బిగ్ బాస్ సీజన్ 7 నాలుగు వారాలు సక్సెస్ఫుల్గా ముగించుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఐదో వారంలో నామినేషన్స్ లో తేజ, ప్రియాంక, అమర్ దీప్, యావర్, గౌతమ్ కృష్ణ, శివాజీ ఉన్నారు. ఇక నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తరువాత పవర్ అస్త్ర టాస్క్ ప్రారంభమైంది. హౌస్ మేట్స్ అయ్యేందుకు కంటిస్టేన్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. నిన్నటి కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకులుగా యావర్, శోభ శెట్టి ను నిర్మించాడు బిగ్ బాస్. […]
Category: Latest News
పాత్ర కోసం 120 కిలోల బరువు పెరగాలనుకున్నా.. మామా మశ్చీంద్రపై సుధీర్ బాబు కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన మామా మశ్చీంద్ర సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చాలా రోజుల తర్వాత సుధీర్ బాబు సినిమా వస్తుండటంతో అతడి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. హర్షవర్దన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా ఉన్నారు. ఈ నెల 6న ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా షురూ […]
ఆ స్టార్ హీరో- హీరోయిన్ ప్రేమలో ఉన్నారా..?
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణమైపోయాయి. ఇక హీరోలు, హీరోయిన్లు ప్రేమించుకోవడం , పెళ్లి చేసుకోవడం అత్యంత సాధారణంగా మారిపోయింది. ఇక టాలీవుడ్ లో కూడా చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. […]
భగవంత్ కేసరి నుంచి ‘ ఉయ్యాలో ఉయ్యాల ‘ సాంగ్ రిలీజ్ గుండెల్ని పిండేసే సెంటిమెంట్( వీడియో)..!!
సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్యతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, శ్రీ లీల – బాలయ్య కూతురుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలకు సూపర్ రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా నుంచి ” ఉయ్యాలో ఉయ్యాల ” అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య, శ్రీ లీల ఎమోషనల్ […]
ఇండస్ట్రీలోకి రాకముందు సమంత అలాంటి పని చేసిందా… కేవలం రూ.5 వేల కోసం (వీడియో)
ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్న నటులు ఒకప్పుడు చిన్నచిన్న యార్డ్స్ చేసి పైకి వచ్చినవాళ్లు. అలాంటి వారిలో మన సమంత ఒకరు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి సమంత కేరళ రాష్ట్రంలో పుట్టి.. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా చెన్నైలో స్థిరపడాల్సి వచ్చింది. ఇక ఆమె చదువుకున్న రోజుల్లో నటన మీద ఇష్టంతో కాలేజీలో పలు కల్చరల్ ఆక్టివిటీస్ లో పాల్గొనేదట. దీంతో ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టకముందు.. […]
బోడ కాకరకాయ తింటే ఇన్ని లాభాలా.. మరి ధర ఎంతో తెలుసా….!!
బోడ కాకరకాయలు చాలా అరుదుగా కనిపిస్తాయి. బోడ కాకరకాయ తింటే ఎన్నో లాభాలు ఉంటాయి. వాటి ధర, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. 1. ప్రతియేట వర్షాకాలం సమయంలో బోడ కాకరకాయ పంట చేతికి వస్తుంది. ఈ సీజన్లో బోడ కాకరకాయకి మంచి డిమాండ్ ఉంటుంది. 2. ఎందుకంటే ఈ సమయంలో ఈ బోడ కాకరకాయ తింటే ఆరోగ్యం విషయంలో ఎన్నో లాభాలు ఉంటాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఈ కాకరకాయలో రుచితో పాటు పోషకాలు కూడా సమృద్ధిగా […]
ప్రభాస్‌ను అలా చూపించండి. మంచు విష్ణుకు రిక్వెస్ట్
సినీ హీరో మంచు విష్ణు కన్నప్ప పేరుతో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను తీస్తున్నాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దాదాపు రూ.100 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురావాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో శివుడు పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే […]
మీ పాన్ కార్డు పోయిందా.. పది నిమిషాల్లో సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!!
పాన్ కార్డు కేవలం ఒక్కదానికే పరిమితం కాకుండా క్రెడిట్ కార్డ్ కు అప్లై చేసుకోవడం మొదలు, డి మ్యాట్ అకౌంట్ ఓపెన్, ఎల్ఐసీ ప్రీమియం, షేర్ మార్కెట్ ఇలా ప్రతిదానికి పాన్ కార్డ్ ఉండాల్సిందే. నిత్యజీవితంలో పాన్ కార్డ్ ఇప్పుడు ఓ భాగం అయిపోయింది. పాన్ కార్డ్ భారతదేశ ఆదాయపు శాఖ జారీ చేస్తుంది. పాన్ కార్డును జాతీయ గుర్తింపు కార్డుగా పరిగణంలోకి తీసుకుంటున్నారు. 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ తో ఈ పాన్ కార్డును […]
బిగ్‌బాస్ ఓటింగ్‌లో ఊహించని పరిణామం.. ఈ వారం అతడు ఎలిమినేట్..?
బిగ్ బాస్ -7 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా ట్యాగ్‌లైన్‌లో వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులకు బోల్డెంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. దీంతో గత సీజన్‌తో పోలిస్తే రేటింగ్స్ బాగానే వస్తున్నాయి. గత షోలలో ఇచ్చిన టాస్క్‌లు కాకుండా కొత్త టాస్క్‌లు ఇవ్వడంతో ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం, నామినేషన్, ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆసక్తి కల్గిస్తున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చివరి వరకు కూడా తెలియడం లేదు. దీంతో […]