సూర్య, జోతిక అందుకే రెండు సార్లు పెళ్లి చేసుకున్నారా?

హిట్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు పోషించే నటుడు సూర్య.. తమిళ చిత్ర పరిశ్రమలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఆయన ఒకరు. ఈ స్టార్ హీరోకు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. హీరో సూర్య, హీరోయిన్ జ్యోతికను 2006 పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హీరో సూర్య ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తారు. ఇక […]

ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నా: డైరెక్టర్ వి.వి.వినాయక్

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2002లో వచ్చిన ఆది సినిమాతో దర్శకుడిగా మారిన వినాయక్.. తెలుగులో మాస్ కమర్షియల్, కామెడీ సినిమాలను రూపొందించడంతో పేరు పొందారు.. స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్టుగా మాస్ ఎలివేషన్స్ ఇచ్చేవారు.. జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ఆది సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ‘దిల్’ సినిమా రూపొందించారు. ఈ సినిమా […]

అక్కడ ఐటమ్ గర్ల్ గా చూస్తారు.. బాలీవుడ్ పై అనుపమ షాకింగ్ కామెంట్స్..

మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంతో పాపులర్ అయిన నటి అనుపమ పరమేశ్వరన్.. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో ‘శతమానం భవతి’ మూవీలో నిత్య పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ బ్యూటీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో ‘ఆ ఆ’, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అనుపమకు సరైన హిట్ దొరకలేదు.. ఇటీవల వచ్చిన ‘కార్తికేయ-2’తో […]

ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే..

ప్రతి శుక్రవారం థియేటర్ లో బొమ్మ పడాల్సిందే.. థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం ఓ ప్రత్యేక అనుభూతి.. అయితే కొన్నిసార్లు థియేటర్ వెళ్లి సినిమా చూడటం మిస్ అవుతుంది.. అర్రే ఆ సినిమా మనం చూడలేదు.. అనే బాధ పడే ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీ అందుబాటులోకి వచ్చింది. హిట్లు, ఫ్లాప్ లు, బ్లాక్ బస్టర్లు.. ఇలా ఏ సినిమా అయినా.. నెల, రెండు నెలల్లో ఓటీటీలో వచ్చేస్తున్నాయి. థియేటర్ లో మిస్ అయిన సినిమాలను హాయిగా […]

అలనాటి నటి నిర్మలమ్మ గురించి ఈ సంగతి విన్నారా?

అలనాటి నటి నిర్మలమ్మ గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియదేమోగాని, నిన్నమొన్నటి 1970 మరియు 80 కిడ్స్ కి, అంతకు ముందు వారికి నిర్మలమ్మ బాగా సుపరిచితురాలు. అప్పట్లో ఏ సినిమాలో చూసినా ఆమె కనబడేది. అమ్మ గానో.. అత్తగానో మరేదైనా పాత్రలోనూ నిర్మలమ్మ కాసేపైనా సినిమాలలో మెరిసేవారు. ఇక ఆమె వృద్ధురాలిగా మారిన తర్వాత కూడా సినిమాలు ఆపలేదు. ఓ విధంగా చూసుకుంటే వృద్ధాప్యంలోనే ఆమె ఎక్కువగా సినిమాలు చేశారు. ఎన్నో వందల సినిమాల్లో అమ్మగా.. […]

రాఖీ భాయ్ లో మంచి తండ్రి వున్నాడు… తన పాపతో చూడండి ఎలా ఆడుకుంటున్నాడో!

KGF సినిమాని ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోవడం కష్టం. ముఖ్యంగా ఆ సినిమాలోని రాఖీ భాయ్ పాత్రని కూడా మర్చిపోలేరు. ఆ పాత్రలో నటించి మెప్పించిన యశ్ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక కేజీఎఫ్ 2 విడుదల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ వరుసలో చేరిపోయాడు. దాంతో యశ్ ముందు ముందు తన సినిమాలన్నీంటిని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా KGF 2 […]

అదిరిపోయిన మీమ్స్… రాముడిని కాపాడేందుకు NTR మరోసారి వెళ్ళాడు చూడండి!

ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్లగా నిలిచిన తెలుగు సినిమాలు ‘RRR’, ‘సీతారామం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వాతంత్య్రం కోసం రామ్ – భీమ్ పోరాటం ఆకట్టుకుంటే, అచ్చమైన ప్రేమకు నిర్వచనం చెప్పేటువంటి సీత – రాముల ప్రేమ లేఖలు మరింతగా ఆకట్టుకున్నాయి. సీతారామంలో సీత – రామ్ ల మధ్య అజరమర ప్రేమ కథ సినిమా ప్రేక్షకులను అంతకు మించిన కన్నీళ్లు తెప్పిస్తుంది. సీత కోసం రామ్ చూపించే ఆరాటం..ఆ క్రమంలో రామ్ – సీతల […]

చిరంజీవి – సురేఖల పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? పెద్ద కధే జరిగింది!

తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ఎలాంటిదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అతని పేరు చెబితే టాలీవుడ్ పులకిస్తుంది. క్రమశిక్షణకి మారుపేరు మెగాస్టార్ చిరంజీవి అని వేరే చెప్పాల్సిన పనిలేదు. సినిమా అంటేనే రంగురంగుల ప్రపంచం. దాదాపు ఇక్కడ అందరు ప్రేమ వివాహాలు చేసుకుంటూ వుంటారు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడని ఎంతమందికి తెలుసు? ఆయన అల్లు రామలింగయ్య కుమార్తెను పెళ్లి చేసుకునే సమయానికి పెద్దగా స్టార్ ఇమేజ్ లేదు. అల్లు […]

హీరో అతి మంచితనాన్ని క్యాష్ చేసుకొని నిండా ముంచేసిన నిర్మాత!

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అతి మంచితనం అనేది పనికిరాదని చాలా మంది సినిమా పండితులు చెబుతూ వుంటారు. అయితే అది చాలా సందర్భాల్లో రుజువైంది. అయినా సరే కొంత మంది మన సినిమా అనుకుని సెంటిమెంట్ తో మునిగిపోతున్నారు. నిర్మాతల చేతుల్లో అడ్డంగా మోసపోతున్నారు. హీరో తమ సినిమా చేయడం లేదని ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వడం లేదని నిర్మాతలు రోడ్డెక్కిన ఉదంతాలు చాలా చూశాం. కానీ మొట్టమొదటి సారి టాలీవుడ్ లో రీసెంట్ గా […]