బాలయ్య ” భగవంత్‌ కేసరి ” మూవీ రన్ టైం లాక్.. ఎన్ని నిమిషాలు అంటే..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా యంగ్‌ హీరోయిన్ శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్న మూవీ భగవంత్ కేసరి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాగా భగవంత్ కేసరి రూపొందుతుంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా హ్య‌ట్రిక్ హిట్ కొడ‌తాడ‌ని బాలయ్య ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో […]

సోషల్ మీడియాలో అందాలతో అరాచకం సృష్టిస్తున్న బోల్డ్ బ్యూటీ దిశా పటాని..!!

బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ దిశాపటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. లోఫర్ సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో గ్రామర్ పరంగ ఆకట్టుకున్న సరైన అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి, సూర్యతో కంగువ అనే సినిమాలో నటిస్తున్నది. సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం […]

చిరంజీవి లైఫ్ లో నిజమైన సావిత్రి బ్లెస్సింగ్స్.. ఏం జరిగిందంటే..?

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. సీరియల్స్ లో నటిస్తూనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. మొదట విలన్ గా నటించి, చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి హీరోగా మారి మెగాస్టార్ చిరంజీవిగా మంచి క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవికి సంబంధించి ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి – సావిత్రి కలిసి ఓ సినిమాలో నటించారట. ఇంతకీ ఏంటా […]

ప్రిన్స్ యావర్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

బిగ్ బాస్ షో కి వచ్చే కంటెస్టెంట్స్ అందరూ బాగా రిచ్ పీపుల్ అని అంత అనుకుంటారు. బాగా డబ్బు ఉన్నవాళ్ల నే హౌస్ లో కి తీసుకొస్తారు అని భావిస్తుంటాం. అయితే అక్కడ జరిగే పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది.  నిజానికి బిగ్ బాస్ షో కి వచ్చే వాళ్ళందరూ రిచ్ పీపుల్ అని అనుకోవడం పొరపాటనే చెప్పాలి. హౌస్ లో సామాన్యులు,పేద ప్రజలు కూడా ఉంటారు. ఇక బిబి హౌస్ లోకి ఏంటర్ అవ్వాలంటే […]

ప్రభాస్ సలార్ సినిమాలో స్టార్ హీరోయిన్స్..!!

ప్రభాస్ గురించి ప్రభాస్ నటిస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రభాస్ అభిమానించే అభిమానుల సంఖ్య చాలానే ఉన్నది..పాన్ ఇండియన్ స్టార్ హీరో అయినప్పటికీ ప్రభాస్ కి సంబంధించిన సినిమాల అప్డేట్ కోసం అభిమానులు చాలా అద్భుతంగా ఎదురుచూస్తూ ఉంటారు. గతంలో విడుదలైన సలార్ సినిమా టీజర్ ప్రభాస్ క్యారెక్టర్ని జురాసిక్ పార్క్ డైనోసార్ తో కంపేర్ చేస్తూ ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది. కేవలం టీజర్ తోనే వరల్డ్ వైడ్ గా […]

మంచు మనోజ్ హోస్ట్గా సరికొత్త గేమ్ షో.. అదిరిపోయే ప్రోమో..!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు అప్డేట్ ఇచ్చాడు. కెమెరా ముందుకొచ్చి నమస్కరిస్తూ ఫోటోలు షేర్ చేశాడు. క‌ళామ్మ తల్లి ముందుకి వస్తుంది అంటూ వివరించండి. దీంతో మంచు మనోజ్ మళ్ళీ ఏదైనా సినిమాలో నటిస్తున్నాడా లేదా రియాలిటీ షోలో కనిపించబోతున్నాడు అనే సందేహం ప్రేక్షకులను నెలకొంది. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఊహించని సర్ప్రైజ్ ఎదురయింది. హోస్ట్ గా వ్యవహరిస్తూ సరికొత్త రియాలిటీ షోతో తిరిగి రాబోతున్నాడు మనోజ్‌. ప్రముఖ నిర్మాణ […]

నాగచైతన్య పై మోజు పడుతున్న బుల్లితెర నటి..!!

మొదట బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది బుల్లితెర నటి రీతూ చౌదరి. కానీ జబర్దస్త్ షోలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి ఇమే క్రేజ్ మరింత పెరిగిపోయింది. తాజాక ఆలీ హొస్టుగా వ్యవహరిస్తున్న ఆలీతో ఆల్ ఇన్ వన్ ప్రోమో రిలీజ్ కావడం జరిగింది.ఈ ప్రోమో లో రీతూ చౌదరి చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి. యాంకర్ ఆలీ ఏ ఊరు మీది అని రీతూ చౌదరిని అడగగా ఆంధ్ర తెలంగాణ […]

బాలయ్య, తమన్నా కాంబోలో మిస్ అయిన బ్లాక్ బాస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్న శ్రీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాల అవుతున్న ఇప్ప‌టికి అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎన్నో హిట్ మూవీస్ తన ఖాతాలో వేసుకుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ బాలయ్యతో మాత్రం ఎటువంటి సినిమాలో నటించలేదు. దీనికి సంబంధించి న్యూస్ ప్రస్తుతం సోషల్ […]

స్టార్ హీరో కూతురు మంజులకే ఇంత అన్యాయం జరిగిందా..?

టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ అంటే సుపరిచితమే.. ఈయన కుమారుడు మహేష్ బాబు కూడా ఎన్నో చిత్రాలలో నటిస్తు స్టార్ హీరోగా పేరు సంపాదించారు. కృష్ణ కూతురు మంజుల కూడా పలు సినిమాలలో నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. స్టార్ హీరోల సెలెబ్రెటీ అయినప్పటికీ కూడా సినిమాలలో సక్సెస్ కాలేకపోయింది మంజుల. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కృష్ణ కుమార్తె మంజుల గురించి తమ వైవాహిక జీవితంలో […]