పవన్ కళ్యాణ్ పొలిటికల్ కారణం చేత సినిమాలకు కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది.. రీ యంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ పలు సినిమాలలో నటించారు. అలా బీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు విడుదల అవ్వగా పర్వాలేదు అనిపించుకున్నాయి.. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ OG, ఉస్తాద్ భగత్ సింగ్, ఇలాంటి సినిమాలు షూటింగ్ ని చాలా స్పీడ్ గా […]
Category: Latest News
ఆ స్టార్ హీరో కొడుకుతో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి..!!
తెలుగు ,తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం పలు సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ అదే రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్గా లియో సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించడం జరిగింది. ఈ సినిమాతో అర్జున్ కు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభించాయి.. హీరో అర్జున్ కి ఇద్దరు అమ్మాయిలు ఉన్న సంగతి కూడా […]
అల్లు అర్జున్ పొట్టోడు అంటూ బిగ్ బాస్ బ్యూటీ అవమానకర వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఫైర్..
నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు అల్లు అర్జున్‌ను అవమానించి వివాదంలో చిక్కుకుంది బిగ్ బాస్ నటి అశ్విని శ్రీ. ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రజలు తిట్టేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నారు. ఆమె గతంలో కొన్ని లో-బడ్జెట్ చిత్రాలలో హీరోయిన్ గా చేసింది కానీ అవి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత టాలీవుడ్‌లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించడం మొదలుపెట్టింది. సరిలేరు నీకెవ్వరులో రష్మికకి అక్కగా […]
పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే.. శ్రీలీలను చూసి కృతిశెట్టి ఏం చేసిందో తెలుసా..?
పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్న సామెత మనం వినే ఉంటాం .. తరచూ మన ఇంట్లోని పెద్దవాళ్లు ..ఈ సామెతను వాడుతూ ఉంటారు. అయితే ప్రెసెంట్ ఈ సామెత కృతిశెట్టికి బాగా సెట్ అవుతుంది అంటున్నారు ఆమె అభిమానులు . అంతేకాదు ఆమె తీసుకునే నిర్ణయం చూస్తుంటే అది అచ్చుగుద్దినట్లు అలానే ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . శ్రీ లీల ఈ మధ్యకాలంలో ఎలా హిట్ ట్రాక్ లతో ఎలా దూసుకుపోతుందో చూస్తున్నాం. […]
ఆ భయం నన్ను వెంటాడుతుంది అంటూ రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..
రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తూ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రముఖ తెలుగు నటుడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఖ్యాతి గడించిన సెల్ఫ్ మేడ్ యాక్టర్ చిరంజీవి. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టి చాలామంది నటులకు ఇన్‌స్పిరేషన్ కూడా అయ్యాడు. తెలుగు తెరకు బ్రేక్ డ్యాన్సులు కూడా చిరునే నేర్పాడు. రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్, చరిష్మాతో తండ్రికి తగ్గ తనయుడిగా […]
నాగచైతన్య తో డివర్స్ తరువాత అవి కొనడమే ఆపేసిన సమంత.. ఎందుకంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిచయం అవసరం లేదు . నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత తన క్రేజ్ రేంజ్ డబుల్ రేంజ్ లో పెరిగిపోయాయి . అయితే ఏ ముహూర్తాన నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిందో కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురయ్యేలా చేస్తున్నారు జనాలు. సమంతని ఎప్పుడూ ఓ కంట కని పెడుతూ ఆమె చేసే పనిని ట్రోలింగ్ చేస్తున్నారు . […]
ఆ మూడు కోరికలు నెరవేర్చుకోవాలని బాలయ్య తపన.. 2024లోనైనా నెరవేరేనా..
ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ రీసెంట్‌గా “అఖండ,” “వీరసింహా రెడ్డి,” “భగవంత్ కేసరి” చిత్రాలతో వరుసగా మూడు విజయాలను సాధించాడు. ఈ హాట్రిక్ హిట్స్‌తో లై బాబు తెగ ఖుషి అవుతున్నాడు. వచ్చే ఏడాది కోసం కూడా అదిరిపోయే ప్లాన్స్ వేసుకున్నాడు. బాలయ్య 2024లో మూడు చిరకాల కలలు సాకారం చేసుకోవాలని అనుకుంటున్నాడు. 1991లో సైన్స్ ఫిక్షన్ మూవీ “ఆదిత్య 369”తో బాలకృష్ణ సూపర్ హిట్ సాధించాడు. దీనికి వచ్చే ఏడాదిలో సీక్వెల్ చేయాలని బాలకృష్ణ […]
సొంత సినిమా టైటిల్ మర్చిపోయిన పవన్ కళ్యాణ్(వీడియో)..ఈయన ఏపీ సీఎం అవుతాడా..?
ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మరీ మరీ ముఖ్యంగా అందరి కళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే పడ్డాయి. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా వెళ్ళిపోతున్న పవన్ ను టార్గెట్ చేయడానికి అందరూ ఎక్కువగా చూస్తున్నారు . రీసెంట్గా పవన్ కళ్యాణ్ తెలుగు టీవీ ఛానల్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ గురించి కూసింత క్లాస్ […]
భగవంత్ కేసరి సినిమా కోసం డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎంత తీసుకున్నారో తెలుసా…?
సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన వారిలో డైరెక్టర్ అనిల్ రావు పూడి కూడా ఒకరు.. మొదట కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాని మొదలు పెట్టి తొలిసారిగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ తాను కెరియర్ల వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ F 2,F3, సినిమాలతో పాటు మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు వంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. […]