మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. ఓ సీనియర్ నటుడిగా మోహన్ బాబుది చాలా ఏళ్ల ప్రస్థానం. ఒక విలన్ నుండి హీరోగా ఎదిగిన తీరు ఎవరికీ సాధ్యపడనిది అని చెప్పుకోవాలి. నటనతోపాటు.. ‘లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ అనే బేనర్ ని స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇకపోతే గతేడాది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకాశ్ […]
Author: Suma
సమంతను చైతన్య ప్రేమించకపోతే.. బాలకృష్ణ అల్లుడు అయ్యేవాడా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటివారు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇద్దరు ముందు నుంచే మిత్రులు. ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి ఉండేవారు..వీరి కుటుంబాల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి తర్వాత ఆ స్నేహ బంధం నాగార్జున, బాలకృష్ణ మధ్య కూడా కొనసాగుతూ వస్తోంది. ఒకరి ఇంట్లో ఫంక్షన్ జరిగితే మరొకరు కచ్చితంగా వెళ్లేవారు. ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని వీరిద్దరూ అనుకున్నారట.. నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుర్లు, […]
నాగార్జున ఫేవరెట్ మూవీ.. అందుకే ఫ్లాప్ అయ్యిందా?
టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి పత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నాగేశ్వరరావు నట వారసుడిగా మూవీస్ లో ఎంట్రీ ఇచ్చన ఆయన తన సొంత టాలెంట్ లో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగులోనే కాదు, హిందీ సినిమాల్లోనూ రాణించారు. ఇక కొత్త టాలెంట్ ని వెలికి తీసి మరి అవకాశాలు ఇస్తారు..నాగార్జున తన సినీ కెరీర్ లో ఎన్నో మరిచిపోలేని సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. నాగార్జున టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ […]
మెగా హీరోతో ఛాన్స్.. ఐరన్ లెగ్ ఇమేజ్ పోతుందా?
మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు పూరీ ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ కేతికా శర్మ.. ఈ సినిమాలో కేతికా శర్మ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాలోనే రొమాంటిక్ సీన్స్ లో నటించింది ఈ ఢిల్లీ భామ.. బాలీవుడ్ హీరోయిన్లకు పోటీగా తన అందాల విందు చేసింది. రొమాంటిక్ తో యువతకు అందాల ట్రీట్ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. దీంతో […]
ఆ నొప్పిని నేను ప్రేమగా భరించాను.. కాజల్ అగర్వల్ ఎమోషనల్ కామెంట్స్
కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయమే కాకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది ఈ చందమామ. ఇక మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాజల్ తర్వాత ఆమె కెరీర్ అనుకోని విధంగా మలుపు తిప్పింది. వరస సినిమాలతో బిజీ అయిపోయి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఈ అమ్మడు స్టార్ హీరోల అందరి సరసన నటించి, తన అభిమానులు మెప్పించింది. ఇక కాజల్ అగర్వాల్ […]
ఆగస్ట్ నెల సినిమాల సంగతి ఇదే… మొత్తం 19 సినిమాలు రిలీజైతే 16 ఫ్లాపులు అయ్యాయి చూడండి!
సినిమా అంటే అంత ఈజీకాదు. కొన్ని వందలమంది కష్టం. తీరా అన్ని కష్టాలను ఓర్చి తెరకెక్కిన ఆ సినిమా ఆడకపోతే, కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు రోడ్ల పాలవుతారు. ఫిలిం నగర్లో ఇలాంటి సంగతులెన్నో ఉంటాయి. కానీ ఓ సగటు ప్రేక్షకుడు మాత్రం వారు రంగురంగుల ప్రపంచంలో ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటారు. కానీ దాని వెనకాల వున్న బాధలు వర్ణనాతీతం. సినిమా వ్యాపారమనేది చాలా రిస్కుతో కూడుకున్నది. ప్రతి ఏటా దాదాపు 200 నుండి 300 […]
విలన్ రోల్స్ కి విజయ్ సేతుపతి ఎంత డిమాండ్ చేసున్నాడో తెలుసా? షాక్ అవుతారు!
తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి తెలియని సినిమా ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి. మొదట ఓ చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ సేతుపతి మెల్లమెల్లగా తమిళనాట ఓ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే చాలామంది స్టార్ నటులకి ఇతనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అదేమిటంటే… సాధారణంగా చాలామంది నటులు వాళ్ళకంటూ ఓ పేరు వచ్చాక కేవలం హీరోల పాత్రలనే ఎన్నుకుంటారు. ఇంకేమైనా గెస్ట్ రోల్స్ వస్తే మాత్రం అస్సలు చేయరు. ఇక విలన్ రోల్స్ […]
రకుల్ ప్రీత్ న్యూ ఫోటో షూట్… అమ్మడు అందం అమోఘం అంటున్న నెటిజన్లు!
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఫోటో షూట్ షురూ చేసింది. ఎల్లో ట్రెండీ వేర్ లో హొయలు పోతూ కుర్రకారుకి పెద్ద పరీక్షే పెట్టేసింది. కెరీర్ పరంగా టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ తాజాగా బాలీవుడ్లో తన సత్తా చాటడానికి కూడా రెడీ అయిపోయింది. అక్కడ వరుస సినిమాలకు సైన్ చేస్తూ మంచి బిజీగా ఉంటోంది. ఓవైపు సినిమాలతో మరోవైపు సోషల్ మీడియాలో కూడా రకుల్ మంచి బిజీగా ఉంటుంది. […]
నాగ చైతన్య – సమంత ఇద్దరిలో ఎవరి సంపాదన ఎక్కువో తెలిస్తే షాక్ అవుతారు!
నాగ చైతన్య – సమంత విడిపోయి సంవత్సరం కావస్తున్నా ఇంకా వారి ఎడబాటుని జీర్ణించుకోలేక పోతున్నారు అక్కినేని అభిమానులు. అవును… ఏమాయ చేసేవే సినిమాతో కలిసిన ఈ జంట ప్రేమ, తరువాత పెళ్లితో సరిగ్గా సంవత్సరం క్రితం ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య ఏమయ్యింది తెలియదు కానీ, మొదట ఆదర్శవంతమైన దంపతులుగా వున్న వీరు హఠాత్తుగా ఒకరోజు వారు విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసారు. దాంతో అక్కినేని కుటుంబంతో పాటు… అక్కినేని అభిమానులు కూడా అవాక్కయ్యారు. […]









