సినిమా పరిశ్రమలో భారీ సినిమాలు ప్రకటించిన నాటినుండి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రేక్షకులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తూ వుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద బేనర్లలో వచ్చే సినిమాలు వారిని అలరిస్తాయని వారు నమ్ముతారు. ఇక ఆయా సినిమా హీరోల అభిమానులైతే సదరు మూవీలపై భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటూ వుంటారు. ఈ క్రమంలో అలా అభిమానుల అంచనాలను పెంచేలా వున్న మొదటి సినిమా ‘పుష్ప 2’. ‘పుష్ప’ సినిమా అనూహ్య విజయం […]
Author: Suma
రష్మిక వెరైటీ ఫోటో షూట్… ఏసుకుంటున్న నెటిజన్స్?
ప్రస్తుతం రష్మిక మందన్న టైం మామ్మూలుగా లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న బేసిగ్గా కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అన్న సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన తొలినాళ్లలోనే స్టార్ హీరోలతో నటించి వరుస విజయాలు అందుకుంది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. పుష్ప సినిమా పుణ్యమాని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా […]
ప్రభాస్ సినిమా నుండి నిధి అగర్వాల్ ఆకారణంగానే తప్పుకుందా?
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్లకు లేని క్రేజ్ కూడా ప్రభాస్ సొంతం అయింది అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ దిగంతాలకు చేరింది. పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ డార్లింగ్ వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా వున్నాడు. అలా తానూ ఒప్పుకున్న వరుస […]
విజయ్ దేవరకొండ ధరించిన వాచ్ ఖరీదుతో ఒక ఇల్లే కట్టొచ్చు తెలుసా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ లో అతనికి ఉన్న క్రేజ్ న భూతొ న భవిష్యతి. మొదటి సినిమా ‘పెళ్ళి చూపులు’ మొదలుకొని ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీ వాలా’ వంటి చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ పేరు టాలీవుడ్లో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఎంతలా అంటే? సో కాల్డ్ బడా హీరోలు సైతం కుళ్ళుకోనే స్టార్ డం సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత […]
థియేటర్ ఓనర్స్‌కి నయనతార భర్త విజ్ఞప్తి.. ఎందుకంటే…
కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విగ్నేష్ శివన్ ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే స్టార్ హీరోయిన్ నయనతారని వివాహం చేసుకోవడంతో ఈయన పేరు ఇంకా ఎక్కువగా వినబడుతోంది. విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్ బ్యానర్‌పై సొంతగా సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్లిపోతున్నారు. ఇటీవలే విగ్నేష్ శివన్ నిర్మించిన హార్రర్ మూవీ ‘కనెక్ట్’ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు […]
యాక్ట్రెస్ రాధలో అదే ఉత్సాహం, అదే అందం.. మనసులు దోచేస్తోంది కదా..
ఒకప్పటి నటి రాధ ఎన్నో మంచి మంచి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు జనరేషన్ వారికి రాధ గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె వెండి తెరపై కనపడక 30 ఏళ్లు దాటింది. 1980 కాలంలో రాధ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. దాదాపు రెండు తరాల హీరోలతో కలిసి నటించింది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి ఒక తరం హీరోలతో పాటు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి రెండవ తరం […]
బిగ్ బాస్ 6పై పెదవి విరిచిన ప్రేక్షకులు… కారణాలు ఇవే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గడిచిన గత 5 సీజన్లతో పోల్చుకుంటే TRP విషయంలో బాగా దిగజారిపోయింది. దీనికి అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇక్కడ చూద్దాము. ఈ సీజన్ లో పార్టిసిపెంట్స్ సెలక్షన్ ప్రధానమైన కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి హౌస్ లో అడుగుపెట్టినవారు ఒకరిద్దరు తప్ప మిగతావారు జనాలకి అంతగా తెలియదు. చంటి, రేవంత్, బాలాదిత్య ఇలా కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకులకి తెలిసిన ముఖాలు ఉన్నాయి. అందులో సుదీప, చంటి […]
శ్రీలీలతో ఆ విషయంలో పోటీపడిన రవితేజ… ఎవరు గెలిచారు?
శ్రీలీల… ఈమధ్య కాలంలో టాలీవుడ్లో బాగా వినబడుతున్న హీరోయిన్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏ ముహూర్తాన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతిలో పడిందో తెలియదు కానీ, అప్పటినుండి ఈ అమ్మడి జాతకం మారిపోయింది. పెళ్ళిసందD సినిమా ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్ తో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన శ్రీలీల ఆ తరువాత వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. కాగా తాజాగా మాస్ మహరాజ్ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ విడుదలకు రెడీ అవ్వడంతో నటీనటులు […]
పవన్ కళ్యాణ్ ఆర్థిక లావాదేవీలపై మొదటిసారి రియాక్ట్ అయిన నాగబాబు!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ స్థానం చాలా ప్రత్యేకమైనది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా హీరోగా అడుగిడినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకోగలిగాడు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా పరిచయమైన పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో ఇతర స్టార్ హీరోల కన్నా ఎక్కువ పారిపోషకం తీసుకున్న నటుడిగాను అవతరించాడు. ఇక సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన పవన్ కళ్యాణ్ ఆ సంపాదనలో సగం కంటే ఎక్కువ […]