నంద్యాల వేడెక్కింది… బాబు-జ‌గ‌న్‌-బాల‌య్య‌-ప‌వ‌న్‌

నంద్యాల‌లో ఎన్నిక‌లకు తేదీ ద‌గ్గ‌ర‌పుడుత‌న్న కొద్దీ.. ప్ర‌తి ఒక్క‌రిలో ఉత్కంఠ పెరుగుతోంది. ప్ర‌చారానికి ముగింపు ప‌లికేందుకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌కొస్తున్న స‌మ‌యంలో.. అగ్ర నేత‌లు ప్ర‌చారంలోకి దిగ‌బోతున్నారు. ఇప్ప‌టికే వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్.. నంద్యాల‌లోనే మ‌కాం వేశారు. ఇక టీడీపీ నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్క‌డే ఉంటున్నారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగ‌బోతున్నారు. ఆయ‌న‌తో పాటు సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఒక‌వైపు.. చివ‌రి రెండు రోజులు ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత […]

అమ‌లాపాల్ రెండో పెళ్లి క‌న్‌ఫార్మ్‌

హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న టైంలోనే అమ‌లాపాల్ ద‌ర్శ‌కుడు విజ‌య్ మిల్ట‌న్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వైవాహిక బంధంలో యేడాదికే తీవ్ర‌మైన క‌ల‌త‌లు వ‌చ్చాయి. వీరిద్ద‌రికి ఒక‌రంటే మ‌రొక‌రికి ఇష్టం ఉన్నా విజ‌య్ త‌ల్లిదండ్రుల‌తో అమ‌ల‌కు వ‌చ్చిన తీవ్ర‌మైన గ్యాప్ వ‌ల్లే వీరి విడిపోయార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఏదైతేనేం చూడ చ‌క్క‌ని జంట‌గా ఉన్న అమ‌ల‌-విజ‌య్ విడిపోయారు. విజ‌య్‌తో విడిపోయాక కూడా అమ‌లాపాల్ గురించి విజ‌య్‌… విజ‌య్ గురించి అమ‌లాపాల్ చెడుగా ఒక్క మాట కూడా […]

‘ నేనే రాజు నేనే మంత్రి ‘ 3 డేస్ రిపోర్ట్‌

ద‌గ్గుపాటి రానా – తేజ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ నేనే రాజు నేనే మంత్రి. తేజ ప‌దేళ్ల త‌ర్వాత మంచి ట్రైల‌ర్ క‌ట్ చేయ‌డంతో ఈ సినిమాలో ఏదో కొత్త‌ద‌నం ఉంటుంద‌ని జ‌నాలు ముందు నుంచి ఊహించారు. తేజ త‌న జాన‌ర్‌ను దాటి కొత్త జాన‌ర్‌లో ఈ సినిమాను తీయ‌డంతో అంద‌రిలోను ఏదో ఆశ క‌లిగింది. ఇక బాహుబ‌లి సినిమాతో భ‌ళ్లాల‌దేవుడి క్యారెక్ట‌ర్ త‌ర్వాత రానాకు నేష‌న‌ల్ వైజ్‌గా క్రేజ్ వ‌చ్చింది. వీరిద్ద‌రి కాంబోలో […]

టీడీపీతో స్నేహ‌`హ‌స్తం` కుదిరిందా?

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దెబ్బ‌కు కాంగ్రెస్‌, టీడీపీ కుదేలైపోయాయ‌. కాంగ్రెస్‌లో అంతోఇంతో చెప్పుకోద‌గ్గ్ నేత‌లు ఉన్నా.. టీడీపీ ప‌రిస్థితి మ‌రీ ఘోరంగా ఉంది. అయితే కాంగ్రెస్‌, టీడీపీ, క‌మ్యూనిస్టులు, ఇలా అన్ని పార్టీలు ఒక తాటిపైకి చేరాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నా.. అది కుద‌ర‌డం లేదు. అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే.. అదే కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించ‌డం. టీఆర్ఎస్‌ను ఓడించ‌డానికి కాంగ్రెస్‌తోనైనా క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌ని.. టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఇన్నాళ్ల‌కు ఈ […]

ఆమ్ర‌పాలికి కేసీఆర్ సీరియ‌స్ వార్నింగ్‌… ఏం జ‌రిగింది

తెలంగాణలో యూత్ ఐకాన్‌గా మారిపోయారు వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి. ఆమె ఇప్పుడు యువ‌త‌కు ఓ స్ఫూర్తి, ఆద‌ర్శం, ఐఏఎస్ అంటే ఇలానే ఉండాల‌న్న‌ట్టుగా ఉండే వ్య‌క్తిత్వం ఆమె సొంతం. మ‌రి తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పాటు ఏపీలో కూడా చాలామంది అభిమానులు ఆమె సొంతం. సోష‌ల్ మీడియాలో ఆమెకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. స‌రే ఎవ‌రు ఎలా ఉన్నా మ‌న సీఎం కేసీఆర్‌కు కొన్ని విషయాలు న‌చ్చ‌వు. ఆయ‌న సిద్ధాంతాలు ఆయ‌న‌వి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆమ్ర‌పాలి […]

నంద్యాల‌లో భూమా ఫ్యామిలీ టార్గెట్‌గా వెన్నుపోటు రాజ‌కీయం

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం ముగిసేందుకు మ‌రో వారం రోజుల గ‌డువు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ టైంలో అధికార టీడీపీలో లుక‌లుక‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇక్క‌డ భూమా ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు టీడీపీలోనే కొంద‌రు తెర‌వెన‌క మంత్రాంగం చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. నంద్యాల‌లో భూమా ఫ్యామిలీ పాగా వేయ‌డం టీడీపీలోనే కొంద‌రికి న‌చ్చ‌డం లేదు. వాళ్లు ఇక్క‌డ పాగా వేస్తే త‌మ రాజ‌కీయ ఉనికికి ఇబ్బంది వ‌స్తుంద‌ని, త‌మ‌కు ప‌దోన్న‌తి ఉండ‌ద‌ని టీడీపీలోని కొన్ని […]

సంపూ దానికి బాగా భయపడ్డడా…

తెలుగు బిగ్ బాస్ ప్రారంభానికి ముందు కంటెస్టెంట్ల‌లో బాగా పాపుల‌ర్ అయిన పేరు బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు. సంపూతో హౌస్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అదిరిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. వెండితెర‌పై త‌న‌దైన స్టైల్ కామెడీతో అల‌రించే సంపూ బిగ్‌బాస్‌లో మాత్రం బిక్క‌మొఖంతో తేలేశాడు. హౌస్‌లోప‌ల ప్రెజ‌ర్ త‌ట్టుకోలేక బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. సంపూను హౌస్‌లో ఉండ‌మ‌ని బిగ్ బాస్ ఎంత న‌చ్చ‌చెప్పినా సంపూ మాత్రం ఒప్పుకోలేదు. సంపూ వెళ్లిపోవ‌డంతో ఈ ప్లేస్‌లో హాట్ భామ దీక్షా పంత్ ఎంట్రీ ఇచ్చింది. సంపూ ఫ్యామిలీకి […]

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అక్క‌ర్లేదు.. చిన‌రాజ‌ప్ప స్టేట్‌మెంట్‌! 

రిజ‌ర్వేష‌న్ కోసం కాపులు భారీ ఎత్తున ఉద్య‌మిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 2014 ఎన్నిక‌ల‌కు ముందుకు చంద్ర‌బాబు కాపుల‌ను బీసీల్లో చేరుస్తానంటూ పెద్ద హామీ ఇచ్చారు. దీని అమ‌లు కోసం మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. అనేక ఉద్య‌మాల‌కు పిలుపు కూడా ఇచ్చారు. ఇలా కాపు రిజ‌ర్వేష‌న్ కోసం రాష్ట్రంలో ఇన్ని జ‌రుగుతుంటే… అదే సామాజిక వ‌ర్గానికి చెందిన రాష్ట్ర హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప మాత్రం ఉన్న‌ట్టుండి డిఫరెంట్ ప్ర‌క‌ట‌న చేసేశారు. […]