రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ […]
Category: Movies
కాకినాడ వస్తున్న చిరంజీవి..ఎందుకోసమంటే?
మెగాస్టార్ చీరంజీవి త్వరలోనే కాకినాడ రాబోతున్నారట. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్న్మెంట్స్ బ్యానర్స్తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలె ఈ చిత్రం మళ్లీ […]
హైదరాబాద్లో జ్యూస్ అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్!
కరోనా కష్టకాలంలో ఎందరికో తనవంతు సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్.. ఇప్పటికీ తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే మరోవైపు కొత్త కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెడుతున్నాడు. అయితే, ఇవి తన సొంత లాభం కోసం కాదు. కరోనా కారణంగా తీవ్రంగా నష్టాల పాలైన చిరు వ్యాపారులకు మద్దతు ఇస్తూ.. ఆయన ఓ చిరు వ్యాపారిగా మారిపోయారు. ఈ మధ్య గుడ్లు, బ్రెడ్ వంటివి అమ్మిన సోనూసూద్.. ఇటీవల రోటీలు చేసి […]
మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా?
సాధారణంగా హీరోలు పెద్దగా చదువుకోరనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, మన తెలుగు హీరోల్లో ఉన్నత చదువు చదివిన వారు ఎందరో ఉన్నారు. కొందరైతే.. ఇతర కంట్రీస్ వెళ్లి కూడా చదివొచ్చారు. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చదువుకున్నారో ఓ లుక్కేసేయండి. 1. వెంకటేష్ దగ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు. 2. […]
బాలయ్య మూవీలో వంటలక్కకు బంపర్ ఆఫర్?!
ప్రేమీ విశ్వనాథ్ అంటే గుర్తు పట్టడం కష్టమేమోగానీ, వంటలక్క అంటే దాదాపు అందరికీ తెలుస్తుంది. కార్తీకదీపం సీరియల్లో వంటలక్క క్యారెక్టర్ చేస్తూ హీరోయిన్ స్థాయిలో క్రేజ్ను సంపాదించుకుందీమె. బుల్లితెరపై వంటలక్క ఎంటరైతే.. ఏ సీరియల్ అయినా, రియాలిటీ షో అయినా, చివరకు స్టార్ హీరో సినిమా అయినా సైడ్ అవ్వాల్సిందే. అయితే కార్తీకదీపం సీరియల్తో వచ్చిన గుర్తింపుతో ప్రేమీకి వెండితెరపై సైతం అవకాశాలు వెల్లువెత్తులున్నాయి. ఇటీవల రామ్ పోతినేని, లింగుసామి కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో వంటలక్క నటించబోతోందని […]
ఎన్టీఆర్ మూవీపై కన్నేసిన బెల్లంకొండ శ్రీనివాస్?!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్తో ఈయన బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీకి వి.వి.వినాయక్ దర్శకుడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే.. బెల్లంకొండ ఎన్టీఆర్ మూవీపై కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన […]
నీకు బుద్ధి రాలేదా? సుమంత్ రెండో పెళ్లిపై వర్మ షాకింగ్ కామెంట్స్!
త్వరలోనే అక్కినేని వారి ఇంటి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు మనవుడు, నాగార్జున మేనల్లుడు. నిర్మాత సురేంద్ర యార్లగడ్డ తనయుడు సుమంత్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన పవిత్ర అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నారని ఓ కాస్ట్లీ వెడ్డింగ్ కార్డ్ కూడా వైరల్ అవుతోంది. అయితే సుమంత్ రెండో పెళ్లిపై సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్విట్టర్ […]
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బిగ్ షాకిచ్చిన కోర్డు!
అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ తార శిల్పా శెట్టి భార్య, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గత వారం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తుండడంతో.. రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. దాంతో రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇక తాజాగా కుంద్రాకు మరో బిగ్ షాక్ తగిలింది. రాజ్ కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబైలోని కోర్టు ఈ రోజు కొట్టివేసింది. […]
హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి
అందాల భామ ప్రియమణి గురించి, ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. మళ్లీ ఈ మధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలు, వెబ్ సిరీస్లు మరియు టీవీ షోలతో బిజీ బిజాగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా కూడా […]









