త్వరలో బుల్లితెరపై వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి కోలీవుడ్‌లో మాత్రమే కాదు పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక సినిమా ఒప్పుకుంటే చాలు దానిని తప్పకుండా చూడాల్సిందే అనేంతాల సినీ అభిమానుల్లో ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఇక ఇన్నాళ్లు వెండితెరపై అలరించిన విజయ్ సేతుపతి త్వరలో బుల్లితెర మీదకు వచ్చేస్తున్నారు. సన్ టీవీలో వచ్చే నెల 7 నుంచి వీకెండ్స్‌లో ప్రసారమయ్యే ‘మాస్టర్ చెఫ్’ కుకరీ ప్రోగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని […]

నాని ఖాతాలో మరో రికార్డ్….!

టాలీవుడ్ లో నానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు కుర్రకారును, ఇటు పడుచు అమ్మాయిలను నాని వలలో వేసుకున్నాడనే చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేస్తూ కుటుంబ కథా చిత్ర హీరోయి అయ్యాడు నాని. రాజమౌళితో ఈగ సినిమా తీసినప్పటి నుంచి నాని కెరీర్ ఊపందుకుందనే చెప్పొచ్చు. అప్పటి నుంచి తన సినిమాలతో రకరకాల రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఆయన్ని నేచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. తాజాగా నేచురల్ స్టార్ […]

సీనియర్ హీరోకి తీవ్ర గాయాలు..!

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాలలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. గత కొద్ది రోజుల ముందే కత్తి మహేష్ కి ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. తాజాగా సీనియర్ నటుడు కార్తీక్ కు కూడా ఓ ప్రమాదం చోటుచేసుకుంది. తమిళ సీనియర్ నటుడు అయిన కార్తీక్ రోజూ లాగే వ్యాయామం చేస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యాయామం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన కింద పడిపోయాడు. […]

ఆస్ప‌త్రిలో చేరిన అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్.. ఎందుకంటే..?

రాజేంద్ర సదాశివ్ నికల్జీ అలియాస్ చోటా రాజన్ ప్రజెంట్ జైలులో ఉన్న సంగతి అందరికీ విదితమే. ముంబైలో జరిగిన క్రైమ్స్ కొన్నిటికి సూత్రధారి చోటా రాజన్ కాగా, అతడిని పోలీసులు అరెస్టు చేసి ఆధారాలతో కోర్టుకు అప్పజెప్పగా జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు కటకటాల్లో ఉన్నాడు. ఇక గ్యాంగ్ స్టర్‌గా చోటా రాజన్ ముంబై అండర్ వరల్డ్‌ను సినిమాల్లో మాదరిగానే ఏలాడని చెప్పొచ్చు. జైలులో ఉంటున్న చోటా రాజాన్ తాజాగా అస్వస్థతకు గురయ్యాడు. […]

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..బుల్లితెర‌పై బోల్తా పడిన `వ‌కీల్ సాబ్‌`?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌, శ్రుతి హాసన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత ఓటీటీలోనూ అద‌గొట్టింది. కానీ, బుల్లితెర‌పై మాత్రం బోల్తాప‌డ‌టంతో.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ సినిమా ఫ‌స్ట్ టైమ్ ఈ […]

అదిరిపోయిన‌ `కేజీఎఫ్‌-2` న్యూ పోస్ట‌ర్‌!

రాక్ స్టార్ య‌శ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో వ‌చ్చిన కేజీఎఫ్.. దేశ‌వ్యాప్తంగా భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కేజీఎఫ్ కొన‌సాగింపుగా కేజీఎఫ్ 2ను తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. సంజయ్​ దత్ అధీరాగా విలన్ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు సంజ‌య్ ద‌త్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా కేజీఎఫ్ 2 నుంచి అధీరా పాత్ర‌కు సంబంధించి న్యూ […]

ప్రభాస్ మూవీ బిగ్ అప్డేట్ ..ఫ్యాన్స్ ఖుషి !

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యు.వి.కృష్ణంరాజు సమర్పణలో భూషణ్ కుమార్, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి క‌లిసి నిర్మిస్తున్నారు. యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వింటేజ్‌ ప్రేమ‌క‌థగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అయితే క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు పూర్తి అయింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా […]

ప‌వ‌న్‌లో ఉన్న గొప్ప లక్షణం అదే అంటున్న రానా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యామీన‌న్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. తాజాగా రానా ప‌వ‌న్‌పై మ‌రియు ఆయ‌న‌తో న‌టించ‌డంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. […]

అర‌రే..బ‌న్నీ, ర‌ష్మిక‌ల‌ను కూడా వ‌ద‌ల‌ని డెంగ్యూ?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. ఇటీవ‌లె రీస్టార్ట్ అయింది. అయితే ఇంత‌లోనే సుకుమార్‌తో స‌హా మొత్తం సెట్‌లోని ఇర‌వై మందికి డెంగ్యూ సోక‌డంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ప్ర‌స్తుతం వీరంద‌రూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక బ‌న్నీ, […]