భారీ క్రేజ్‌తో వచ్చిన విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ లైగర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 9.60 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. ఇది హీరో విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. ఇక ఉప్పెన సినిమా సాధించిన ఫస్ట్ డే షేర్ రికార్డ్ రు. 9.20 కోట్లు షేర్ అధిగమించింది. ప్రపంచ వ్యాప్తంగా 13.35 కోట్ల షేర్, 24.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమాపై ఉన్న భారీ హైప్ నేపథ్యంలో భారీగా […]
Author: Editor
డిజాస్టర్ టాక్‌తో దుమ్ము రేపిన ‘ లైగర్ ‘ ఫస్ట్ డే వసూళ్లు..!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా లైగర్. పూరి జగన్నాథ్ నుంచి ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన ఈ లైగర్‌కు వరల్డ్ వైడ్‌గా రు. 90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లు అదిరిపోయాయి. దీంతో సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఫస్ట్ డే ఓపెనింగ్స్ దుమ్ము రేపేశాయి. లైగర్ నైజాం లో ఫస్ట్ డే మంచి వసూళ్లనే […]
మైండ్ బ్లోయింగ్ విజువల్స్.. చియాన్ విక్రమ్ ‘ కోబ్రా ‘ ట్రైలర్ చంపేసింది..! (వీడియో)
తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైన్ తెరకెక్కిన ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ – రెడ్ జెయింట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.విక్రమ్‌కు జోడిగా కేజిఎఫ్ భామా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. కోబ్రా ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్లో విజువల్స్ అదిరిపోయాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్లో విక్రమ్ గణిత శాస్త్రవేతగా కనిపించనున్నాడు. ట్రైలర్లో విక్రమ్ […]
ఏపీలో వినాయక చవితి రాజకీయం.. వైసీపీకి ఎఫెక్టేనా..?
అత్యంత సున్నితమైన అంశాల విషయంలో ఏ పార్టీ అయినా.. ఏ ప్రభుత్వమైనా ఆచితూచి అడుగులు వేస్తాయి. ఎందుకంటే.. ఆయా ప్రజల మనోభావాలు దెబ్బతింటే.. అది రాజకీయంగా ప్రభావం చూపిస్తుం దనే వాదన ఉంటుంది కాబట్టి. కానీ,రాష్ట్రంలో ఉన్న వైసీపీప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇస్తున్నారో.. ఎవరు ఏం చెబుతున్నారో.. తెలియదు కానీ.. కీలకమైన హిందూ సామాజిక వర్గం విషయంలోప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణయాలు వివాదానికి కారణంగా మారుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి […]
కళ్లు చెదిరి మైండ్ బ్లాక్ యాక్షన్.. ది ఘోస్ట్ ట్రైలర్ అరాచకం (వీడియో)
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న దిఘోస్ట్ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మేకర్స్ ఇప్పకే మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా.. ఇవి బాగా ఆకట్టుకున్నాయి. పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ అనే సంకేతాలను వారు చూపించారు. ది ఘోస్ట్ సినిమా ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ యాక్షన్ అందించబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మహెష్ బాబు ఈ రోజు […]
పూరి గత పాపాలకు విజయ్ బలి… టైం చూసి కొట్టిన మెగా ఫ్యాన్స్..!?
రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాల పరంపరలో ఈ రోజు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వాతావరణం సరిగా లేదు. గతంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చిరంజీవి, మెగా ఫ్యాన్స్‌ను బాగా హర్ట్ చేశాయి. ఇక ఇప్పుడు వాళ్లంతా లైగర్‌ను టార్గెట్ […]
రకుల్ వేసుకున్న ఈ డ్రెస్‌కు ఇంత స్పెషాలిటీ ఉందా… దీని రేటు చేస్తే గుండె గుబేలే…!
టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరటం సినిమాతో రకుల్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. తర్వాత రకుల్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపుతెచ్చుకుంది. తెలుగు సినీ పరిశ్రమంలో అగ్ర హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మకు తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో […]
ఒక్క మాటతో వాళ్ల నోర్లు మూయించిన శంకర్..అద్దిరిపోలా..!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఒక సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలుచక్కెర్లు కొడుతున్నాయి. దీనికి కారణం శంకర్‌కు ప్రొడ్యూసర్ దిల్ […]
మహేష్, ప్రభాస్‌ను మించిపోయిన విజయ్ దేవరకొండ క్రేజ్… !
సినిమా పరిశ్రమలో హీరోలకి హీరోలకి మధ్య పోటీ ఉండటం సహజం. ఇదే క్రమంలో హీరోల సినిమాలు ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి? ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయి? అనేది కూడా ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. టాలీవుడ్ పరిశ్రమకు వచ్చేసరికి ఇక్కడ అగ్ర హీరోలుగా కోనసుగుతున్న పవన్ కళ్యాణ్- ప్రభాస్- ఎన్టీఆర్- రామ్ చరణ్- మహేష్ బాబు- అల్లు అర్జున్ వంటి హీరోల అందరి సినిమాలు విషయంలో ఇలాంటి చర్చలు అభిమానుల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏ అగ్ర హీరో […]









