విడాకులు ముందు శ్వేతా బసు ఎంత నరకం అనుభవించిందో తెలుసా..

సినిమా ప్రపంచనికి చాలా మంది వస్తుంటారు పోతుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే అవకాశాల కోసం ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అదే సమయంలో కొంతమంది జీవితాలు మారిపోతాయి. హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ పేరు చెప్పుకొంటె ఆమె చేసిన ఒక చిన్న తప్పు మూలంగా వ్యక్తిగత జీవితం కూడా చాలా ఇబ్బందుల్లో కి వెళ్ళింది. ఇంతకీ అసలు ఆమె జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన సినిమా కొత్త బంగారు లోకం […]

మోక్ష‌జ్ఞ ఫ‌స్ట్ సినిమా డైరెక్ట‌ర్ రేసులో ఊహించ‌ని పేరు… ఎవ‌రో తెలుసా..!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ‌ బ్లాక్‌బ‌స్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో బాలయ్య మార్కెట్ కూడా ఎవరూ ఊహించని విధంగా పెరిగింది. ప్రస్తుతం బాలయ్య మార్కెట్ వంద కోట్ల రేంజ్ లో ఉంది. అఖండ‌ తర్వాత బాలయ్య మలినేని గోపీచంద్ – అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య 999 […]

సీనియ‌ర్ ఎన్టీఆర్ తిండి చూసి షాక్ అయిన స్టార్ హీరోయిన్‌..!

ఇప్పుడు అంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా కూడా మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసేయొచ్చు. ఒకప్పుడు సినిమా షూటింగ్ లు రోజులతరబడి జరిగేవి. నటీనటులంతా కలిసి పని చేసేవారు. అయితే అప్పట్లో ఇప్పుడు ఉన్నంత సౌకర్యాలు లేవు. హీరో.. హీరోయిన్లు ఒకే చోట ఉండాల్సి వచ్చేది. అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నే సర్దుకుపోవాల్సి వచ్చేది. షూటింగ్ […]

R R R ఏపీ బిజినెస్ లెక్క‌లివే… తేడా వ‌స్తే ఎన్ని కోట్లు పోతాయో తెలుసా..!

ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళి ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి దిగుతుందా ? అని దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సినీ ప్రముఖులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ వస్తున్నారు. మ‌ధ్య‌లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళి ముగ్గురు కూడా కరోనా భారిన పడ్డారు. కరోనా ఇప్పటికే రెండు దశల్లో రావడంతో త్రిబుల్ ఆర్ షూటింగ్ ఏడాదికిపైగా నిలిచిపోయింది. దీనికితోడు రాజీపడని […]

ఆ సీనియ‌ర్ హీరోతో బాల‌య్య వార్‌.. మ్యాట‌ర్ తెలిస్తే పిచ్చెక్కిపోతారు?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్‌తో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వార్‌కు దిగ‌బోతున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వేంటి..? అస‌లు ఏం జ‌రిగింది..? వంటి విష‌యాలు తెలియాలంటే ఏ మాత్రం లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. అఖండ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను ఖాతాలో వేసుకుని మాంచి జోరు మీద ఉన్న బాల‌య్య‌.. త‌న తదుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి […]

`పుష్ప` నిర్మాత‌ల‌ను ముంచేసిన సుకుమార్‌..వామ్మో అన్ని కోట్లు న‌ష్ట‌మా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మించారు. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్, టాలీవుడ్ న‌టుడు సునీల్ ఈ చిత్రంలో విల‌న్లు న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ‌ డిసెంబ‌ర్ 17న సౌత్ భాష‌ల‌తో పాటు హిందీలోనూ విడుద‌లైన ఈ చిత్రం డివైడ్‌ టాక్ […]

చేతులారా కెరీర్‌ను పాడు చేసుకుంటున్న న‌భా.. అస‌లేమైందంటే?

న‌భా న‌టేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత న‌భా ద‌శ తిరిగిన‌ట్టే అని అంద‌రూ భావించారు. కానీ, అంద‌రి ఊహ‌ల‌కు భిన్నంగా న‌భా కెరీర్ డ‌ల్ అయిపోయింది. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా త‌ర్వాత న‌భా […]

శ్యామ్ సింగ రాయ్ ఎక్స్‌క్లూజివ్ ప్రీ-రివ్యూ

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నాని ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఆయన నటించిన లాస్ట్ రెండు చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం, ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నాని చూస్తున్నాడు. ఇక దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని […]

ర‌కుల్‌ను ఘోరంగా అవ‌మానించిన ప్ర‌భాస్‌.. అస‌లేమైందంటే?

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తూ స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న ఈ ఢిల్లీ భామ‌.. `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అన‌తి కాలంలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపాడిన ర‌కుల్‌.. ఒక్క ప్ర‌భాస్‌తో మాత్రం న‌టించ‌లేదు. అందుకు కార‌ణం ప్ర‌భాస్ చేసిన అవ‌మాన‌మేన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌తంలో ప్రభాస్ […]