సెక్సీ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. బేసిగ్గా బాలీవుడ్ భామ అయినటువంటి ఈ చిన్నది మెల్ల మెల్లగా టాలీవుడ్‌లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్లో మొదట హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఈ అమ్మడు తరువాతి కాలంలో ప్రత్యేక గీతాలతో అలరిస్తూ తనదైన మార్కుని కనబరుస్తోంది. కాగా ఈమధ్య తెలుగు సినిమాలలో కూడా ప్రత్యేక గీతాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, ఏజెంట్ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన ఈ […]
Author: Suma
ఆ సినిమా స్టోరీలైన్ అదుర్స్.. కానీ ఆ చిన్న తప్పే కొంపముంచింది.. ?
స్పై థ్రిల్లర్ మూవీస్ కి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అడవి శేషు నటించిన ‘గూఢచారి’ సినిమా నుంచి ఈ మధ్య షారుఖ్ ఖాన్ నటించిన ‘ పఠాన్ ‘ సినిమా వరకూ స్పై థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ సినిమాలకు మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఆడియన్స్ అందరూ ఎగబడి చూస్తారు. తాజాగా ఇంకో స్పై థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఆ సినిమా పేరు ‘గ్రే ‘. బుల్లితెర నటుడు అలీ రెజా, […]
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్… 1 టికెట్ పై 2 సినిమాలు?
తెలుగు వెండితెర సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రీ రిలీజ్ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో మే 31న తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా స్క్రీనింగ్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్ లో కూడా 2 షో లను ప్లాన్ చేశారు. డిమాండ్ ను బట్టి ఈ షోలను మరియు థియేటర్లను పెంచే అవకాశం […]
నరేష్-పవిత్రా లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ సినిమా.. ఊహించని షాక్
ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునే ఏకైక టాపిక్ నరేష్, పవిత్రల గురించి. వారిద్దరూ కలిసి నటించిన “మళ్లీ పెళ్లి” సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మళ్లీ పెళ్లి సినిమా చాలా బోరింగ్ గా ఉందని, సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకొని థియేటర్‌లో చూడటానికి వెళ్ళిన వారు నీరాజు చెందక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, శుక్రవారం రోజు చాలా సినిమాలు థియేటర్లో విడుదల కావడం వల్ల […]
బోల్డ్ కామెంట్స్ చేస్తున్న ఆ యాంకర్!
నేడు సోషల్ మీడియాలు అనేవి ప్రచార మాధ్యమాలుగా తయారయ్యాయి. ఇక్కడ సామాన్యులనుండి సెలిబ్రిటీల వరకు ఎంతోమంది తమ ఉనికిని చాటుకుంటూ వుంటారు. ఈ క్రమంలో చాలామంది తెలుగు భామలు ఇక్కడ తమ అందాలను ప్రదర్శిస్తూ, నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తూ వుంటారు.అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ ‘మంజూష రాంపల్లి’ ఒకరు. ఆమె తెలుగు చిత్రసీమలోకి వచ్చి దశాబ్ద కాలం అయినప్పటికీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేక తర్వాత బుల్లితెర యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి అదే ప్రొఫెషన్‌లో తన […]
డింపుల్ హైయతి ఇంట్లోకి ప్రవేశించిన అగంతకులు.. చివరికి ఏం జరిగిందంటే..
హీరోయిన్ డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తార ఖిలాడి, రామాబాణం లాంటి సినిమాలలో నటించింది. కానీ పెద్దగా హిట్ సాధించలేకపోయింది. డింపుల్ హయతి హైదరాబాద్‌లో జర్నలిస్ట్ కాలనీలోనే ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఇంట్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇంతకుముందు హయతికి, ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డేకి మధ్య జరిగిన వివాదం సంచలనంగా మారింది. పార్కింగ్ ప్లేస్ లో డింపుల్ హయతి, రాహుల్ హెగ్డే కారుని […]
భైరవద్వీపం రీ-రిలీజ్ చేసేందుకు రెడీ.. బర్త్‌డే నాడు బాలయ్య ఫ్యాన్స్‌కి పండగే..
ఈ మధ్య టాలీవుడ్‌లో ఎక్కువగా రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో సూపర్ హిట్టైన వాటిని మరోసారి రిలీజ్ చేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ వంతు వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు త్వరలోనే రాబోతుంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా ఆయన నటించిన ఓ సినిమాని రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ‘భైరవద్వీపం’ బాలయ్య కెరీర్‌లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ కూడా […]
బాలకృష్ణ డేట్స్ కోసం తెగ ప్రయత్నిస్తున్న కన్నడ డైరెక్టర్.. అందుకేనా..
ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోల హవా నడుస్తుంది. యంగ్ హీరోల కంటే బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్స్ వరుస సినిమాలతో దూసుకెళ్లుతున్నారు. సీనియర్ హీరోల హవా చూసి యంగ్ హీరోలు కూడా నోరెళ్ళబెడుతున్నారు. షూటింగ్ స్పాట్ కి కూడా కరెక్ట్ గా 8 గంటలకే వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది. కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న దర్శకుడు హర్ష, శివ రాజ్ కుమార్, […]
స్టార్ హీరో వార్నింగ్‌తో మాట మార్చిన హన్సిక.. ఏం జరిగిందంటే..
ప్రముఖ నటి హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ సినిమాలలో, సీరియల్స్ లో నటించింది. అల్లు అర్జున్ సరసన ‘దేశముదురు’ సినిమాలో హీరోయిన్‌గా చేసి తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ ని అందుకొని ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ వైట్ బ్యూటీ తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషలలో కూడా నటించింది. ఈ పాలరాతి బొమ్మ ఎన్టీఆర్, […]








