పవర్‌ఫుల్‌ లుక్‌ వచ్చేస్తోంది.

డాలీ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న సినిమా ‘కాటమరాయుడు’. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ కూడా తాజాగా విడుదలైంది. బోలెడంత రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో ఫ్రెష్‌లుక్‌ని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20 నుండి ఈ చిత్ర షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. 24 నుంచి పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌లో పాల్గొననున్నారు. అదే రోజు ‘కాటమరాయుడు’ న్యూలుక్‌ని రిలీజ్‌ చేయనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్లుగా శృతి […]

మెగాస్టార్‌ విత్‌ స్టైలిష్‌ స్టార్‌.

మెగాస్టార్‌ ప్రస్తుతం 150వ సినిమా ‘ఖైదీ నెం 150’లో నటిస్తున్నారు. వినాయక్‌ దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. శరవేగంగా షూటింగ్‌ కార్యమ్రాలు జరుపుకుంటోంది. మరో పక్క అల్లు అర్జున్‌ హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ‘డిజె(దువ్వాడ జగన్నాధం)’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్‌, స్టైలిష్‌ స్టార్‌ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే ఓ హాట్‌ టాపిక్‌. అది ఒక కన్నడ మూవీ అట. కన్నడంలో సూపర్‌ సక్సెస్‌ అయిన ఆ సినిమాను […]

మహేష్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు

ఓ స్టార్ హీరో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనడం టాలీవుడ్ లో చాలా తక్కువ. స్టార్ హీరో.. ఒకసారి ఒక సినిమానే అనే కాన్సెప్ట్‌ని మనోళ్లు అంత స్ట్రిక్ట్ గా పాటించేస్తున్నారు. బాలీవుడ్‌లో షారూక్ లాంటి స్టార్స్ కూడా ఇలాంటివి అప్లై చేయరు కానీ.. మనోళ్లు మాత్రం ఫాలో అయిపోతుంటారు. అందుకే ఈ బ్యాడ్ ట్రెండ్‌కి బ్రేక్ వేసి కొత్తగా ట్రై చేయబోతున్నాడట మహేష్ బాబు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్‌లో మహేష్ బాబు నటిస్తాడనే సంగతి […]

హాలీవుడ్‌ హీరోలా ఉన్నాడు ‘గురూ’.

విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం ‘గురు’పై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. ఒక్కటంటే ఒక్క స్టిల్‌తో సినిమాపై అంచనాలు పెంచేశాడు విక్టరీ వెంకటేష్‌. అదే అతని స్పెషాలిటీ. సినిమా సినిమాకీ వేరియేషన్స్‌ చూపడంలో ఈ సీనియర్‌ హీరో ప్రత్యేకతే వేరు. వెంకీ గత నాలుగైదు చిత్రాలు తీసుకుంటే ఆయన ఎంతగా విలక్షణత వైపు మొగ్గు చూపుతాడో అర్థమవుతుంది. ‘షాడో’, ‘గోపాల గోపాల’, ‘దృశ్యం’, ‘బాబు బంగారం’ దేనికదే అన్నట్లుగా ఉంటాయి విభిన్నత పరంగా. ఇప్పుడు చేస్తున్న ‘గురు’ ఇంకా భిన్నమైనది. […]

‘శాతకర్ణి’ వాట్‌ ఏ ప్లానింగ్‌.

కొన్ని సినిమాల్ని తెరకెక్కించడం చాలా సులువు. ఇంకొన్ని సినిమాల్ని తెరకెక్కించడం చాలా కష్టం. చారిత్రక ఘట్టాల్ని సినిమాగా తెరకెక్కించాలంటే ఎంతో నేర్పు కావాలి. ఎక్కువ కాలం సినిమా నిర్మిస్తామంటే ఖర్చులు పెరిగిపోతాయి. పరిస్థితులు కూడా ఒక్కోసారి అనుకూలించవు. కానీ తప్పదు, కొన్ని సినిమాలకు సమయం పడుతుంది. అయితే సరైన ప్లానింగ్‌ ఉంటే కొంతవరకు సమయం తగ్గించుకోవచ్చు. దర్శకుడు క్రిష్‌, ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం, నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించడం, తక్కువ టైమ్‌లో సినిమాని లావిష్‌గా […]

భళ్లాలదేవుడి సినిమా ఫిక్స్‌ అయిపోయినట్లే.

‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడి పాత్రలో నటించిన రానా తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. ఎప్పట్నుంచో తేజ డైరెక్షన్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు రానా అనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ఆ విషయంలో ఇప్పుడ ఒక క్లారిటీ వచ్చేసింది. తేజ డైరెక్షన్‌లో రానా సినిమా చేయబోతున్నాడనే విషయం కన్‌ఫామ్‌ అయిపోయింది. ఇందులో ముద్దుగుమ్మ కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తేజ డైరెక్ట్‌ చేసిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్‌ ప్రస్తుతం నెబర్‌ వన్‌ […]

పవన్‌ భక్తిలో మరో భక్తుడు.

పవన్‌ని అభిమానించని వారు ఎవ్వరూ ఉండరు. వవన్‌ అంటే ఒక శక్తి. అదో ఆకర్షణ. ఇదంతా సామాన్య జనం అభిప్రాయం. అయితే ఇండస్ట్రీలో కూడా ఈ భావన చాలా మందికి ఉంటుంది. యంగ్‌ హీరో నితిన్‌ సంగతి తెలిసిందే. పవన్‌ అంటే ఎంత అభిమానమో. అలాగే చాలా మంది ఉన్నారు. తాజాగా బుల్లితెర ‘మొగలి రేకులు’ ఫేం సాగర్‌ హీరోగా వస్తోన్న ‘సిద్దార్ధ’ సినిమాను డైరెక్ట్‌ చేసిన దయనంద్‌ రెడ్డి కూడా పవన్‌కి అరివీర భక్తుడే. వీరిద్దరి […]

క్రేజీ రామ్ అంటున్న కరుణాకరన్ !

ఒక సినిమాలో హిట్టయిన పాట పల్లవే ఆ తర్వాత సినిమా టైటిల్‌గా మారిపోవడం మామూలే. రామ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. తన లేటెస్ట్ హిట్ నేను శైలజలో సూపర్ హిట్టయిన ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ పాటలోంచి తన తర్వాతి సినిమాకు టైటిల్ తీసుకున్నాడు. క్రేజీ ఫీలింగ్ ఇదీ రామ్ హీరోగా స్రవంతి రవికిషోర్ నిర్మించబోయే సినిమా టైటిల్. ఆయన ఫిలిం ఛాంబర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయంచారు. ఇంకా అఫీషియల్ […]

పవన్ ని ‘బోస్’ అంటున్న దాసరి

జనసేన అధినేత గా రాజకీయాల్లో, పవర్ స్టార్ గా సినిమాల్లో తన సత్తా చాటుతున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ మధ్యకాలం లో పవన్ కళ్యాణ్ దాసరి నారాయణ కాంబినేషన్లో ఒకసినిమా రాబోతోందని గుసగుసలు వినిపించాయి. 150 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా నే చేస్తాడనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో ‘బోస్’ అనే టైటిల్ ఒకటి రిజిస్టర్ అయ్యిందట. అది రిజిస్టర్ చేయించింది […]