అక్కినేని అఖిల్ త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని ఉగాది పండుగ సందర్బంగా ప్రకటించారు. స్పై థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రానికి ఏజెంట్ అనే పేరు పెట్టారు. ఏజెంట్ గా అఖిల్ మాస్ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా ఏమిటనే దాని పై […]
Category: Movies
ఉప్పెన బ్యూటీకి బంపరాఫర్.. యువహీరోతో జోడిగా!
ఉప్పెన సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను దోచుకున్న నటి కృతీశెట్టి బంపరాఫర్ను కొట్టేసింది. యువహీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించినస్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం అతడు హిందీ రీమేక్ ‘మ్యాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. అందులో అంధుడిగా కనిపించనున్నాడు. ఆ సినిమా తర్వాత వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నట్లు కొద్దిరోజులుగా టాలివుడ్లో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. రొమాంటిక్ […]
నాని సినిమా కోసం రూ.6.5 కోట్లతో కోల్కతా సెట్?!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒకటి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్లోనే కోల్కతాని తలపించే భారీ సెట్ని రూపొందించారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్లతో తీర్చిదిద్దిన ఈ సెట్ సినిమాకే ప్రత్యేక […]
మెగస్టార్తో నటించేందుకు నో.. ఎవరంటే?
తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేంది దర్శకులు, నిర్మాతలు, యువ నటీనటులు ఉవ్విళ్లూరుతుంటారు. ఆయనతో కలిసి నటించడమోక అదృష్టంగానే గాక, అదొక వరంగా భావిస్తుంటారు. కానీ అలాంటి అవకాశం వచ్చినా నటించేందుకు నిరాకరించాడు ఓ యువ నటుడు. కారణాలు ఏమిటో తెలియకపోయినా చిరు సినిమాలో చేసేందుకు మాత్రం విముఖతను వ్యక్తం చేశారు. ఇప్పుడిది చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగు రీమేక్లో మెగాస్టార్ […]
ఓటీటీతో డీల్ కుదుర్చుకున్న బాలయ్య సినిమా…!?
సింహా, లెజెండ్ సినిమాలు తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ అఖండ. ఇటీవలే మూవీ ఫస్ట్ లుక్తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనితో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 28న రిలీజ్ కానున్న ఈ మూవీ తాజాగా ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందనిసమాచారం. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది. ఇంకా ఓటీటీ రైట్స్ను హాట్ స్టార్ […]
అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన అనసూయ!
అనసూయ భరద్వాజ్... ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తుంటుంది. ఇక ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల్లో `థాంక్యూ బ్రదర్` ఒకటి. ఈ సినిమాతో రమేశ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. ఇందులో అశ్విన్ విరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈసినిమాను జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో మాగుంట శరత్ చంద్రారెడ్డితో కలిసి తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై […]
కమల్ ఫ్యాన్స్కు శుభ వార్త..!
ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఏ పాత్ర అయినా సరే అలవోకగా నటించి మెప్పిస్తారు. అందుకే ఆయనను అందరూ లోకనాయకుడు అని పిలుస్తారు. ఒకప్పుడు భారతీయుడు చిత్రంతో సంచలనం సృష్టించిన ఆయన ఇప్పుడు దానికి సీక్వెల్గా ఇండియన్-2 సినిమా తీయనున్న సంగతి తెలిసిందే. కానీ దర్శకుడు శంకర్ ఇండియన్ 2 మూవీని మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక బ్రేక్ వస్తూనే ఉంది. ఈ మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి గొడవలు, కోర్టు […]
వాయిదా పడ్డ మహేష్ సినిమా రెండో షెడ్యూల్..!?
టాలీవుడ్ సూపర్స్టార్ ప్రిన్స్ మహేశ్బాబు అభిమానులకు ఒక చేదు వార్త. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట సినిమాని చేస్తున్నారు.ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రిన్స్. కానీ ఆయన ప్లాన్కి ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరిపేందుకు టీం సిద్ధం అవుతోంది. కాగా మూవీ షూటింగ్ కూడా దుబాయ్ […]
బాబాయ్ తర్వాత అబ్బాయే అంటున్న బోయపాటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలోద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఈ చిత్రాన్ని మే28న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే అక్కినేని అఖిల్, రామ్, అల్లు […]









