పవన్ కళ్యాణ్ చిత్రంలో కమలహాసన్ మాజీ భార్య..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకోవడంతో ఆ గ్యాప్ మధ్యలో షూటింగ్ చేస్తున్నారో లేదో అర్థం కావడం లేదు అభిమానులకు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువగా ఇప్పుడు […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-గోపీచంద్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా?

మామూలుగా ఒక్క హీరో తెర‌పై క‌నిపిస్తేనే అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు. అలాంటిది ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఒకే సినిమాలో న‌టిస్తే.. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. క‌థ బాగుంటే ఈ జ‌న‌రేష‌న్ హీరోలు కూడా ఈగోల‌కు పోకుండా మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. అలా వ‌చ్చిన సినిమానే `భీమ్లా నాయ‌క్‌`. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్‌`కి అధికారిక […]

ఆ చిన్న తప్పే సిల్క్ స్మిత మరణానికి కారణమయ్యిందా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో డిసెంబర్ 2-1960లో ఈమె జన్మించింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి తమిళ ఇండస్ట్రీలో తన కెరీయర్ని ప్రారంభించి ఆ తర్వాత మలయాళం తెలుగు, కన్నడ, హిందీ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి క్రేజీ అందుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా మునిగిపోవడానికి ఒక చిన్న తప్పు […]

ఆఫ‌ర్ల కోసం కృతి శెట్టి అంత‌కు దిగ‌జారిందా.. ఆమె చేస్తుంది క‌రెక్టేనా..?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో ఎంత త్వ‌ర‌గా ఫామ్ లోకి వ‌చ్చిందో.. అంతే త్వ‌ర‌గా ఫామ్ ను కోల్పోయింది. ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో గ్రాండ్ గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతో ఇక్క‌డ స్టార్ అయింది. ఆ త‌ర్వాత శ్యామ్ సింఘా రాయ్‌, బంగార్రాజు చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కృతి శెట్టికి తిరుగే లేద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, […]

పదేళ్ల తర్వాత డైరెక్ట‌ర్ ట్విట్‌కి సమాధానం ఇచ్చిన త్రిష.. షాక్‌లో నెటిజ‌న్లు..!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది త్రిష. తర్వాత వరస లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాలన్నీ పరాజయం కావడంతో ఇక ఈమె కెరీర్‌ ముగిసినట్లేనని అందరూ భావించారు. అయితే ఇటీవల వచ్చిన ‘ పోనియన్ సెల్వన్ 2 ‘ సినిమాతో ఆమె అనూహ్యంగా విజయాల బాట పట్టింది. ప్రస్తుతం త్రిష చేతిలో ఆరడజన్ సినిమాలకు పైగా అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది త్రిష‌. ప్రస్తుతం […]

తెగించేసిన నిహారిక‌.. ప్యాంట్ లేకుండా కెమెరా ముందుకొచ్చి ర‌చ్చ చేసిన మెగా డాట‌ర్!

నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక హీరోయిన్. నాగబాబు కూతురు అయిన నిహారిక.. యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. నటిగా సక్సెస్ అవ్వకముందే పెళ్లి పీటలు ఎక్కింది. జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసింది. 2020లో వీరి వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. కానీ నిహారిక చైతన్య వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ విడాకులు తీసుకుని.. ఎవరి దారి […]

ఆ తెలుగు స్టార్ హీరో మూవీలో లైంగిక వేధింపులకు గురైన నయన్‌.. ఏం జ‌రిగిందంటే..!!

స్టార్ బ్యూటి నయనతార దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసింది. టాలీవుడ్, కోలీవుడ్‌ లోనే కాక ఇటీవల తాజాగా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక దీనివెనుక ఓ బలమైన కారణం ఉందట. ఆ కార‌ణంగానే న‌య‌న్‌ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటుందని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర్లు అవుతుంది. ఇక పాన్ ఇండియా స్టార్ […]

గుంటూరు కారం సినిమా కోసం మహేష్ ఎన్ని కోట్లు తీసుకున్నారు తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని అడ్డంకులే ఏర్పడుతున్నాయి.. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కూడా పలు రకాల ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా.. ఎప్పటికప్పుడు గుంటూరు కారం సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే వస్తోంది.. ఎలాగైనా సరే ఈ సినిమాని […]

ఈసారి బిగ్‌బాస్ టైటిల్ దక్కేది అతడికేనా.. బాగా హైలెట్ అవుతున్నాడు గా..

సీరియల్ నటుడు అమర్ దీప్ గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అమర్ దీప్ 2017 లో ‘ఉయ్యాలా జంపాల’ అనే సీరియల్ ద్వారా బుల్లితెర పై అడుగుపెట్టాడు. ఆ తరువాత సిరి సిరి మువ్వలు అనే సీరియల్ లో నటించాడు. ఇక ప్రియాంక జైన్ తో కలిసి నటించిన ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో తెలుగు లో బాగా పాపులర్ అయ్యి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఈ […]