బాయ్ ఫ్రెండ్ పేరును అక్కడ టాటూ గా వేయించుకున్న నటి.. ఫోటో వైరల్..!

టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు తమ పేరు,తన బాయ్ ఫ్రెండ్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఇలా ఒక టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కపుల్స్ చాలా మందే ఉంటారు. అలాంటి వారిలో నటి గాయని,శిబాని దండేకర్,ఫర్హా నాన్ అక్తర్..కూడా ఒకరు.ఈమె తన బాయ్ ఫ్రెండ్ పేరును తన మెడ మీద పచ్చబొట్టు వేసుకున్నది.

ఈ విషయాన్ని శిబానినే స్వయంగా తెలియజేసింది.ఈ మేరకు ఆ ఫోటో ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.ముందుగా ఈ టాటూ ని వేసిన ఆర్టిస్ట్ కి షేర్ చేయగా.. అనంతరం శివాని తన బాయ్ ఫ్రెండ్కే అంకితం అన్నట్లుగా రిపోస్ట్ చేశారు.ఇక ఫోటో విషయానికి వస్తే ఆమె ముఖం పూర్తిగా కనిపించకపోయినా మెడపై పచ్చబొట్టు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

శిబాని,ఫర్హాన్ గత మూడు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.ఇక వారిద్దరి మధ్య ఉన్న ప్రేమబంధాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.అలా అప్పటి నుంచి వీరిద్దరు తరచుగా విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు స్వయాన వారు తెలియజేశారు.