సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడి రాణించిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. ఏం మాయ చేసావే సినిమా అక్క టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సమంత. ఆ సినిమా తో నాగచైతన్య తో అక్కినేని ఇంట అడుగుపెట్టిన సమంత అంతేకాకుండా సినిమా ఫీల్డ్ లో ఏ హీరోయిన్ అయినా కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఉంటారు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి స్టార్ హీరోయిన్ గా ఉంది. పెళ్లి […]
Category: Latest News
విజయ్ సేతుపతి పొలిటికల్ దర్బార్ ట్రైలర్.. చూస్తే అదుర్స్..?
అటు తమిళ ఇండస్ట్రీలో, ఇటు తెలుగులో కూడా విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతి నటించిన తుగ్లక్ దర్బార్ అనే సినిమాని నిజానికి మే నెల 2020 సంవత్సరం లోని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడం థియేటర్లు మూత పడడం జరిగింది. కాబట్టి ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక అందుకే ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీ […]
తెలంగాణ సర్కారుకు షాకిచ్చిన హైకోర్టు..స్కూళ్ల రీ ఓపెన్పై స్టే!
తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలను రీ ఓపెన్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం అదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. పాఠశాలల, కళాశాలల పున:ప్రారంభంపై స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పాఠశాలలను తిరిగి తెరవడానికి వ్యతిరేకంగా గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) పిటీషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్పై మంగళవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా..ప్రత్యక్ష […]
సెప్టెంబర్ 1 నుంచి రాబోతున్న మార్పులు ఇవే. ..!
కొత్త నెల ప్రారంభం అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఎలాంటి కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటాయో అని అందరూ ఆలోచనలో పడతారు. గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ పెరుగుదలతోనే సామాన్యులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశంలో ఎటువంటి కొత్త కొత్త మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయో ఆ మార్పులు మన జీవితంలో ఎటువంటి మార్పులు కారణం అవుతాయో తెలుసుకుందామా. ! ఆగస్టు 31వ తేదీతో పీఎఫ్ అకౌంట్కు ఆధార్ అనుసంధానం చేసుకునే గడువు […]
వామ్మో.. టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు అంత సంపాదిస్తున్నారా?
ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో, హీరోయిన్ ఎంత అవసరమో కమెడియన్ కూడా అంతే అవసరం.తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో రాజా బాబు, అల్లు రామలింగయ్య, రేలంగి హాస్యనటులు ఉండేవారు. ప్రస్తుతం బ్రహ్మానందం సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ ప్రియదర్శి లాంటి హాస్యనటుల హవా కొనసాగుతోంది. అయితే ఈ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలని ఎంతోమంది ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కమెడియన్ ల రెమ్యూనరేషన్ […]
బ్రహ్మానందం రోజు సంపాదన ఎంతో తెలుసా ..?
సినీ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాలుగా, ఒక గొప్ప హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హాస్య నటులలో బ్రహ్మానందం కూడా ఒకరు. ఈయన నవరసాలు పండించడంలో ఆయనకు ఆయనే సాటి. ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ వల్లే ఒక్కొక్కసారి సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. తన మోములో రకరకాల హావభావాలను పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలలో హాస్యనటుడిగా నటించి, […]
డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్!
ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఈ విచారణలో భాగంగా తాజాగా హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తెలుగు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అతనిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూరిజగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ ఈడి కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2వ […]
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!
సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. షూటింగ్స్ ఆగిపోవడమే కాదు.. సినిమాలెన్నో విడుదల కాలేకపోయాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోకి వస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన థియేటర్లు ఓపెన్ అయ్యాయి. జూలై 30 నుంచి చిన్న చిన్న సినిమాలన్ని ఒక్కొక్కటిగా విడుదల అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి వాటిపై ఓ లుక్కేసేద్దాం పదండి… 1. నూటొక్క జిల్లాల అందగాడు- శ్రీనివాస్ అవసరాల, రుహాని […]
“ఆర్ఆర్ఆర్ ‘ నిర్మాతను భయపెడుతున్న రాజమౌళి !
దర్శక దిగ్గజ ధీరుడు రాజమౌళి ఎన్నో విజయాలను చూసిన డైరెక్టర్ గా పేరు పొందాడు.ఆయన కెరీర్లో ఇప్పటి వరకు అపజయం అనే పదం వినపడలేదు.కానీ ఈయన ఒక విషయంలో ఎప్పుడూ సతమతమవుతూ ఉంటాడు.అది ఏమిటంటే సినిమా రిలీజ్ పై డేట్ ల విషయం లో ఈయన ఎప్పుడు క్లారిటీ మిస్ అవుతూనే ఉంటాడు. RRR ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాకి దాదాపుగా 450 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.పైగా ఈ సినిమా […]








