాత్మిక రాజ‌శేక‌ర్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆనంద్ దేవరకొండ హీరోగా కెవిఆర్ మహేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `దొర‌సాని` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డినా..న‌ట‌న ప‌రంగా శివాత్మిక‌ మంచి మార్కులు వేయించుకుంది.

 Shivathmika Rajashekar : శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా శివాత్మిక ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. శివాత్మిక ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తోంది.  Photo : Instagram

ప్ర‌స్తుతం ఈ భామ పంచతంత్రం, రంగమార్తాండ చిత్రాల‌తో పాటు త‌మిళంలోనూ రెండు చిత్రాలు చేస్తోంది. సినిమాల విష‌యం ప‌క్కన పెడితే.. సోష‌ల్ మీడియా యాక్టివ్‌గా ఉంటున్న శివాత్మిక ఈ మ‌ధ్య హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో తెగ సంద‌డి చేస్తోంది.

 Shivathmika Rajashekar : నడుము అందాలతో మైండ్ బ్లాక్ చేస్తోన్న రాజశేఖర్‌ కూతురు శివాత్మిక.. Photo : Instagram

తాజాగా లంగా ఓణి ధ‌రించిన శివాత్మిక న‌డుము ఒంపుసొంపుల‌ను చూపిస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం హీట్ పుట్టిస్తున్న శివాత్మిక లేటేస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఆ పిక్స్ పై మీరూ ఓ లుక్కేసేయండి.

Exposing hot photos gallery | Shivathmika Rajashekar looking very beautiful  photo gallery in saree Photos: HD Images, Pictures, Stills, First Look  Posters of Exposing hot photos gallery | Shivathmika Rajashekar looking very

Exposing hot photos gallery | Shivathmika Rajashekar looking very glamorous  and spicy photos in saree Photos: HD Images, Pictures, Stills, First Look  Posters of Exposing hot photos gallery | Shivathmika Rajashekar looking

Shivathmika Rajashekar Stunning Poses - Photogallery - Page 5

అవి చూపిస్తూ హీట్ పుట్టిస్తున్న రాజశేఖర్‌ కూతురు..పిక్స్ వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts