రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృష్ణంరాజు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. చివరి దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ కేవలం పది రోజులు […]
Category: Movies
వెయ్యేళ్లు వెనక్కి వెళ్తున్న సన్నీ లియోన్!?
బాలీవుడ్లో సూపర్ పాపులర్ అయిన నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాల్లో యాక్ట్ చేస్తూ నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సన్నీ.. ఇప్పుడు కోలీవుడ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్లో సన్నీ `వీరమహాదేవి’ అనే సినిమా చేసినప్పటికీ.. ఇది ఇంకా విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు తమిళంలో మరో సినిమా చేయబోతోంది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా కోసం వెయ్యేళ్లు వెనక్కి […]
ఆ యంగ్ హీరో సినిమాతో రీఎంట్రీకి రెడీ అయిన జెనీలియా?
జెనీలియా.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మొదట బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. `సత్యం` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. చాలా తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జెనీలియా..కొన్నాళ్లు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే జెనీలియా నటుడు రితేష్ దేశ్ ముఖ్ను 2012లో ప్రేమ వివాహం చేసుకోగా.. ఈ దంపతులకు రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు […]
నారాలోకేష్ను వైరస్ అంటూ వర్మ ట్వీట్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే వర్మ.. ఆ సారి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ నేత నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు దేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన వైరస్ పట్టుకుంది.. ఈ వైరస్ ప్రాణాంతకమైనది అని వ్యాఖ్యానించిన వర్మ.. ఆ […]
శ్రీరామనవమి కానుకగా ‘ఆదిపురుష్’సినిమా నుంచి సర్ ప్రైజ్..!?
ఆదిపురుష్ చిత్రం నుండి త్వరలోనే ఒక సర్ ప్రైజ్ రాబోతోంది. ఇదేదో ఒట్టి పుకారు అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇది నిజంగా నిజమే. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం నాడు శ్రీరామనవమిని సందర్బంగా ఆదిపురుష్ టీం నుంచి అప్ డేట్ ఉంటుందని మూవీ యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఉదయం 7గంటల11నిమిషాలకు ఈ సర్ ప్రైజ్ ని రివీల్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా టాలీవుడ్ రెబెల్ […]
ఆదిపురుష్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న సీత!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణ మహాకావ్యం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. అలాగే లంకేశ్వర రావణాసుడి పాత్రని సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా వచ్చే ఏడు ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సీత పాత్ర ఎలా ఉండాలో […]
డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ స్టార్..?
భవిష్యత్ రోజుల్లో డిజిటల్ మీడియాదే హవా ఎక్కువగా ఉంటుందని పరిస్థితులు చూస్తుంటే అర్ధమవుతుంది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్స్ డిజిటల్ వరల్డ్ లోకి అడుగు పెడుతున్నారు. సమంత ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ చేయగా, కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్లో నటించింది. రీసెంట్గా తమన్నా 11 అవర్ అనే వెబ్ సిరీస్తో వచ్చింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా రుద్ర అనే సిరీస్ తో డిజిటల్ డెబ్యూ […]
చంద్రబాబు బర్త్డే..చిరు స్పెషల్ విషెస్!
తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఇక చంద్రబాబు బర్త్డే సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగా స్టార్ చిరంజీవి కూడా చంద్రబాబుకు […]
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు..!?
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరు. అతి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న కొత్త చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక మెహర్ రమేష్, బాబీ కూడా మెగాస్టార్తో మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ విన్నారా మెగాస్టార్ చిరు. గత కొంతకాలంగా ఈ కథ పైనే ఫోకస్ చేస్తూ […]








