పెళ్లి పీట‌లెక్క‌బోతున్న చిరు హీరోయిన్‌‌‌‌..త్వ‌ర‌లోనే ఎంగేజ్‌మెంట్!

ల‌క్ష్మి రాయ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కాంచనమాల కేబుల్ టి.వి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. కానీ, ఐటెం సాంగ్స్ ద్వారా మాత్రం ఈ బ్యూటీకి సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది. ఈ అమ్మ‌డు చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన‌ `ఖైదీ నెంబర్ 150`, ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన `సర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌`, ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన `బ‌లుపు` ఇలా ప‌లు చిత్రాల్లో […]

Katrina Kaif

కరోనా భారిన పడిన మల్లీశ్వరి హీరోయిన్..!?

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక బాలీవుడ్‌లో కరోనా కేసులు ఆగడం లేదు. ఒకరి తర్వాత ఒకరికి కరోనా వస్తూనే ఉంది. ఇప్పటికే సగం ఇండస్ట్రీకి కరోనా సోకింది. అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలకు కూడా కరోనా వచ్చింది. హీరోయిన్లు కూడా చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు కత్రినా కైఫ్ కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా వచ్చింంటూ స్వయంగా పోస్ట్ చేసింది కత్రినా. […]

అవ్వని ఒట్టి రూమర్స్ అంటున్న మేకర్స్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకడు రాజమౌళితో పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం ఎన్టీఆర్ సాలిడ్ మూవీస్ కూడా లైనప్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. మరి ఇదిలా ఉండగా గతంలో తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కడం కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సహా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ […]

rrr

ఆర్‌ఆర్‌ఆర్ అసలు కథ ఏంటి ..?

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. టాలీవుడ్ ప్రముఖ స్టార్‌ హీరోలు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. తాజాగా ట్రిపులార్‌ కథకు సంబంధించిన వార్త ఒక్కటి హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే, రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోతాడు. అలాగే కొమురం భీమ్‌ 1901లో పుట్టి 1940లో చనిపోతాడు. ఈ ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు మళ్లీ 1940 […]

రాంగోపాల్ వర్మ నుంచి మరో దెయ్యం సినిమా..!?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో డిఫరెంట్ చిత్రంతో రాబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ తో పాటు హారర్ చిత్రాలతో కూడా ప్రేక్షకుల్ని భయపెట్టే ఆర్జీవి చాలా కాలం తరువాత ఒక దెయ్యం కథతో రానున్నారు. Rgv దెయ్యం అనే మరో కొత్త దెయ్యం కథతో రాబోతున్నారు. ఈ మూవీలో సిమియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటించగా, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి నటులు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం […]

వన్ మోర్ టైం అంటూ ట్వీట్ చేసిన బిగ్ బి..!

దాదాపు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ ప్రముఖ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ తిరిగి కలిసి పని చేయనున్నారు. హాలీవుడ్‌ హిట్‌ అమెరికన్‌ ఫిల్మ్‌ ది ఇంటర్న్ మూవీని హిందీలో రీమేక్‌ కానుంది. డైరెక్టర్ అమిత్‌ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 2015లో వచ్చిన హిందీ చిత్రం పికు తర్వాత అమితాబ్, దీపికా కలిసి పని చేస్తున్నసినిమా ఇదే. నా మోస్ట్‌ […]

`ఆచార్య‌` విడుద‌ల వాయిదా..టెన్ష‌న్‌లో అభిమానులు?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలకపాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మే 14వ‌ తేదీన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంద‌ని చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డేలా ఉంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో […]

ఓటేసేందుకు వ‌చ్చి అభిమాని ఫోన్ లాక్కున్న అజిత్‌..వీడియో వైర‌ల్‌!

త‌మిళ‌నాడు రాష్ట్రంలో నేటి ఉద‌యం ప్రారంభ‌మైన అసెంబ్లీ ఎన్నిక‌లు జోరుగా కొన‌సాగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయ‌గా.. సామాన్యు‌లతో పాటు సెల‌బ్రెటీలు కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా వ‌చ్చి ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. భార్య షాలినీ కుమార్‌తో పాటు ఓటు వేసేందుకు తిరువాన్మయూర్ కి ఉద‌యాన్నే వ‌చ్చారు. అయితే ఈ విష‌యంలో తెలుసుకున్న స్థానికులు, అభిమానుల‌కు […]

త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ మూవీకి బ్రేక్..!?

టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ వాయిదా పడిందని సమాచారం. స్క్రిప్ట్‌ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నాడని, దానితో త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్‌ను సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు […]