చీర‌క‌ట్టులో అదిరిపోయిన‌ సాయిప‌ల్ల‌వి..ఫొటోలు వైర‌ల్‌!

సాయి ప‌ల్ల‌వి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రంలేని పేరు ఇది. శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన `ఫిదా` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుంది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్న సాయి ప‌ల్ల‌వి.. మంచి నటిగా, పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులో రానా స‌ర‌స‌న‌ విరాటపర్వం, నాగచైతన్య స‌ర‌స‌న‌ లవ్‌స్టోరి, నాని స‌ర‌స‌న‌ శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాల్లో […]

ర‌ష్మిక బ‌ర్త్‌డే..అదిరే ట్రీట్ ఇచ్చిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` టీమ్‌!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. వ‌రుస హిట్ల‌తో చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. ర‌ష్మిక బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌స్తుతం న‌టిస్తున్న `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా యూనిట్ మంచి ట్రీట్ ఇచ్చింది. శ‌ర్వానంద్ హీరోగా కిషోర్ […]

సుల్తాన్ చిత్రానికి పైరసీ షాక్..?

కార్తీ హీరోగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకం పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్‌. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదల అయ్యి మంచి టాక్‌ రావడంతో ఆనందంలో ఉన్న చిత్ర యూనిట్‌ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్‌ నిర్మాతలకు పైరసీ షాక్‌ తగిలింది. అసలు జరిగింది ఏంటంటే, ఈ సినిమా నిర్మాత అయిన […]

`వైల్డ్ డాగ్‌`పై చిరు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..వైర‌ల్‌గా ట్వీట్లు!

కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామి ఖేర్, అలీ రెజా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 2న విడుద‌లైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మంచి టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగా స్టార్ చిరంజీవి […]

ఆక‌ట్టుకుంటున్న సాయి తేజ్ `రిప‌బ్లిక్` టీజ‌ర్!

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం దేవా కట్ట దర్శకత్వంలో `రిపబ్లిక్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జ‌గపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్ప‌టికే చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా […]

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం..ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌!

క‌రోనా వ‌చ్చింది మొద‌లు.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదా‌లు చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మలయాళ చిత్ర ప‌రిశ్ర‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, రచయిత పి. బాలచంద్రన్ క‌న్నుమూశారు. ఈయ‌న వ‌య‌సులో 62 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచంద్రన్ నేటి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మలయాళంలో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించడంతో పాటు పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసారు. ఈయన చివరగా మమ్ముట్టి హీరోగా […]

`ఆచార్య‌`లో చిన్న రోల్‌కే పూజా అంత పుచ్చుకుంటుందా?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ `సిద్ధా` అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంటే.. చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. ఇటీవ‌లె పూజా హెగ్డే కూడా ఆచార్య షూటింగ్‌లో పాల్గొంది. అయితే ఈ చిత్రంలో పూజా రోల్ చాలా చిన్న‌ద‌ట‌. ఆమెది కేవలం ఇర‌వై నిమిషాల పాత్ర అని.. సెకెండ్ […]

మ‌హేష్ డైరెక్ట‌ర్‌కు బ‌న్నీ గ్రీన్ సిగ్నెల్‌..సెట్టైన క్రేజీ కాంబో?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఆగ‌స్టు 13న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. పుష్ప పూర్తి కాకుండానే బన్నీ తన తర్వాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో త‌న త‌దుప‌రి సినిమా చేసేందుకు […]

ముద్దు సీన్ కోసం తండ్రిని పర్మిషన్ కోరిన ప్ర‌భాస్‌!

ప్ర‌భాస్ మొహమాటస్తుడు అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. బాగా తెలిసిన వాళ్ల‌తో మిన‌హా.. బ‌య‌ట వాళ్ల‌తో ప్ర‌భాస్ అస్స‌లు క‌ల‌వ‌లేడు. ఇక ఆ మొహ‌మాటంతోనే ప్ర‌భాస్ ఒక ముద్దు సీన్ చేసేందుకు తండ్రిని ప‌ర్మిష‌న్ అడిగాడ‌ట‌. విన‌డానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌న మేనేజర్, స్నేహితుడు, ప్ర‌ముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు. 2003లో బి.గోపాల్ తెరకెక్కించిన అడవి రాముడు సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ చిత్రంలో […]