కాకరేపుతున్న హాట్ బ్యూటీ.. బటన్ విప్పి సైగలు చేస్తోంది!

టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీముఖి నిజామాబాద్ లో పుట్టి పెగిగింది. చదువుకున్నప్పుడే టీవీ వ్యాఖ్యాతగా అవకాశం రావడంతో చదువు మధ్యలోనే ఆపేసింది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో చిన్నచిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఓ స్టార్ యాంకర్ గా ఎదిగింది. బిగ్ బాస్ షో మ‌రింత క్రేజ్ తెచ్చుకుంది. శ్రీముఖిని సోషల్ మీడియాలో కూడా చాల క్రేజ్ సంపాదించుకుంది. ఓ వైపు టెలివజన్ ప్రోగ్రామ్స్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ పైన కూడా మెరుస్తుంటుంది. ఇకపోతే స్పెషల్ ఈవెంట్స్ లో శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు.

శ్రీముఖి సినిమాల్లోకి ప్రవేశించక ముందు అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ తర్వాత 2012 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించింది. తర్వాత పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది. నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు సోదరిగా నటించింది.

అలా కెరీర్ లో దూసుకుపోతున్న అమ్మడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా అభిమానులకు టచ్ లో ఉంటుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో ఎట్టుతిక్కుం మధయానై, కన్నడంలో చంద్రిక అనే సినిమాల్లో నటించింది. నానీ హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్‌మేన్ సినిమాలో కూడా ఓ పాత్రలో నటించింది. ఇకపోతే తాజాగా ఈ హాట్ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఇవి చూసిన కుర్రాళ్ళు అగలేకపోయారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.