ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో ఆ స్టార్ డైరెక్టర్ ముందు భోరున ఏడ్చేసిందా… అస‌లేం జ‌రిగింది..!

నటి ఆర్తి అగర్వాల్ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించి… మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక ఈమె అనూహ్యంగా కన్నుమూశారు. డైరెక్టర్, నటుడు అయినా అమ్మ రాజశేఖర్, ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో తనతో మాట్లాడిన మాటల గురించి తాజాగా మీడియాతో పంచుకున్నాడు రాజశేఖర్. వివరాల్లోకి వెళితే… నటుడు శ్రీవారికి అనారోగ్యం కారణంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ టైంలో ఆరు నెలల గ్యాప్ తర్వాత షూటింగ్ […]

హీరో సిద్ధార్థ అసిస్టెంట్ డైరెక్టర్గా.. మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కిందని తెలుసా ..?!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా స్టార్ హీరోగా మారాలంటే ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారిన వారిలో సిద్ధార్థ్‌ ఒకరు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి. సినిమాలో హీరో అయ్యేందుకు వచ్చిన సిద్ధార్థ సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఎంతోమంది డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా […]

బిగ్‌బాస్ కంత్రి ప్లాన్.. రైతు బిడ్డకు అన్యాయం.. ఓటింగ్లో పనిచేయని పల్లవి ప్రశాంత్ ఫోన్ నెంబర్.. (వీడియో)

బిగ్‌బాస్ సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో డిసెంబర్ 17న బిగ్ బాస్ ఫినాలే జరగబోతుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనే అంశంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే ప్రస్తుతం ఉన్న బ‌జ్‌ ప్రకారం హౌస్ మేట్స్ అందరిలోనూ పల్లవి ప్రశాంతి అగ్రస్థానంలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికపై కూడా అతని పేరు మారి మోగిపోతుంది. బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ అంటూ అన్‌అఫిషియల్ ఓటింగ్ పరంగా కూడా […]

రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రెమ్యూనరేషన్ లెక్క చూస్తే కళ్ళు తేలేస్తారు…!

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్, బాహుబలి వంటి సినిమాలతో ఎంత పెద్ద విజయాన్ని సాధించాడో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈయన కెరీర్లో ఫ్లాప్ అనేది లేదు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇంత పెద్ద విజయాలకు.. కారణం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాకి కూడా విజయేంద్ర ప్రసాద్ సహాయం తప్పనిసరిగా ఉంటుంది. ఇక జక్కన్న సినిమాలతో విజయేంద్ర ప్రసాద్ ఇమేజ్ అమాంతం […]

సుకుమార్ తెరకెక్కించిన ఆ డిజాస్ట‌ర్‌ మూవీతోనే టాలీవుడ్ షేక్ అయ్యిందా…!

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన డిఫరెంట్ కాన్సెప్ట్లలో సినిమాలు తీయడంలో దిట్ట. అందులో సక్సెస్ సాధించడంలో కూడా ముందుంటాడు. ఇక ఆర్య నుంచి పుష్ప వరకు ఈన తీసిన సినిమాలు ఒక్కో సినిమా ఒక్కో స్క్రిప్ట్ తో తెరకెక్కించాడు. ముఖ్యంగా ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు తీస్తే నచ్చుతాయనేది తెలుసుకుని ప్రేక్షకుల నాడి పట్టుకుని అలాంటి సినిమాలు తీసి సక్సెస్ పొందుతాడు సుకుమార్. ఇక కొన్నిసార్లు వీళ్లు చేసిన ప్రయోగాలు ఫెయిల్ […]

” మాయాబజార్ ” సినిమాలో నటించిన ఆ ముసలాయన గురించి తెలిస్తే మైండ్ బ్లాకే…!

మాయాబజార్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటి తరం వారికి మాయాబజార్ మూవీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1957లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ మూవీని మల్టీ కలర్ లోకి మార్చిన అనంతరం కూడా మూడు, నాలుగుసార్లు రీ రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఈ మూవీను మరోసారి వీక్షించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇటువంటి కథని చాలా […]

ఆ ఒక్కే ఒక్క సీన్ నచ్చక..మంచి మూవీను మిస్ చేసుకున్న ఎన్టీఆర్- బన్నీ..సినిమా బ్లాక్ బస్టర్ హిట్..!

సినిమా ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్ కి హీరో అల్లు అర్జున్ కి ఎంత మంచి బాండింగ్ ఉందో మనకు తెలిసిందే . బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకునే హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ కోసం తెగ కష్టపడి పోతున్నారు . అయితే గతంలో ఈ ఇద్దరు ఒక సినిమాని ఒక్కే రీజన్ తో రిజెక్ట్ చేయడం మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.   ఆ సినిమా […]

రవితేజ పై ఇంత చెత్త బ్యాడ్ రూమరా..? ఎలా తట్టుకుంటాడో ఏమో..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ పై చెత్త చెత్త వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ ల పై దారుణాతి దారుణమైన విషయాలు ట్రోలింగ్ అవుతున్నాయి. తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు రవితేజ . నిన్న మొన్నటి వరకు ఆయన ఓ యంగ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అని .. కానీ ఆ తర్వాత హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో సైలెంట్ అయిపోయాడు అని చెత్త పుకార్లు పుట్టించారు […]

గబ్బర్ సింగ్ లో ఆ అంత్యాక్షరి సీన్ డిజైన్ చేసిన హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫేవరెట్ మూవీ ఏంటి అంటే టక్కున కళ్ళు మూసుకొని చెప్పేది గబ్బర్ సింగ్ . హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటి వరకు ఆరు సినిమాల ఫ్లాప్ వేసుకున్న పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి తలుచుకుంటూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి.   పవన్ కళ్యాణ్ […]