అన్‌స్టాపబుల్-2 దూసుకొస్తోంది… మొదటి షో వియ్యంకులదే, ఇదిగో క్లారిటీ!

అన్‌స్టాపబుల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది నందమూరి బాలయ్య. అవును, బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ షో ఈమాదిరి హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ సీజన్ ముగియగా త్వరలో అన్‌స్టాపబుల్‌-2 స్టార్ట్ అవ్వబోతోంది. దీనికి ఫస్ట్‌ గెస్ట్‌గా మాజీ ముఖ్యమంత్రి, TDP అధినేత చంద్రబాబు రాబోతున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదట అదంతా వట్టి పుకారు అనుకున్నారు. కానీ దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వియ్యంకులు మీటింగ్ కన్ఫర్మ్ అని అర్ధం […]

కాకరేపుతున్న హాట్ బ్యూటీ.. బటన్ విప్పి సైగలు చేస్తోంది!

టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీముఖి నిజామాబాద్ లో పుట్టి పెగిగింది. చదువుకున్నప్పుడే టీవీ వ్యాఖ్యాతగా అవకాశం రావడంతో చదువు మధ్యలోనే ఆపేసింది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో చిన్నచిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఓ స్టార్ యాంకర్ గా ఎదిగింది. బిగ్ బాస్ షో మ‌రింత క్రేజ్ తెచ్చుకుంది. శ్రీముఖిని సోషల్ మీడియాలో కూడా చాల క్రేజ్ సంపాదించుకుంది. ఓ వైపు టెలివజన్ ప్రోగ్రామ్స్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ పైన […]

ఆదిపురుష్‏లో హనుమంతుడిగా నటించింది ఇతనే… అతని పాత్ర చాలా కీలకం!

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఎట్టకేలకు రిలీజై దుమ్ముదులుపుతోంది. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయు నది తీరాన గ్రాండ్‏గా విడుదల చేశారు. రిలీజ్ అయిన కాసేపట్లోనే ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. రావణుడిగా సైఫ్ అలీఖాన్.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. అయితే వీరి ముగ్గురి గురించి ప్రేక్షకుల గతంలోనే తెలుసు. అలాగే వీరంతా సుపరిచితం కావడంతో ఆడియన్స్ సైతం వీరి […]

చిరంజీవిని వాళ్ళు కాపీ చేశారా… లేదంటే చిరు వాళ్లని కాపీ చేశారా?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఆయన చూసినన్ని సూపర్ హిట్స్ ఇండియాలో మరెవ్వరు చూసి ఉండరేమో. అలాంటి మెగాస్టార్ అద్భుతమైన నటనతో ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా కుర్ర హీరో మాదిరిగా కష్టపడుతున్నారు. వరుసగా సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు కష్టపడుతున్న ఈ సమయంలో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్న ఘనత కేవలం చిరంజీవికి మాత్రమే దక్కింది. అంతటి ఘనత […]

ఎట్టకేలకు తప్పు ఒప్పేసుకున్న బండ్ల గణేష్… ఆ వాయిస్ తనదేనంట?

బండ్ల గణేష్ అంటే ఎవరో తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి. అప్పుడప్పుడు కాస్త కాంట్రవర్సీ మాటలతో మీడియాకు మేతగా మారుతాడు ఈ ప్రముఖ నిర్మాత. కమిడియన్ గా, నిర్మాతగా కాకుండా పవన్ కళ్యాణ్‌ అభిమానిగానే బండ్ల బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో బండ్ల ఇచ్చే ఒక స్పీచ్ తో బాగా పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్‌ గురించి బండ్ల చెప్పినట్టుగా, పొగిడినట్టుగా ఇంకెవ్వరూ మాటల తూటాలు పేల్చలేరు. ఆయన మాటలు వింటుంటే.. […]

కోట్ల విలువగల ఆస్థులు మహేష్ బాబు తల్లి వేరేవాళ్లకి రాసేసిందా?

ఈమధ్య కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవాళ్లు వరుసగా కాలం చేయడం ఒకింత దిగ్బ్రాంతికి చెందిన విషయమే. కాగా తాజాగా సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి అయినటువంటి ఇందిరా దేవి స్వర్గస్తులైన విషయం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రొఫెషనల్ లైఫ్ పక్కనపెడితే ఆయన పర్సనల్ లైఫ్ విషయంలోకి వస్తే అతగాడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. అందులో మొదటగా తన మరదలు అయిన ఇందిరా దేవిని కుటుంబ సభ్యుల […]

ఉదయభాను కెరీర్ నాశనమైంది అతడి వల్లేనా?

ఒకప్పుడు తెలుగులో యాంకర్ అనగానే గుర్తకొచ్చే పేరు ఉదయభాను..సినిమా తారలకు ఏమాత్రం తీసపోని అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకర్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పే రేంజ్ కి వెళ్లింది.. ఇప్పుడు తెలుగు యాంకర్లలో సుమ, అనసూయ, రష్మి హవా కొనసాగుతోంది. కానీ అప్పట్లో ఉదయభాను టాప్ యాంకర్ గా రాణించింది. రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకునేది.. ఏకంగా హీరోయిన్స్ రేంజ్ లో పారితోషికం తీసుకునేది. అప్పట్లో ఏ ఈవెంట్ జరిగినా అందులో యాంకర్ గా […]

సంజయ్ తో రణబీర్ కపూర్ మళ్లీ కలుస్తారా? 15 ఏళ్ల విభేదాలకు బ్రేక్ పడుతుందా?

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ గురించి తెలిసిందే.. నార్త్ లో స్టార్ డైరెక్టర్లలో ఆయన ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలకు సంజయ్ కేరాఫ్ అడ్రస్.. దేవదాస్, రామ్ లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావతి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ప్రస్తుతం ఆయన ‘బైజు బావ్రా’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు.. ఈ సినిమాలో హీరోలుగా రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లను తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. రణవీర్ సింగ్ తో సంజయ్ కి ఎలాంటి సమస్య […]

కాజల్ అగర్వాల్ బికినీ షో.. వైరల్ అవుతున్న ఫొటోలు..

కాజల్ అగర్వాల్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కాజల్.. చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బికినీలో ఉన్న కొన్ని ఫొటోలు నెట్టింట రచ్చ రేపుతున్నాయి. ఆ ఫొటోల్లో కాజల్ కేక పెట్టిస్తున్నారు. బిడ్డకు తల్లి […]