బికినీలో మౌనీరాయ్ అరాచకం.. టాప్-టు-బాటమ్ చూపించేసిందిగా..

హీరోయిన్ మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె అందం చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. స్టార్ హీరోయిన్లు కూడా ఆమెను గ్లామర్ చూసి జలస్ గా ఫీల్ అవుతారు. మౌని రాయ్ స్టార్ హీరోయిన్ కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పాపులర్ అయింది. ఈమె ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ ఉంటుంది. ఒకప్పుడు చాలా సీరియల్స్‌లో నెగిటివ్ రోల్స్ లో నటించింది మౌని రాయ్.

నాగిని సీరియల్‌లో ఇష్టరూప నాగినిగా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సీరియల్ ఆమె నెగిటివ్ రోల్ చూసి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా తరువాత మౌనికి మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమా తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్రహ్మాస్త్ర సినిమా లో విలన్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ క్వీన్ చాలా సినిమాలో విలన్ పాత్రలు పోషించిబోతుంది. మౌని రాయ్ కి పెళ్లి జరిగినప్పటికి ఏ మాత్రం తగ్గకుండా అందాల ఆరబోత కొనసాగిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె అందాల ఆరబోత కార్యక్రమం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా మౌని వేసుకున్న డ్రెస్ లో తన నాజూకు నడుము అందాలను, తొడ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. క్లీవెజ్ షో చేస్తూ ఆమె హాట్ అందాలతో అందరికి మతి పోగొడుతుంది. ఆమె అందాల షో ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

 

 

Share post:

Latest