జర్నలిస్ట్‏గా మార‌బోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాగానే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ చిత్రం చేయ‌నున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు ఓ క్లారిటీ రాలేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా ర‌ష్మిక […]

సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం..ప్ర‌ముఖ‌ హాస్యనటుడు మృతి!

సినీ ఇండ‌స్ట్రీలో తాజాగా మ‌రో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో చేర్పించిన సంగ‌తి తెలిసిందే. అయితే అక్క‌డ చికిత్స తీసుకుంటూ నేటి తెల్లవారుజామున క‌న్నుమూశారు. వివేక్‌కు అకాల మరణంతో కుటుంబ‌స‌భ్యులు, అభిమానులు, సినీ ప్ర‌ముఖులు విషాదంలో మునిగిపోయారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌ గుండెపోటు రావడంతో తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ గురయ్యింది. ఆయన త్వరగా కోలుకోవాలని […]

మహేష్ బాబుకి విలన్ గా తమిళ్ హీరో ..!?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ చిత్రాన్ని సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. కానీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 31కి మూవీ లాంచ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక పోతే ఈ మూవీకి సంబంధించి క్యాస్టింగ్ సెలక్షన్ కూడా త్రివిక్రమ్ షురూ చేసారని టాక్. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని […]

చ‌ర‌ణ్ సినిమాకు శంక‌ర్‌కు క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్ ?

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. పొలిటికల్‌ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండే.. శంకర్ రెమ్యునరేషన్ కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. కరెక్ట్ ఫిగర్ […]

అడ్డంగా మోస‌పోయిన టాలీవుడ్ హీరోయిన్‌..రూ.50 లక్షలు స్వాహ‌!

నిక్కీ గల్రానీ..ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కృష్ణాష్టమి, మలుపు, మరకతమణి వంటి చిత్రాల్లో హీరోయిన్ న‌టించింది. ఈ చిత్రాలేవి నిక్కీకి మంచి స‌క్సెస్ ఇవ్వ‌లేక‌పోయినా..న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు ప‌డేలా చేశాయి. అయిన‌ప్ప‌టికీ ఇక్కడ‌ పెద్ద‌గా అఫ‌ర్ల రాక‌పోవ‌డంతో..తమిళ, మలయాళ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తోంది. ఇదిలా ఉంటే.. నిక్కీ తాజాగా ఒక‌రి చేతిలో అడ్డంగా మోప‌సోయి ఏకంగా రూ.50 ల‌క్ష‌ల‌ను పోగొట్టుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న […]

మ‌రోసారి రాక్ స్టార్‌తో మ్యాజిక్ చేయ‌బోతున్న హీరో రామ్‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో రామ్ కనిపించనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా […]

మారిన `సర్కారు వారి పాట` టార్గెట్‌..ఖుషీలో మ‌హేష్ ఫ్యాన్స్‌?

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేస్‌కు జోడీగా మొద‌టి సారి కీర్తి సురేష్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ స్వ‌రాలు అందిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. `సర్కారు […]

కాజ‌ల్ అలా చేస్తుంద‌ని ఊహించ‌లేదు..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్‌!

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన కాజ‌ల్ ఇటీవ‌లె.. ప్రియ‌స‌ఖుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి కూడా అడుగు పెట్టింది. ఇక పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఈమె న‌టిస్తున్న తాజా చిత్రాల్లో `ఘోస్టి` ఒక‌టి. ఎస్.క‌ళ్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు రెండు భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. కాజల్​ పోలీస్​ అధికారిగా క‌నిపించ‌నున్న ఈ చిత్రంలో […]

బాల‌య్య కోసం రీసెర్చ్ మొదలుపెట్టిన `క్రాక్‌` డైరెక్ట‌ర్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా..మే నెల‌లో విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ హీరోగా `క్రాక్‌` చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్. యాదార్థ ఘటనల ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌ట్టింది. అయితే […]