ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ మూవీ సలార్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ సినిమాలలో నటిస్తున్నాడు. మారుతి – ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ రాజా డీలక్స్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. కనీసం ప్రారంభమైందనే వార్త కూడా తెలియలేదు. షూటింగ్ ఎంతవరకు అయింది.. ఏం జరుగుతుందని.. అప్డేట్స్ మూవీ టీం ప్రకటించలేదు. వాళ్ళు ఈ సినిమాను పూర్తిగా సీక్రెట్ గా రూపొందిస్తున్నారు. అనేక […]
Category: Latest News
మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ ఎవరి బ్రాండ్ వాల్యూ ఎక్కువ..?
అల్లు అర్జున్ ఇటీవల కాలంలో వరుసగా బ్రాండ్ ప్రమోషన్స్ కి ఓకే చెప్తున్నా సంగతి తెలిసిందే. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో ఎదిగింది. పుష్పాలో తన నటనకు అల్లు అర్జున్ బెస్ట్ హీరో నేషనల్ అవిర్డ్‌ను అందుకున్నాడు. దీంతో బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ క్రేజ్ దక్కించుకున్నాడు. అలాగే సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న పుష్పరాజ్‌తో తమ బ్రాండ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ […]
వయసైపోతున్న తరగని అందం.. కలర్స్ స్వాతి హాట్ పిక్స్ వైరల్…
కలర్ స్వాతి సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టి ఇప్పటికే చాలా ఏళ్లు గడుస్తోంది. 2005లో డేంజర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. అంటే ఈ అందాల తార తెలుగు వారిని మొదటిసారిగా పలకరించి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. అయితే అప్పట్లో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా సేమ్ అలానే కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంది కలర్ స్వాతి. ఇటీవల జరిగిన ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ ప్రెస్‌మీట్‌లో స్వాతి ఎల్లో కలర్ […]
సంచలన నిర్ణయం తీసుకున్న జగపతిబాబు.. ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ అలాంటి పోస్ట్.. !!
ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన జగపతిబాబు ప్రస్తుతం విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరెక్ట్ ఆర్టిస్ట్‌గా ఆయన ఎంచుకుంటున్న పాత్రలు బలమైనవనిపిస్తేనే జగపతిబాబు నటిస్తున్నాడు. సినిమా ఏదైనా హీరో ఎవరైనా బలమైన పాత్రలు ఉంటే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచేస్తున్నాడు. హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాతే జగపతిబాబు క్రేజ్ మరింతగా పెరిగిందని చెప్పవచ్చు. ఇక నటుడుగా ఫుల్ బిజీగా గడుపుతున్న జగపతిబాబు ఒక్కసారిగా వార్తల్లో వైరల్ అవుతున్నాడు. […]
దళపతి విజయ్ ఫిట్‍నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా.. రోజూ అది ఉండాల్సిందే అట!
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తమిళంలో పాటు తెలుగులోనూ విజయ్ కు భారీ క్రేజ్ ఉంది. ఆయన నటించే ప్రతి సినిమా తమిళంలో పాటు తెలుగులోనూ విడుదల అవుతుంటుంది. త్వరలోనే విజయ్ `లియో` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న లియోలో త్రిష హీరోయిన్ […]
కొన్ని వంటకాలు వండిన రోజు కంటే మరుసటి రోజు బాగుంటాయి… అవేంటో తెలుసా…!!
చాలామంది బిర్యానీని మరుసటి రోజు తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దాని రుచి నిల్వ ఉంచిన కొద్ది పెరుగుతుంది. ఈ బిర్యానీతో పాటు కొన్ని కూరలు కూడా మరుసటి రోజు టేస్టీగా మారుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్రీస్: చాలా కర్రీస్ లో టమోటో, ఆనియన్ గ్రేవీ, కొన్ని మసాలాలు కలుపుతారు. దీనివల్ల ఈ పదార్థాలు అన్ని కలిసి మరుసటి రోజు మరింత రుచిగా మారతాయి. చికెన్, మటన్, పనీర్ వంటి వాటి రుచ్చి మరింత పెరుగుతుంది. బిర్యానీ: […]
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేదిక లీక్ చేసిన ఉపాసన.. ఇంతకీ ఎక్కడో తెలుసా?
మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడు. గత కొన్నేళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట.. ఇప్పుడు మూడు ముళ్లతో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. కొద్దిరోజుల క్రితం నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ […]
ఇండస్ట్రీకి రాకముందు హీరో శివాజీ ఏం చేసేవారో తెలుసా.?
సాధారణంగా చాలామంది ఇండస్ట్రీలోకి రావాలన్న కోరికతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది రోజులకే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యి ఆ తర్వాత రాజకీయాలలోకి కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి వారిలో హీరో శివాజీ కూడా ఒకరు. బిగ్ బాస్ లో సూపర్ కంటెస్టెంట్ గా దూసుకుపోతూ ప్రేక్షకుల అభిమానాలను సొంతం చేసుకుంటున్నారు. […]
” అఖండ “కు థమన్ మ్యూజిక్ ప్రాణం పోయేలేదట.. సౌండ్ లేకుండా చూసిన అలాగే ఉంటుందా..?!
బాలయ్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా దానికి సంబంధం లేకుండా ప్రేక్షకులు నోటి నుంచి వచ్చే మాట… జై బాలయ్య. ఈ పేరుకు ఎంత పవర్ ఉందో మనందరికీ తెలిసిందే. గత ఏడాది ” వీర సింహారెడ్డి ” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ” భగవంత్ కేసరి ” సినిమాలో నటిస్తున్న సంగతి […]