డాక్టర్ బాబు భార్యతో మళ్ళీ గొడవకు దిగాడు… కొంపదీసి కథ మొదటికి రాదుకదా?

బుల్లితెర శోభన్ బాబు ఎవరంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నిరుపమ్ పరిటాల. అవును, బుల్లితెరలో ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో నటించిన నిరుపమ్ మాటీవీలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా ‘డాక్టర్ బాబు’ అనే పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్రలో నటించిన నిరుపమ్ అప్పటి నుండి బుల్లితెర ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారాడు. కొంతకాలం సీరియల్లో కార్తీక్, దీప, మోనిత పాత్రలు కనిపించకపోవడంతో సీరియల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయిన […]

వడ్డే నవీన్ అందుకే సినిమాలకు దూరం అయ్యారు… పాపం నవీన్!

వడ్డే నవీన్ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజలు వుండరు. అతను చేసిన సినిమాలు వెళ్లమీద లెక్కపెట్టొచ్చు. అయితే చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈయన 1976 కృష్ణాజిల్లాలో జన్మించాడు. ఈయన తండ్రి వడ్డే రమేష్ పలు సినిమాలకు నిర్మాతగా అప్పట్లో పనిచేశారు. బేసిగ్గా సినిమా వాతావరణంలో పుట్టడం వలన స్వతహాగానే నటించాలని ఆసక్తి అతగాడికి యేర్పడింది. దాంతో చెన్నైలో నటనలో శిక్షణ ఇప్పించాడు వడ్డె రమేష్. […]

సామ్ ఈ కండీషన్స్‌ ఒప్పుకుంటేనే సినిమాలకు సైన్‌ చేస్తుందట… లేదంటే లేదు!

టాలీవుడ్ హీరోయిన్‌ సమంత టైం బాగానే వుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు విజయ్‌తో ఖుషీ, హిందీలో ఓ వెబ్‌సిరీస్‌లో సమంత నటిస్తుంది. ఇదిలా ఉండగా నాగచైతన్యతో విడాకుల తర్వాత గ్లామర్‌ డోస్‌ పెంచేసిన సామ్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోషూట్స్‌తో రెచ్చిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సడెన్‌గా సోషల్‌ మీడియాకు బ్రేక్‌ ఇచ్చిన సమంత తాజాగా మరో […]

టాలీవుడ్ రెండు నిర్మాతల గ్రూప్స్ త్వరలో కలిసిపోనున్నాయా? కొత్తవాటికి అధ్యక్షులు ఎవరో?

కరోనా తరువాత చాలా పరిశ్రమలు కుదేలయ్యాయి. అందులో తెలుగు సినీ పరిశ్రమ ఒకటి. ఈమధ్యకాలంలో పలు సినిమాలు రిలీజైనా ఫలితం అంతంతమాత్రమే. ఒక్క ఆగష్టు నెలలోనే దాదాపు 16 సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో కేవలం మూడంటే మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మిగతా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియదు. మొన్నటికి మొన్న తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అకస్మాత్తుగా షూటింగులు నిలివివేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఇకపోతే తెలుగు చిత్ర సీమలో […]

సినిమా ప్రేమికులకు శుభవార్త… రూ. 75 కే ఐనాక్స్, PVR సినిమా షో ఆఫర్స్!

సినిమా అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. వీకెండ్ వచ్చిందంటే.. ఖచ్చితంగా ఒక్క సినిమా అయినా చూడాలని అనుకుంటాము. ఇంకొంత మంది రిలీజైన ఫస్ట్ డేనే తన అభిమాన నటుడి సినిమాను చూడాలని కలలు కంటూ వుంటారు. అంత ఇష్టం మనకు సినిమా అంటే. అయితే.. మన ఇంటి సమీపంలో వున్న థియేటర్ కి వెళ్లి చూడటం వేరు, పెద్ద పెద్ద మాల్స్ అని చెప్పబడుతున్న ఐనాక్స్, PVR వంటి మాల్స్ లలో సినిమాలు చూడటం వేరు. […]

ఆ స్టార్ దర్శకులిద్దరూ నెక్స్ట్ సినిమాతోనైనా ప్రూవ్ చేసుకుంటారా?

సినీ ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎప్పుడు తలకిందులైతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఇక్కడ నటీనటులు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కెరీర్ అనేది సక్సెస్ మీదనే ఆధారపడి నడుస్తుంది. హిట్లు ఉన్నప్పుడు మోసినవారే.. ప్లాప్స్ వచ్చినప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తూ వుంటారు. ఇక్కడ విజయాలు పరాజయాలు శాశ్వితం కానే కాదు. వరుస హిట్లు కొట్టినవారైనా ఒక్క ప్లాప్ ఇచ్చారంటే ఇక అంతేసంగతి. ప్లాపుల్లో ఉన్నవారు ఒక సక్సెస్ పడితే పైకి లేచి కూర్చుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి […]

యదపొంగులతో మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ.. గిలగిలలాడిపోతున్న యువత!   

సోషల్ మీడియాలో ఈమధ్య బి టౌన్ ముద్దుగుమ్మ దిశా పటాని రెచ్చిపోతోంది. తన అందమే పెట్టుబడిగా కుర్రకారు గుండెల్లో చిచ్చు పెడుతోంది. దిశా పటాని సామజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుండటం దిశా పటానీ సామాన్య అభిమానులతోపాటు బాలీవుడ్ నిర్మాతలను సైతం ఆకట్టుకుంటోంది. దాంతో ఆమె అందాల తాకిడికి సోషల్ మీడియా షేక్ అవుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్తకొత్త సినిమాలకు గాలం వేస్తోంది అమ్మడు. ఈ […]

మహేష్ బాబు నుండి సరియైన సినిమాని కోరుకుంటున్న ఫ్యాన్స్… ఇప్పటికైనా వారి ఆశ తీరుతుందా? 

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే హిట్లయితే పడుతున్నాయి కానీ, అవి ఓ మోస్తరుగానే ఆడుతున్నాయి. అభిమానులు ఎంత సంబరపడిపోయినా, ఒక విషయంలో మాత్రం అసంతృప్తిగా వున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని సినిమాలు ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాలను ఒక్కసారి చూసుకుంటే… ఒకటే లైన్… చుట్టూ ఆ సినిమాలు తిరుగుతూ ఉంటాయి. […]

ఆటోలో ఖుషీఖుషీగా హైదరాబాద్‌లో చక్కెర్లు కొట్టిన హీరోయిన్‌!

సినిమా హీరోయిన్లు బయట తిరగడం ఎపుడైనా చూసారా? కారులో కాకుండా ఓ సాధారణ వ్యక్తిలాగా ఆటోలో తిరగడం చూసారా? చూడలేదు కదూ. ఎందుకంటే సెలిబ్రిటీలు మనలాగా జన సమూహాల్లోనూ… పైగా రోడ్డుమీద ఓ సాధారణ ఆటోలో ప్రయాణం చేయలేరు. ఎందుకంటే అది చాలా కష్టమైన వ్యవహారం వాళ్ళకి. అయితే సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలుగా మారుతున్నారు. 15 ఏళ్ల క్రితం వరకు కూడా సెలబ్రిటీ అంటే టీవీ, సినిమాల్లో […]