హీరోయిన్ సమంత గురించి తెలుగునాట చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతాడు. అంతలా ఆమె ఇక్కడ తన సినిమాల ద్వారా పేరుని సంపాదించుకుంది. అయితే కొన్నాళ్లుగా సమంత ఆరోగ్య పరిస్థితి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేకపోలేదు. మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో సమంత ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంత తన షూటింగుల నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే ఇపుడు సమంత ఆరోగ్య పరిస్థితి కొంచెం కుదుటపడిందని […]
Author: Suma
తల్లి వారించినా ఆ విషయంలో వినని హీరోయిన్ కృతి శెట్టి… అది అదేనా?
టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి మన తెలుగు కుర్రాళ్లకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘వీడు ముసలోడు అవ్వకూడదే’ అన్న డైలాగ్ వింటే మనోళ్ళకి కృతి గుర్తుకి వచ్చేస్తుంది. అవును, మొదటి సినిమా ‘ఉప్పెన’తో తెలుగులో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన కృతి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని సంపాదించుకుంది. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆమె తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన పనిలేకుండా పోయింది. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ […]
షాకింగ్: ఫస్ట్ లవ్ కోసం ఎదురు చూస్తున్న తలైవా రజనీకాంత్?
సూపర్ స్టార్ రజినీకాంత్ ఏమిటి? ఫస్ట్ లవ్ కోసం ఎదురు చూడటం ఏమిటని అనుకుంటున్నారా? ఆ కధ తెలుసుకోవాలంటే మీరు ఈ కధ పూర్తిగా చదవాల్సిందే. తలైవా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సౌత్ హీరోకి యావత్ ఇండియా రేజ్ లో అభిమానులు వున్నారంటే అది రజని కాంత్ నే. సిల్వర్ స్క్రీన్ పైన అతడు ఓ సూపర్ హీరో. అతని స్టయిల్ కి ఎంత అందమైన అమ్మాయి అయినా ఫిదా అవ్వాల్సిందే. […]
వైరల్ అవుతున్న మహేశ్ గారాలపట్టి లేటెస్ట్ ఫొటోస్… తండ్రిని మించిన అందం ఆమెది!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అతని కుటుంబం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. మహేష్ బాబుకి కుటుంబం పెద్ద బలం. మహేష్ – నమ్రత స్వీట్ డాటర్ సితారా ఘట్టమనేని పరిచయం కూడా అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా సితారా నెటిజన్లను అప్పుడప్పుడు పలకరిస్తుంటుంది. అలాగే ఇటీవల తండ్రితో కలిసి ‘సర్కారు వారి పాట’లో కూడా అదిరిపోయే డాన్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. రీల్స్ తో.. ఫన్నీ వీడియోలతో, తన తండ్రికి తక్కువేమి […]
భర్త చనిపోయినా మరో పెళ్లి చేసుకోని నటీమణులు వీరే..
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక కీలక ఘట్టం. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ వారు వివాహ బంధానికి పెద్దగా విలువ ఇవ్వడం లేదు. ఒకప్పుడు భర్త చనిపోతే మళ్ళీ వివాహం చేసుకోకుండా, భర్త జ్ఞాపకాలతోనే బ్రతికే వారు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఒంటరి జీవితం జీవించలేక చాలా మంది భర్త పోయిన కొన్ని రోజులకే రెండో వివాహం చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో కూడా చూస్తూనే ఉంటాం. అయితే భర్త చనిపోయిన […]
ఈ ఏడాది టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు వీరే…
టాలీవుడ్ స్క్రీన్‌కు ఏటా ఎందరో హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. సోనాలి బింద్రే, శిల్పా శెట్టి, ప్రీతి జింటా, కత్రినా కైఫ్, బిపాసా బస్సు ఇలా ఎందరో మన టాలీవుడ్‌లో నటించిన తరువాతే గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సిల్వర్ స్క్రీన్ చాలామంది ఇతర హీరోయిన్లకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ ఏడాది ముగియనున్న సందర్భంలో 2022లో తెలుగు తెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. • షిర్లే సేథియా క్యూట్ యాక్ట్రెస్ […]
బ్లాక్‌బస్టర్ హిట్‌ను కొద్దిలో మిస్ చేసుకున్న ఆ నటుడు..
రియల్ లైఫ్‌లో డాక్టర్ అయిన భరత్ రెడ్డి యాక్టర్ గా మారి చాలా సినిమాలలో డాక్టర్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్స్‌గా కూడా నటిస్తూ అలరిస్తున్నాడు. రాజా ది గ్రేట్, బింబిసార వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వేసి ఆకట్టుకున్న ఈ నటుడు తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు అతను బదిలిస్తూ.. “విధిరాతను ఎవరూ మార్చలేరు. నేను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు […]
బీచ్‌లో కురచ దుస్తుల్లో తెలుగు యాంకర్.. ఫొటోలు వైరల్!
తెలుగు యాంకర్లలో చెప్పుకోదగ్గ వాళ్లలో యాంకర్ హరితేజ ఒకరు. ఒకవైపు టీవీ రంగంలో తన పయనాన్ని కొనసాగిస్తున్నప్పటికీ మరోవైపు సినిమా నటిగా కూడా తన సత్తాను చాటుకుంటోంది. దాంతో హరితేజ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజలు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి. ఇక ఖాళీ సమయాల్లో కూడా సోషల్ మీడియా అంటూ అభిమానులతో సరదాగా గడుపుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా హరితేజ కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. సదరు ఫోటోస్ చుసిన నెటిజన్లు అమ్మడి […]
అందరినీ నవ్వించే ఆలీ లైఫ్‌లో ఫెయిల్యూర్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ!
టాలీవుడ్ కమెడియన్ అలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి నేటికీ తనదైన నటనతో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు అంటే అది ఆయనకే చెల్లింది. గతంలో చూసుకుంటే ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. నిన్న మొన్నటివరకు వచ్చే సినిమాలలో బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్ వంటి కమెడియన్లు లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చేది కాదంటే నమ్మశక్యం కాదేమో. ఇక […]