మనం తినేటువంటి వాటిలో ఎక్కువగా పోషకాలు లభించే వాటిలో కోడిగుడ్డు కూడా ఒకటి.. మన శరీరానికి ఆరోగ్యంగా ఉంచి ప్రోటీన్లు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఎనర్జిటిక్ గా ఉంచడంలో కండరాల అభివృద్ధికి సైతం కోడిగుడ్లు చాలా సహాయపడతాయి. అయితే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల రోజంతా చాలా శక్తివంతంగా ఉంటారట.అలసట అనేది అసలు ఉండదని పలువురు హెల్త్ నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చాలామంది గుడ్లను పలు రకాల పద్ధతిలో తింటూ […]
Category: Latest News
అన్ని కలిసి వచ్చుంటే ఉంటే కీర్తి సురేష్ – నాగచైతన్య భార్య అయ్యుండేదా..? లాస్ట్ మినిట్ లో చెడ కొట్టిన ఆ హీరో..!
కీర్తి సురేష్.. మహానటి. ఎస్ ఇదే మాట అంటున్నారు జనాలు. ఒకప్పుడు మహానటి అంటే అందరికీ సావిత్రి గారు ఎలా గుర్తొచ్చేవారో .. ఇప్పుడు మహానటి అంటే మాత్రం అందరికీ గుర్తొచ్చేది కీర్తి సురేష్ . అలాంటి అద్భుతమైన నటనను కనుబరుస్తుంది ఈ ముద్దుగుమ్మ . కీర్తి సురేష్ చూస్ చేసుకునే పాత్రలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఆమెను జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . అయితే కీర్తి సురేష్ నాగచైతన్య […]
రజినీకాంత్ లాల్ సలాం టీజర్ అదుర్స్..!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రాలలో లాల్ సలాం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ధనుష్ నటించిన మూడు చిత్రాలకు ఈమె దర్శకత్వం వహించింది. ఇప్పుడు తాజాగా లాల్ సలాం అనే సినిమానీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో రజినీకాంత్ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మాఫియా డాన్ […]
మంగళవారం సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్…
‘RX100’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన పాయల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి మళ్లీ ‘మంగళవరం’ అనే మిస్టీరియస్ థ్రిల్లర్ కోసం జతకట్టారు. ఈ మూవీ బోల్డ్ కాన్సెప్ట్‌తో చిల్లింగ్ థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నవంబర్ 17న పలు భాషల్లో విడుదల కానుంది. అయితే శనివారం, మేకర్స్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చీఫ్ గెస్ట్ గా […]
చరణ్-రష్మిక కాంబోలో మిస్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..సెట్ అయ్యుంటే పుష్ప కి అమ్మ మొగుడి లాంటి హిట్ అందుకునేదిగా..!!
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలో మిస్ అవుతూ ఉండడం సర్వసాధారణం. ఇండస్ట్రీలో చాలా కాంబో ఇలాగే మిస్ అయ్యాయి. అయితే ఒకసారి మిస్సయిన ఆ కాంబో సెట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది . అలాంటి ఓ కాంబోనే నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా. మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరో హీరోయిన్లు. ఇద్దరి కాంబోలో సినిమా రావాలి అని […]
కోలీవుడ్ ఖతం.. మాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసిన సునీల్..
తెలుగు చిత్రసీమలో మంచి కామెడీ టైమింగ్ తో దిగ్గజ హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఇప్పుడు ఈ హీరో గేమ్ చేంజర్, గుంటూరు కారం, పుష్ప 2 వంటి భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల జైలర్, మార్క్ ఆంటోని, జపాన్ వంటి తమిళ సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు అతడు మలయాళం ఇండస్ట్రీపై కన్నేశాడు. మలయాళంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం “టర్బో”తో ఆ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ […]
“మంగళవారం సినిమాలో పాయల్ నే హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారో తెలుసా..?” టాప్ సీక్రేట్ రివీల్ చేసిన బన్నీ..!!
పాయల్ రాజ్ పుత్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాల్లోనే బోల్డ్ గా నటించి అభిమానులను అట్రాక్ట్ చేసింది . ఇప్పుడు మంగళవారం అనే మరో బోల్డ్ సినిమాలో నటించింది . ఈ సినిమా నవంబర్ 17న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ […]
మృణాల్‌తో కలిసి విజయ్ దేవరకొండ దీపావళి సెలబ్రేషన్స్.. పిక్ వైరల్..
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ టాలీవుడ్ ఆడియన్స్ లో విపరీతంగా హైప్స్ పెంచేసింది. ఈ ఫ్యామిలి ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న నిర్మాతలు దీపావళి సందర్భంగా సినిమా నుంచి కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2024 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కొత్త స్టిల్ విజయ్, మృణాల్‌లను పండుగ దుస్తులలో చూపిస్తూ, […]
బిగ్ బ్రేకింగ్: అర్ధ రాత్రి ఇంట్లో మందు పార్టి.. బిగ్ బాస్ హిమజ అరెస్ట్..!?
ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ వీకెండ్ పార్టీలు అంటూ ఎలా హద్దులు మీరి పోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా చేతిలో డబ్బున్న వాళ్ళు భయం భక్తులు లేకుండా అర్ధరాత్రి పూట పార్టీలు అంటూ రెచ్చిపోతున్నారు. కొంతమంది పబ్బులకు వెళ్లి పార్టీలు చేసుకుంటూ ఉంటే మరి కొంతమంది ఇంట్లోనే అలా ధీమ్ క్రియేట్ చేసి పార్టీలు చేసుకుంటున్నారు . రీసెంట్గా అలా చేసినందుకుగాను బిగ్ బాస్ హిమజను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో […]