కృతి శెట్టికి బంప‌ర్ ఆఫ‌ర్‌..ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌?!

కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఉప్పెన‌` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన కృతి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. ఈ క్ర‌మంలోనే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న `శ్యామ్ సింగ‌రాయ్‌`, సుధీర్ బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మ‌రియు రామ్ స‌ర‌స‌న […]

మ‌‌ళ్లీ చిరు కోసం అలాంటి క‌థే రెడీ చేస్తున్న బాబీ..వ‌ర్కోట్ అయ్యేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాక‌ముందే.. మ‌రిన్ని ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు చిరు. అందులో యంగ్‌ డైరెక్టర్‌ బాబి దర్శకత్వంలో తెర‌కెక్క‌బోయే చిత్రం కూడా ఒక‌టి. వీరి కాంబో తెర‌కెక్క‌బోయే చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, రవి శంకర్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌తంలో వి.వి వినాయక్-చిరు కాంబినేషన్‌లో వచ్చిన […]

సుదీప్ “విక్రాంత్ రోణ” రిలీజ్ డేట్ ఖరారు..!

కన్నడ పాపులర్ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ. సుదీప్ ఫాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ తేదీని తాజాగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ మూవీ నుంచి ఏప్రిల్ 15న ఒక సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా, మూవీ టీజర్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు కానీ మేకర్స్ సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.   […]

సెహరి’ టీజర్ తేదీ ఖరారు..!

టాలీవుడ్లో హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ సెహరి. విర్గో పిక్చర్స్ బ్యానర్ ‌పై రూపొందుతున్న ఈ సినిమాకి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.   ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ […]

థ్రిల్లింగ్‌గా `ఇష్క్‌‌` ట్రైల‌ర్‌..తేజ సజ్జాకు మ‌ళ్లీ హిట్ ఖాయ‌మా?

తేజ‌ స‌జ్జా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పెరు తెచ్చుకున్న ఈయ‌న `జాంబి రెడ్డి` సినిమాతో హీరో మారాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో.. తేజ‌కు సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ఇష్క్‌`. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. య‌స్‌.య‌స్‌.రాజు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో తేజ‌కు జోడీగా ప్రియా ప్రకాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఎన్వీ ప్రసాద్‌, […]

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9’ ట్రైలర్ మీ కోసం..!

ప్రేక్షకులు ఈ మధ్య భారీ యాక్షన్ చిత్రాలను బాగా ఇష్టపడతున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ అలంటి కోవకే వస్తుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో తొమ్మిదవ చిత్రంగా ఎఫ్ 9 టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ప్రముఖ రెజ్లర్ జాన్ సెనా కన్పించనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఈసారి స్పేస్ లో ఉండనున్నాయి అనే […]

గెట్ రెడీ..తండ్రి బ‌ర్త్‌డే నాడు గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న మ‌హేష్‌?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ రాజ‌మౌళితో చేస్తాడ‌ని అంద‌రూ భావించారు. కానీ, తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. మ‌హేష్ త‌న త‌దుప‌రి […]

ravi teja

టాలీవుడ్ టాప్ హీరో షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌..?

`క్రాక్‌` సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుద‌ల‌ కాక‌ముందే.. ఉగాది పండ‌గా నాడు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించాడు ర‌వితేజ‌. శరత్ మండవ దర్శకత్వలో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అయితే ఈ చిత్రానికి ర‌వితేజ […]

Rashmika who will act with Akkineni hero

అర‌రే..ఆ విష‌యంలో ర‌ష్మిక‌ని తల్లిదండ్రులే నమ్మలేద‌ట‌!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప‌`, శ‌ర్వానంద్ స‌ర‌స‌న `ఆడాళ్ళూ మీకు జోహార్లు` చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే `మిషన్ మజ్ను` మూవీ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న ర‌ష్మిక‌.. ఈ సినిమా పూర్తి కాక‌ముందే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో […]