అల్లు వారి నాల్గొవ తరం, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ.. సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా చిత్రంతో అర్హ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. ఈ చిత్రంలో అక్కినేని సమంత శకుంతల పాత్రలో, మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్రలో నటిస్తున్నారు. అయితే శకుంతల కుమారుడు భరతుడి పాత్ర కోసం అర్హను తీసుకున్నారు. దీనిపై […]
Category: Movies
ఎన్టీఆర్ టీవీ షోలో ఫస్ట్ గెస్ట్ ఆయనేనట?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షో అతి త్వరలోనే ప్రారంభం కానుంది. జులై 10 నుంచి ఎన్టీఆర్ ఈ షో షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు ఈ షోకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించబోయే ఈ షోకు ఫస్ట్ […]
హైదరాబాద్లో ఇల్లు కొన్న సోనూసూద్..ఎన్ని కోట్లో తెలుసా?
సోనూసూద్.. కరోనా వచ్చిన తర్వాత దేశమంతటా మారుమోగిపోతున్న పేరు ఇది. కరోనా విపత్కర సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచాడు. తన సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపాడు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో సాయపడి ఆపద్భాందవుడిగా మారాడు. ఈ క్రమంలోనే సోనూసూద్ క్రేజ్ తారా స్థాయికి పెరిగి పోయింది. దాంతో ఆయన క్రేజ్ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకోవాలని తెగ ఆరాటపడుతుండడంతో.. సోనూసూద్కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు […]
దానికి బానిస అయిపోయిన అనుపమ..నెట్టింట న్యూస్ వైరల్!
`అ ఆ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ పరమేశ్వరన్.. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయం, తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. వరుస అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం ఈ కేరళ బ్యూటీ.. నిఖిల్ సరసన 18పేజెస్, దిల్ రాజు బ్యానర్ లో ఆయన తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న రౌడీ బాయ్స్ చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉండే.. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ భామ.. ఇటీవల తన […]
ప్రియమణి అది పెద్ద కోరిక అదేనట..మరి నెరవేరేనా?
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి యమా జోరుగా దూసుకుపోతోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ఇటీవల ప్రియమణి నటించిన దీ ఫ్యామిలీ మ్యాన్ […]
`మా` ఎన్నికలు..బాలయ్య సూటి ప్రశ్నలు!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదివిని దక్కించుకునేందుకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ, మరియు సీనియర్ నటుడు, లాయర్ సీవీఎల్ నరసింహారావు పోటా పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ లో జరగబోయే మా ఎన్నికలకు.. ఇప్పటి నుంచే ప్రచారాలు మొదలు పెట్టేశారు అభ్యర్థులు. అయితే మరోవైపు సినీ పెద్దలు మాత్రం ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేయాలని […]
శాకుంతలం సినిమాలో డెబ్యూ ఇవ్వనున్న అల్లు అర్హ..?
ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి పేరును సొంతం చేసుకోవడంతో పాటు మంచి ఆదరణ పొందాడు. ఇది ఇలా ఉండగా ఇండస్ట్రీకి వారసుల హవా మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలోకి చాలా మంది బాల నటులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కూతురు అర్హ తెలుగు తెరకు పరిచయం అవ్వబోతున్నట్లు సమాచారం. గుణశేఖర్ రూపొందిస్తున్న […]
కొత్త అవతారం ఎత్తిన తాప్సీ..!
తాప్సీ పన్ను.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ.. కొన్నాళ్లకే బాలీవుడ్కు మకాం మార్చేసింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకూ కేరాఫ్ అడ్రస్గా మారిన తాప్సీ.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. నిర్మాతగా మారింది. అవుట్సైడర్ ఫిలింస్ పేరుతో […]
సూపర్ థ్రిల్లింగ్గా `కుడి ఎడమైతే` ట్రైలర్!
అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ `కుడి ఎడమైతే`. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సిరీస్ లో అమలా పాల్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా, రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ గా కనిపించనున్నారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 16న విడుదల కానుంది. ఈ […]









