పవన్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న అడవి శేష్.. జూన్ 16న మోగనున్న పెళ్లి బాజాలు!

సినీ రంగంలో ఉన్న వారి గురించి ఏ వార్త అయినా సోషల్ మీడియాలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వారి మధ్య ప్రేమలు, గొడవలు, ఎఫైర్లు, పెళ్లికి సంబంధించిన విషయాలు, కొత్త సినిమాలు, వారి వైఫల్యాలు ఇలా చాలా విషయాలు ప్రేక్షకులు ఉత్కంఠను పంచుతాయి. వారిలో సరికొత్త ఆసక్తిని పెంపొందిస్తాయి. ఇక ఇటీవల కాలంలో పాన్ ఇండియా హీరోగా మారిన అడవి శేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొన్నాళ్లుగా తాను ప్రేమిస్తున్న మహిళను ఇంట్లో ఒప్పించి […]

బిచ్చగాడు 2 ప్రీమియర్ టాక్ ఉందిలా.. విజయ్ ఆంటోనికి మరో బ్లాక్‌బస్టర్‌ అవుతుందా?

విజయ్ ఆంటోనీ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రం బిచ్చగాడు అంటే చాలా మందికి ఇష్టం. ఇక బాక్సాఫీసు వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంది. దీని తర్వాత చాలా సినిమాలు విడుదల అయినప్పటికీ విజయ్ ఆంటోనీ కెరీర్‌లో ఆ తరహా సక్సెస్ దక్కలేదు. తాజాగా బిచ్చగాడు-2 సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటికే అమెరికాలో విడుదలైంది. మరి ఈ సినిమా బిచ్చగాడు కంటే ప్రేక్షకులను అలరించిందా? మరో హిట్ విజయ్ ఆంటోనీ ఖాతాలో పడనుందా? […]

నీకు సినిమాలెందుకు? యంగ్ హీరో పరువు తీసిన డీజే టిల్లు!

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే.’ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలై, పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ని చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ హీరో సిద్దూ జొన్నలగడ్డతో ఇంటర్వ్యూ ప్లాన్ చేయగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. […]

హీరోయిన్ శ్రీలీల లీలలు పనికొచ్చాయా? ఏకంగా నెంబర్ వన్ స్థానంపై కన్నేసిందా?

ఈ మధ్య కాలంలో తెలుగు పరిశ్రమలో బాగా వినబడుతున్న హీరోయిన్ పేరు శ్రీలీల. మొదటి సినిమా పెళ్లిసందడి 2 సినిమాతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన శ్రీ లీల అనతికాలంలోనే వరుస సినిమా ఛాన్సులు కొట్టేసి దూసుకుపోతుంది. ఎంతలా అంటే తనకన్నా అందమైనవారు, ప్రతిభగలవారు ఇక్కడ ఉన్నప్పటికీ శ్రీలీల ఎక్కువగా ఛాన్సులు కొట్టుకుపోవడం చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దాంతో శ్రీలీల లీలలు టాలీవుడ్లో బాగా పనికివస్తున్నాయని కొంతమంది గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. అవును, తెలుగులో చేసిన రెండు […]

త్రివిక్రమ్ – మహేష్ కాంబోకి పాతకాలపు టైటిల్… అభిమానులు ఊరుకుంటారా?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్న క్రేజీ కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటించినప్పటినుండి ఈ సినిమాపైన అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల చివరిలో సదరు సినిమాకు సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో గత కొన్ని రోజులుగా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో […]

సాయి పల్లవిని వెంటాడుతున్న సమస్య ఇదొక్కటే?

హీరోయిన్ సాయి పల్లవి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. చేసిన మొదటి సినిమా ఫిదాతో సాయి పల్లవి దశ దిశా మారిపోయాయని చెప్పుకోవచ్చు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకొని అప్పటి అగ్ర హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. తనదైన అందం, అభినయం, నటనతో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ క్యూటీ బేబీ. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ […]

ఛార్మి ఏ వయసులో ఇక్కడికి ఎంట్రీ ఇచ్చిందో తెలుసా?

హీరోయిన్ ఛార్మి గురించి తెలుగునాట తెలియనివారు పెద్దగా ఎవరూ ఉండరని చెప్పుకోవాలి. ఆమె సినిమా కెరీర్ చాలా సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఆ నిర్మాణ సంస్థలో వరుసగా సినిమాలను నిర్మిస్తుంది ఛార్మి. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్న చార్మి ఇంకా అంతే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండడం కొసమెరుపు. అయితే నిర్మాతగా మారిన ఛార్మి తర్వాత సినిమాల్లో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి […]

బికినీలో మౌనీరాయ్ అరాచకం.. టాప్-టు-బాటమ్ చూపించేసిందిగా..

హీరోయిన్ మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె అందం చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. స్టార్ హీరోయిన్లు కూడా ఆమెను గ్లామర్ చూసి జలస్ గా ఫీల్ అవుతారు. మౌని రాయ్ స్టార్ హీరోయిన్ కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పాపులర్ అయింది. ఈమె ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ ఉంటుంది. ఒకప్పుడు చాలా సీరియల్స్‌లో నెగిటివ్ రోల్స్ లో నటించింది మౌని రాయ్. నాగిని సీరియల్‌లో ఇష్టరూప నాగినిగా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం […]

కేరళ స్టోరీ సినిమా కోసం అదాశర్మ ఎంత తీసుకుందో తెలిస్తే…

సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాని ఎన్ని కాంట్రవర్సీలు చుట్టూముట్టాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో అదాశర్మ ప్రధాన పాత్రలో నటించింది. ది కేరళ స్టోరీతో అదా శర్మకి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఈ సినిమా విడుదల అయిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే చాలా ప్రాంతాల్లో థియేటర్స్ నుంచి సినిమాని తొలగించారు. అంతేకాకుండా ఈ సినిమాని వెంటనే ఆపేయాలి అంటూ విమర్శలు వచ్చాయి. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్ […]