‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9’ ట్రైలర్ మీ కోసం..!

April 15, 2021 at 12:14 pm

ప్రేక్షకులు ఈ మధ్య భారీ యాక్షన్ చిత్రాలను బాగా ఇష్టపడతున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ అలంటి కోవకే వస్తుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో తొమ్మిదవ చిత్రంగా ఎఫ్ 9 టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ప్రముఖ రెజ్లర్ జాన్ సెనా కన్పించనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఈసారి స్పేస్ లో ఉండనున్నాయి అనే టాక్ వినిపిస్తుంది. ఇంకా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో నిజంగానే స్పేస్ లో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అనే క్లూ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్ర దర్శకుడు జస్టిన్ లిన్ ఈ మూవీలో అంతరిక్షంలో యాక్షన్ సీక్వెన్స్ ఉందంటూ ధృవీకరించారు. కానీ దాని గురించి ఎలాంటి వివరాలను చెప్పాలేదు. ఇంకెందుకు ఆలస్యం అంత అద్భుతంగా ఉన్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9 ట్రైలర్ ను మీరు చూసేయండి.

 

 

 

 

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/fEE4RO-_jug” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9’ ట్రైలర్ మీ కోసం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts