టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. విలన్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత హీరోగా నిలదొక్కుకున్నారు. వరుస హిట్‌లతో దూసుకుపోయిన ఆయన కెరీర్ ప్రస్తుతం డౌన్ అవుతోంది. వరుస పరాజయాలు ఆయన చవి చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నటించిన రామబాణం శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించారు. గతంలో శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్‌కు రెండు హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు విజయాన్ని […]
Author: Suma
శ్రీ లీల జోరు మామూలుగా లేదుగా.. టాలీవుడ్‌లో ఆమే ప్రస్తుతం నంబర్.1
టాలీవుడ్‌లో రొమాంటిక్ మ్యూజికల్ చిత్రం ‘పెళ్లి సందడి’తో శ్రీలీల అడుగు పెట్టింది. అనతి కాలంలోనే సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అమెరికాలో జన్మించిన ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న నటి. ఆమె ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి సరసన సినీ అవకాశాలను ఆమె దక్కించుకుంది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఆమె ఖాతాలో రానున్నాయి. ముఖ్యంగా […]
హీరోయిన్ హనీ రోజ్ ని టార్గెట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరు?
హనీ రోజ్… నిన్న మొన్నటివరకు మన తెలుగువారికి తెలియదు గానీ, ఈ ఏడాది జనవరిలో బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాతో ఈమె తెలుగువారికి బాగా పరిచయం అయ్యింది. ఈ మలయాళ బ్యూటీ ఆ సినిమాలో చాలా కీలక పాత్రలో నటించి మెప్పించింది. తెలుగులో అంతకు ముందు రెండు సినిమాలు చేసినా కానీ హనీ రోజ్ కి అంతగా గుర్తింపు రాలేదు అని చెప్పుకోవాలి. కానీ వీర సింహారెడ్డి సినిమాలో చేసిన పాత్రతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ […]
రానున్న ఈ హారర్ సినిమాలు జనాలను మెప్పిస్తాయా?
ఏ భారతీయ సినిమా పరిశ్రమలో అయినా ఆత్మ – ప్రేతాత్మలతో కూడిన కథలతో ఓ సినిమా తెరకెక్కుతుందంటే ఎంతో బజ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎత్తుకున్న ఇతివృత్తాంతం అలాంటిది మరి. ఆత్మ – ప్రేతాత్మ బేస్డ్ కధలు మనం మన చిన్ననాటినుండి వింటూ వున్నాం. అందుకే అలాంటి బేస్డ్ కధలు సగటు భారతీయ ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. అయితే ఆయా కధలను తెరకెక్కించడం అంత సులువైన పనికాదు. ఓ రకంగా చెప్పాలంటే కత్తిమీద సాములాంటిదే. అయితే కరెక్ట్ గా […]
జూనియర్ ఎన్టీయార్ సినిమాలో సీరియల్ నటి!
మన జూనియర్ తో నటించడానికి హీరోయిన్లే క్యూలు కడతారు. అలాంటిది సీరియల్ హీరోయిన్ల సంగతి వేరే చెప్పాలా? అవకాశం రవాలేగాని ఎగిరి గంతేస్తారు. తాజాగా చూసుకుంటే మన తెలుగు సినిమాలలో బుల్లితెర హీరోయిన్లక్లు కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీయార్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఒక సీరియల్ నటిని తీసుకున్నట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తావన […]
హీరోయిన్ దివి అందాలను చూసే దర్శకుడు ఆఫర్ ఇచ్చాడని గుసగుస!
తెలుగు చిత్ర సీమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే మనవారికి ఎప్పుడు పురుగింటి పుల్లకూరే రుచిగా ఉంటుంది కాబట్టి. దానికి చాలా కారణాలు వున్నాయి. వాటిలో ముఖ్యంగా అందరికీ వినబడేది మాత్రం ఒకే ఒక్క కారణం. అది… మన హీరోయిన్లకి అర్ధ నగ్నంగా కనబడడం ఇష్టముండదని. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగానీ, ఇదే కారణం అని చెప్పి తెలుగు హీరోయిన్లని ఎవ్వరూ తీసుకోరు. అందుకే మన దర్శకనిర్మాతలు ఎక్కువగా నార్త్ నుండి, కేరళ […]
ఈ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పటి తరం హీరోయిన్లతో తీస్తే బాక్సాఫీస్ బద్దలే!
1995లో మైథాలజీకల్ ఫాంటసీ మూవీ అమ్మోరు రిలీజ్ అయి అదరగొట్టింది. ఈ సినిమాలో సౌందర్య తన నట విశ్వరూపం కనబరిచింది. అలాంటి అమ్మోరు మూవీలో సౌందర్య పాత్రను ఇప్పుడు ఎవరైనా చేయగలరా అని అడిగితే అది ఒక్క సాయి పల్లవి మాత్రమేనని చెప్పవచ్చు. సాయి పల్లవి నటనలో చాలా నైపుణ్యం సాధించింది. ఏ పాత్రలోనైనా ఈ ముద్దుగుమ్మ ఒదిగిపోగలదు. కాబట్టి సౌందర్య పాత్రలో ఇప్పుడు సాయి పల్లవిని తప్ప మరెవరినీ ఊహించలేము. ఇక అప్పటి బ్లాక్ బస్టర్ […]
కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో బలగం మూవీ గురించి ప్రశ్న.. ఏం అడిగారంటే..!
పెద్ద తారాగణం లేకుండా చాలా తక్కువ అంచనాల నడుమ విడుదలైన బలగం సినిమా భారీ హిట్ సాధించింది. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. బంధాలు, బంధుత్వాలు, ఆచారాలు అన్నీ కలగలిపిన సినిమాగా బలగం విడుదలై తెలుగు వారి హృదయాలు దోచేసింది. ఈ సినిమాను పల్లెటూర్లలో వందల మంది పోగయ్యి చూశారు. క్లైమాక్స్ లో ఒక పాట విని కంటతడి కూడా పెట్టుకున్నారు. ఈ […]
ఆ స్టార్ క్రికెటర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక..
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గీతా గోవిందం, పుష్ప వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ కావడంతో నార్త్ బెల్ట్‌లో కూడా ఈ తార ఫేమస్ అయ్యింది. అంతేకాదు తన చక్కనైన కళ్ళతో, హాట్ ఫిగర్ తో నేషనల్ క్రష్ గా మారింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలిపింది. అంతేకాదు తన ప్రియమైన క్రికెటర్‌పై కొన్ని […]









