ఎస్వీ రంగారావు భార్య అందుకే ఆయనకు దూరమైందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి వన్నె తెచ్చిన మహానటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు.. స్వరంలో గాంభీర్యం.. మాటల్లో స్పష్టత.. డైలాగ్ చెప్పడంన, అభినయంలో ఆయనకు సాటి ఎవరూ ఉండదరు. ఏ పాత్ర అయినా.. అందులో పరకాయ ప్రవేశం చేసే నటుడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 300 పైగా చిత్రాల్లో నటించారు. నర్తనశాల సినిమాలో ఎస్వీ రంగారావు నటనకు భారత రాష్ట్రపతి బహుమతి మాత్రమే కాకుండా ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ లో కూడా బహుమతిను సొంతం […]

‘ఏజెంట్’ బ్యూటీకి క్యూకట్టిన ఆఫర్లు..

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమాలో స్టార్ హీరో మమ్ముట్టి విలన్ గా నటిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది..ఇది ఆమెకు ఫస్ట్ సినిమా.. అయితే ఏజెంట్ సినిమా ఇంకా విడుదల కాలేదు. అయినా ఈ బ్యూటీకి తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.. ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్ల కొరత అల్లాడుతోంది.. అందుకే కొత్త హీరోయిన్ల అవసరం చాలా ఏర్పడింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, […]

విలన్లపై బాలయ్య ఉగ్రరూపం.. ఫైట్ సీన్ వీడియో లీక్..

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 వర్కింగ్ టైటిల్ లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. బాలయ్య ఈ సినిమాలో మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అయితే టాలీవుడ్ […]

మరో క్రేజీ సినిమాతో వస్తున్న దుల్కర్ సల్మాన్.. ఆ మూవీ విశేషాలివే!

ప్రముఖ మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు. ఈ హీరో నటించిన బాలీవుడ్‌ మూవీ ‘చుప్’ కూడా పలు రికార్డులను తిరగరాసింది. కాగా ఇప్పుడు అలాంటి మరొక అదిరిపోయే మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దుల్కర్ సిద్ధమయ్యాడు. ‘కింగ్ ఆఫ్ కోతా’ అనే మూవీకి ఇటీవలే ఈ హీరో సైన్ చేశాడు. ఈ సినిమాపై భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రేక్షకులకు ఇది ఏం ఆఫర్ చేయనుంది? […]

ఆదిపురుష్ సినిమా నుంచి అదిరే అప్‌డేట్‌.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇంతవరకు ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు అందిస్తూ ఆదిపురుష ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ […]

ఓ రేంజ్ లో రెచ్చిపోయిన అమలా పాల్.. బీచ్ లో గ్లామర్ షో..

గ్లామర్ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. తెలుగులో బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండా పై కపిరాజు, మేము, ఆమె చిత్రాల్లో నటించింది. అప్పటి నుంచి తెలుగులో సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఇతర భాషల చిత్రాల్లో బిజీగా ఉంటుంది. అమలాపాల్ తన నటనతోనే కాకుండా గ్లామర్ షోతోనూ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏఎల్.విజయ్ ని పెళ్లి చేసుకుంది. […]

సినిమా స్టయిల్ లో దిల్ రాజు లవ్ స్టోరీ.. అంత కథ నడిచిందా.. ?

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే ఎక్కువ వినిపించే పేరు దిల్ రాజు.. ఆయన అసలు పేరు వి.వెంకట రమణారెడ్డి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తన మొదటి చిత్రం ‘దిల్’ సక్సెస్ తో ఆయన దిల్ రాజుగా మారిపోయారు. అనతి కాలంలోనే ఆయన స్టార్ స్టేటస్ ని దక్కించుకన్నారు. ఇక దిల్ రాజు ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆయనకు ఓ కుమారుడు […]

ఆ హీరోయిన్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టమట..

టాలీవుడ్ మెగాస్టార్ ఎవరంటే గుర్తొచ్చేది చిరంజీవి.. ఇండస్ట్రీలో ఆయన ఎంతో మందికి స్ఫూర్తి..సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూసిన రోజు నుంచి ఒక సినిమాల్లో ఏ ఆర్టిస్ట్ అయితే బాగుంటారో శాసించే స్థాయికి ఎదిగారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. తన టాలెంట్ తో తెలుగు ఇండస్ట్రీలో ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కెరీర్ మొదట్లో ఎంతో కష్టపడ్డ ఆయన తన సినిమాలో ఆ హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలకు చెప్పే స్థాయికి చిరంజీవి ఎదిగారు.. అలాంటి […]

ఒకే స్టయిల్ లో కృష్ణంరాజు, ప్రభాస్.. అదిరిపోయిన వీడియో..

టాలీవుడ్ లో రెబల్ స్టార్ ఎవరంటే గుర్తొచ్చేది కృష్ణంరాజు.. ఆయన నటన, కళ్లలో రద్రం, ఆయన పర్సనాలిటీతో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వారసుడిగా వచ్చిన ప్రభాస్ కూడా యంగ్ రెబల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రభాస్ లుక్స్, నటన అచ్చం కృష్ణంరాజును పోలీ ఉంటాయి. అందుకే ప్రభాస్ ను ఫ్యాన్స్ యంగ్ రెబల్ స్టార్ అని పిలుచుకుంటారు. అయితే గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి […]