కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. మరోవైపు కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్లో ఎందరో సెలబ్రెటీలకు సోకిన కరోనా.. ఇప్పుడు బుల్లితెరపై కూడా అడుగు పెట్టింది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న వర్ష తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా వర్షానే లైవ్ ద్వారా తెలిపింది. `రెండు రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. మరి […]
Category: Movies
గుడ్న్యూస్ చెప్పిన పవన్..ఆనందంతో గాల్లో తేలుతున్న ఫ్యాన్స్!
తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ మళ్లీ విశ్వరూపం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్లో వేగంగా విజృంభిస్తున్న కరోనా.. ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఎందరో సెలబ్రెటీలు కరోనా బారిన పడగా.. ఇటీవలె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు కూడా సోకింది. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్గా ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గరయ్యారు. పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో […]
నొప్పి మనకే.. దాంతో బేరాలు వద్దంటున్న కాజల్!
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన కాజల్.. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న కరోనాపై కాజల్ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. అందులో `మీరు ఎప్పుడైనా త్యాగం చేశారా? కూతురిని వేరే ఇంటికి పంపించడం.. కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కాలేజీ మన సోదరులను పంపడం.. పెంపు జంతువుకు దీర్ఘకాలిక […]
అటకెక్కిన విజయ్ సినిమా..క్లారిటీ ఇచ్చేసిన స్టార్ డైరెక్టర్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ `లైగర్` చిత్రం చేస్తున్నాడు. మరోవైపు సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా `పుష్ప`ను తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరి కమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ – సుకుమార్ చిత్రం ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగింది. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ, […]
ఆర్ఆర్ఆర్, ఆచార్య రికార్డులను బద్దలుకొట్టిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇక కొద్ది నెలల క్రితం చిత్ర గ్లింప్స్ని విడుదల చేయగా.. ఉగాది సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్లో బాలయ్య లుక్.. మాస్ డైలాగ్స్ ఇలా ప్రతీ […]
`సలార్`లో శృతీహాసన్ పాత్ర అదేనట?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హంబలే ఫిలిమ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో హీరోయిన్కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే అపవాదం ఉంది. అయితే దీన్ని సలార్తో […]
ఎన్టీఆర్ కోసం మళ్లీ అదే బ్యాక్డ్రాప్ను ఎంచుకున్న కొరటాల!?
ప్రస్తుతం ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్లో నిర్మించబోతున్నాయి. ఎప్రిల్ 29, 2022న విడుదల కానున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ పాన్ ఇండియన్ కథ ఎలా ఉండబోతుందనే […]
ఫుల్ ఎంటర్టైనింగ్గా `గల్లీ రౌడీ` టీజర్..!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం `గల్లీ రౌడీ`. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ […]
అక్టోబర్లో విడుదల అవ్వనున్న జేమ్స్ బాండ్ సినిమా..!
హాలీవుడ్ ప్రసిద్ధ జేమ్స్ బాండ్ సిరీస్లో 25 వ చిత్రం నో టైమ్ టు డై అక్టోబర్ నెలలో రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీమియర్తో ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం. కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూసివేతకు గురయ్యాయి. ఈ సినిమా రిలీజ్ అప్పటి నుంచి నాలుగుసార్లు వాయిదా పడింది. నో టైమ్ టు డై సినిమాని మూడు ప్రధాన సంస్థలైన ఎంజీఎం, […]









