” ఓం న‌మో వేంక‌టేశాయ ” బ‌య్య‌ర్ల‌కు టెన్ష‌న్‌..టెన్ష‌న్‌

టాలీవుడ్ కింగ్ నాగార్జున – ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్ర రావుల కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంపై ముందునుంచి ఉన్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు హిట్ టాక్ వ‌చ్చినా బయ్య‌ర్లు మాత్రం టెన్ష‌న్‌తో ఉన్నార‌ట‌. అదేంటి సినిమాకు అంత‌టా హిట్ టాక్ వ‌స్తే బ‌య్య‌ర్లు ఆందోళ‌న‌తో ఉండ‌డానికి రీజ‌న్ ఏంట‌నుకుంటున్నారా ఈ చిత్రం ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్లు చాలా వీక్‌గా […]

రెడ్డి గారి కాంబినేషన్ రిపీట్..!

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో త‌న కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వందో సినిమాతో సూప‌ర్‌హిట్ కొట్టాడు ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య 101వ సినిమా కోసం ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా ఇప్ప‌ట‌కీ ఏ ప్రాజెక్టు ఫైన‌లైజ్ కాలేదు. బాల‌య్య 101వ సినిమా కోసం ఐదుగురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రైతు సినిమా అనుకున్నారు. త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో రైతు సినిమా అనుకున్నారు. అయితే ఇప్పుడు కొత్త‌గా గ‌తంలో బాల‌య్య న‌టించిన ఓ […]

” నేను లోక‌ల్ ” ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ ఫ‌స్ట్ షో నుంచే ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సంక్రాంతికి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో హిట్ కొట్టిన దిల్ రాజు ప‌ది హేను రోజుల‌కే నేను లోక‌ల్ సినిమాతో మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. నేను లోక‌ల్ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ ముగిసినా కూడా స్ట‌డీ వ‌సూళ్లు సాధిస్తూ ఫ‌స్ట్ వీక్ ముగిసే టైంకే లాభాల బాట ప‌ట్టేసింది. రెండో వారంలో కూడా చెప్పుకోద‌గ్గ థియేట‌ర్లు […]

” సింగం-3 ” ఫస్ట్ డే తెలుగు+తమిళ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

కోలీవుడ్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ ఎస్ 3 ఈ గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2వేల థియేట‌ర్ల‌లో భారీగా రిలీజ్ అయ్యింది. సింగం సీరిస్‌లో ఇంత‌కు ముందు వ‌చ్చిన య‌ముడు – సింగం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో మూడో సినిమా సింగం-3 పై రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎన్నోసార్లు వాయిదా ప‌డిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు గురువారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. దస‌రా – దీపావ‌ళి – డిసెంబ‌ర్ 16, డిసెంబ‌ర్ 23, జ‌న‌వ‌రి 26 […]

ఈవారం టాలీవుడ్ ట్రేడ్ ట్రాక్…రిజల్ట్ ఇదే

టాలీవుడ్‌లో ఈ వారం సినిమాల ట్రేడ్ టాక్‌లో నేను లోక‌ల్ ఫ‌స్ట్ ప్లేసులో ఉంది. ఈ సినిమా అంచ‌నాల‌కు మించి వ‌సూళ్లు రాబ‌ట్టింది. కేవ‌లం 5 రోజుల్లోనే రూ.20 కోట్ల షేర్ మార్క్ రాబ‌ట్టింది. ఫస్ట్ వీక్ ముగిసే స‌రికే నేను లోక‌ల్ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల భాట ప‌ట్టేసింది. ఈ సినిమా విజ‌యంతో నాని వ‌రుస‌గా ఆరో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుని డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరోగా అరుదైన రికార్డు సృష్టించాడు. […]

ఓం నమో వెంకటేశాయ TJ రివ్యూ

సినిమా : ఓం నమో వేంకటేశాయ రేటింగ్ : 2.75/5 పంచ్ లైన్ : భక్తి ..విరక్తి కాంబో ప్యాక్ నటీనటులు : అక్కినేని నాగార్జున, సౌరబ్‌జైన్‌, అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు.. సంగీతం: ఎం.ఎం. కీరవాణి ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి కథ, మాటలు: జె.కె.భారవి నిర్మాత: మహేశ్‌రెడ్డి దర్శకత్వం: రాఘవేంద్రరావు భక్తి,రక్తి,ముక్తి మూడింటిని అటు విడి విడిగాను ఇటు కలబోత గానూ ఇప్పటికే దాదాపు టచ్ […]

సింగం-3 TJ రివ్యూ

సినిమా : S3-య‌ముడు-౩ రేటింగ్ : 3 .25 /5 పంచ్ లైన్ : సిరీస్ మారినా స్పీడ్ తగ్గలేదు నటీనటులు : సూర్య, అనుష్క, శ్రుతిహ‌స‌న్‌, రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ఛాయాగ్రహణం : ప్రియన్‌ సంగీతం : హారిస్‌ జయరాజ్‌ కూర్పు : విటి విజయన్‌, టి.ఎస్‌.జయ్‌ నిర్మాత : మల్కాపురం శివకుమార్‌ సంస్థ : స్డూడియో గ్రీన్‌, పెన్‌ మూవీస్‌. రచన.. దర్శకత్వం : హరి ఇదిగో వస్తోంది..అదిగో వస్తోంది..అంతలోనే తూచ్ ఇప్పుడే […]

ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర ఎవరికి?

త‌న వందవ చిత్రం శాత‌క‌ర్ణితో మాంఛి జోష్ మీదున్న బాల‌య్య‌.. ముంద‌స్తు క‌స‌ర‌త్తు చేశాడో.. చేయ‌లేదో  తెలియ‌దు కానీ.. అనూహ్యంగా త‌న త‌దుప‌రి చిత్రం త‌న తండ్రి, ఏపీ ముద్దుబిడ్డ ఎన్‌టీఆర్ పైనే ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు. అన‌న్య‌సామాన్య‌మైన ప్ర‌తిభ‌తో అటు సినీ ఇండ‌స్ట్రీలోనూ ఇటు రాజ‌కీయంగానే వెలిగిన ఎన్‌టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను చ‌ల‌న చిత్రంగా రూపొందిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అంతేకాదు, ఆ మూవీకి హీరోగా(అంటే ఎన్‌టీఆర్‌) తానే న‌టిస్తాన‌ని కూడా బాల‌య్య చెప్పాడు. దీంతో ఈ మూవీ టాక్స్ […]

సింగం 3 అభిమానులకు మళ్ళీ నిరాశే

తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నిర్మించిన సింగం 3 కి మొదటినుంచి తెలుగులో రిలీజ్ చేయటానికి అనేక ఆటంకాలు కలుగుతూనే వున్నాయి. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈరోజు రిలీజ్ అవటం కాయమవ్వగా ఇప్పుడు మళ్ళీ బ్రేక్ పడింది. ఈరోజు తెలుగు, తమిళ రాష్ట్రాలలో ఒకేసారి రిలీజ్ అవ్వాల్సి ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి బ్రేక్ పడింది. అయితే దీనికి కారణాలు పూర్తిగా తెలియరాలేదు కానీ ఫిలింనగర్ లో మాత్రం ఫైనాన్స్ క్లిరెన్స్ చేయకపోవటం వల్లనే […]