మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ చిత్రం తర్వాత చిరు ‘లూసీఫర్’ రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే లూసీఫర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి కాగా.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ […]
Category: Movies
టక్ జగదీష్ సినిమాలో హైలైట్ గా నిలవబోతున్న సీన్స్ ఇవే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాని గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు,. నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ”టక్ జగదీష్”. రీతూ వర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న ఈ […]
సైకిల్పై ఓటేసేందుకు వచ్చిన విజయ్ దళపతి..వైరల్గా వీడియో!
తమిళనాడు రాష్ట్రంలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నేటి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా త్వరత్వరగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. సైకిల్పై వచ్చి ఓటు వేశారు. తన ఇంటి నుంచి చెన్నై నీలంకరైలోని వెల్స్ ఇంటర్నేషనల్ ప్రీస్కూల్కి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన విజయ్.. ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నెట్టింట్లో […]
నయా లుక్లో దర్శనమిచ్చిన రామ్చరణ్..ఫొటో వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అలాగే మరోవైపు చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న `ఆచార్య` సినిమాలో చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించబోయే పాన్ ఇండియా చిత్రంలో చరణ్ నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ […]
ఆ హీరోయిన్తో వరుణ్ పెళ్లి..నాగబాబు షాకింగ్ రియాక్షన్!
సినీ నటుడు, జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు.. గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన నాగబాబు.. త్వరలోనే కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరున్ తేజ్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజాగా మరోసారి వరుణ్ వివాహం విషయం తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ..ఫొటో వైరల్!
యాంకర్, నటి హరితేజ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్, పలు టీవీ షోలు, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హరితేజ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ షో తర్వాత హరితేజ క్రేజ్ పెరగడంతో పాటు సినిమాల్లో మంచి పాత్రలు కూడా తలుపుతట్టాయి. ఇదిలా ఉంటే.. 2015లో దీపక్ రావుని వివాహం చేసుకున్న హరితేజ.. ఇటీవల తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకున్న […]
ఆనందంతో గాల్లో తేలుతున్న ప్రియమణి..కారణం అదేనట!
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఎవరే అతగాడు` సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే టాలీవుడ్, కోలీవుడ్తో పాటు బాలీవుడ్లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ప్రియమణి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇక నటనతో పాటు అందాల ఆరబోతలోనూ ప్రియమణి రూటే సెపరేటు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు వెంకటేష్ `నారప్ప`, రానా `విరాటపర్వం` చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. వెబ్ […]
మెగా హీరోను లైన్లో పెట్టిన శేఖర్ కమ్ముల..హీరోయిన్ కూడా ఫిక్స్?
శేఖర్ కమ్ముల.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `డాలర్ డ్రీమ్స్` సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల.. ఆ తర్వాత `ఆనంద్` చిత్రాన్ని తెరకెక్కించి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. బాపు, విశ్వనాథ్ల తర్వాత తనదైన సెన్సిబుల్ మూవీలతో ప్రేక్షకులను అలరిస్తూ ఇండస్ట్రీలో సెన్సిబుల్ డైరెక్టర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక `ఫిదా` వంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల.. నాగ చైతన్య, సాయి పల్లవిలతో `లవ్ స్టోరీ` చిత్రాన్ని […]
పెళ్లికి ముందే గర్భవతిని..`వైల్డ్ డాగ్` హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె దియా సోషల్ మీడియా వేదికగా.. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్తో ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ క్రమంలోనే సినీ తారలు, అభిమానులు ఆమెకు బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే దియా బిజినెస్ మాన్ వైభవ్ రేఖీని ఫిబ్రవరి 15న వివాహం చేసుకున్నారు. అంటే దియా వివాహం జరిగి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. […]









