యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మొదటి సారి నటించబోతోంది సమంత. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సలార్, రాధే శ్యామ్, ఆదిపురుష్లతో పాటుగా ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్ కపిపించనుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా `ప్రాజెక్ట్ కె` వర్కింగ్ టైటిల్తో ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. […]
Category: Movies
జక్కన్నతో ఆటాడుకున్న ఎన్టీఆర్..వీడియో వైరల్!
ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తుండగా.. ఆలియా భట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. జక్కన్నతో ఆటాడుకున్నాడు ఎన్టీఆర్. మ్యాటర్ ఏంటంటే.. నిత్యం షూటింగ్లో బిబీగా ఉండే ఎన్టీఆర్, రాజమౌళి కొంత ఖాళీ […]
రచ్చ లేపుతున్న పవన్-రానా మూవీ మేకింగ్ వీడియో!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఈ చిత్రం నిన్నే మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నటిస్తుండగా, రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్ ఆర్మీ ఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. […]
రోటీవాలాగా మారిన సోనూ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
నటుడు సోనూ సూద్ పేరు తెలియని వారు ప్రస్తుతం మన దేశంలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. నటుడిగా విలక్షణ పాత్రలు చేసే సోనూ కొంత మందికే పరిచయమున్నా… మన దేశంలో కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సోనూ చేస్తున్న సేవా కార్యక్రమాలతో అతడి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అంతలా జనాల బాధలను తీరుస్తున్నాడు సోనూ. తనకు తెలిసిన వారైనా తెలియని వారైనా సరే సాయం కోరి అభ్యర్థిస్తే ఇట్టే సాయం చేస్తూ మంచి […]
అదిరిపోయిన మమ్ముటి `వన్` ట్రైలర్!
మలయళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం `వన్`. సంతోష్ విశ్వాన్థ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇచాయిస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్ శ్రీలక్ష్మి నిర్మించారు. పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో మమ్ముట్టి సీఎంగా కనిపిస్తారు. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 30న విడుదల […]
గెట్ రెడీ..`ఆర్ఆర్ఆర్` నుంచి రాబోతున్న మరో బిగ్ ట్రీట్!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. ఆలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ సాంగ్ ను […]
ఆకట్టుకుంటున్న తేజ సజ్జ `ఇష్క్` ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ తాజా చిత్రం `ఇష్క్`. నాట్ ఏ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. యస్.యస్. రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్రసిద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రమిది. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం పరిస్థితిలు అదుపులోకి […]
రాజ్ కుంద్రా కేసుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ.. వార్తలు హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా రాజ్ కుంద్రా అరెస్ట్, పోర్నోగ్రఫీ ఇష్యూపై సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆర్జీవీ..ఇద్దరికీ ఇష్టమైనప్పుడు శృంగారం చేయడం తప్పు కాదని, ఆ ఇద్దరి అంగీకారంతో […]
ఆ యంగ్ డైరెక్టర్ కోసం రిస్క్ చేస్తున్న చిరంజీవి..?!
ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. త్వరలోనే యంగ్ డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అది కూడా తండ్రీ కొడుకులుగా చిరు […]









