హంసల దీవి.. కృష్ణా జిల్లాలోని ఈ అద్భుత పర్యాటక స్థలం హాట్ టాపిక్గా మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో ఇది బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పటివరకూ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలవారికే సుపరిచితమైన ఈ దీవి.. ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతోంది. అయితే మరి దీనిని అద్భుతంగా చూపించిన ఘనత డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్కే దక్కుతుంది. అయితే ఇక్కడో షాకింగ్ విషయమేంటంటే.. ఈ దీవి గురించి చాలా మందికి తెలియనట్టే.. మన బోయపాటికి కూడా తెలియదట. వినడానికి […]
Category: Movies
వినాయకచవితి రోజు గెలుపు ఎన్టీఆర్దా..? మహేష్దా…?
టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్టైగర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్బాబు మధ్య ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఫైట్ జరుగుతుందని అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ జైలవకుశ, 27 మహేష్ స్పైడర్ సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. ఈ దసరా ఫైట్లో ఎవరు గెలుస్తారు ? అని అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దసరా కంటే ముందే ఎన్టీఆర్, మహేష్ మధ్య మరో అదిరిపోయే ఫైట్కు తెరలేచింది. దసరా కంటే ముందే […]
లై – జయ జానకి – రాజు మంత్రి ఫస్ట్ వీక్ రిపోర్ట్… ర్యాంకులు ఇవే
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత మూడేళ్లుగా సంక్రాంతికి ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు వస్తున్నా అవి ఒక రోజు గ్యాప్లో వస్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా గత శుక్రవారం మూడు భారీ అంచనాలు ఉన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. లాంగ్ వీకెండ్ రావడంతో ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. జయ జానకి నాయక, లై, నేనే రాజు నేనే మంత్రి థియేటర్లలోకి దిగాయి. థియేటర్లు పంచుకోవాల్సి రావడంతో […]
నెక్ట్స్ సినిమాల రిలీజ్ డేట్లు ఇవే
టాలీవుడ్లో ఈ శుక్రవారం సినిమా ప్రేమికులు ఓ రేంజ్లో పండగ చేసుకున్నారు. టాక్ ఎలా ఉన్నా మూడు సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. జయ జానకి నాయక, లై, నేనే రాజు నేనే మంత్రి మూడు సినిమాలకు నెగిటివ్ టాక్ రాకపోవడంతో పాటు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ రావడంతో సినీ అభిమానులు ఎంచక్కా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలపై ఉన్న నమ్మకంతోనే ఈ మూడు సినిమాల దర్శకనిర్మాతలు ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా తమ సినిమాలకు […]
ఆనందో బ్రహ్మ TJ రివ్యూ
టైటిల్: ఆనందో బ్రహ్మ జానర్: హర్రర్ + కామెడీ నటీనటులు : తాప్సి, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ మ్యూజిక్: కృష్ణ కుమార్ నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి దర్శకత్వం: మహి వి రాఘవ్ రిలీజ్ డేట్: 18 ఆగస్టు, 2017 ఇటీవల సౌత్ ఇండియా సినిమా స్క్రీన్పై హీరోయిన్ ఓరియంటెడ్ రోల్లో హర్రర్+కామెడీ జానర్లో సినిమాలు రావడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే తాప్సీ, ప్రముఖ కమెడియన్లు శ్రీనివాస్ […]
తేజా.. కొంచెం.. ఆలోచించు..
సినిమాలు చూసి ఆనందించేందుకే కాదు. ఆలోచించేందుకు, ప్రస్తుత సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకునేందుకు కూడా ఎంతో ఉపకరిస్తాయి. సినిమా మాధ్యమం చూపినంత బలమైన శక్తి మరే మాధ్యమానికీ లేదు. అందుకే సినిమాల్లో చూపించేవి సమాజంపై వెంటనే రిఫ్లక్ట్ అవుతాయనడంలో సందేహం లేదు. అదేసమయంలో సమాజంలోని సమస్యలను చూసి రియాక్ట్ అయిన దర్శకులు తీసిన సినిమాలూ లేకపోలేదు. ఏదేమైనా.. సమాజంతో సినీ ఫీల్డ్కి ఎనలేని సంబంధం ఉంది. సమాజంలోని సమస్యలతోనూ విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడు యువ దర్శకుడు, […]
‘ ఆనందో బ్రహ్మ ‘ ప్రీమియర్ షో టాక్… ఫైనల్ రిజల్ట్ ఇదే
సొట్ట బుగ్గల సుందరి తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. సౌత్లో ఇటీవల హీరోయిన్లు ప్రధానపాత్రలో హర్రర్+కామెడీ జానర్లో సినిమాలు రావడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే వాటిల్లో చాలా వరకు హిట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చిన చిత్రం ఆనందో బ్రహ్మ. తాప్సి, కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్ మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. రిలీజ్కు ముందు వచ్చిన ట్రైలర్తో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. […]
